NewsOrbit
న్యూస్ సినిమా

Rana daggubaati: ‘లవ్ స్టోరి’, ‘భీమ్లా నాయక్’ క్రేజ్‌ను వాడుకోబోతున్న రానా..!

Rana daggubaati: రానా దగ్గుబాటి నటించిన లేటెస్ట్ మూవీ ‘విరాటపర్వం’. ఇందులో ఆయన నక్సలైట్ పాత్రలో కనిపించబోతున్నారు. ఫిదా బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్‌గా నటించగా..సీనియర్ హీరోయిన్ ప్రియమణి కామ్రేడ్ భరతక్కగా కీలక పాత్ర పోషించారు. టాలెంటెడ్ డైరెక్టర్ వేణు ఉడుగుల ఈ సినిమాను తెరకెక్కించాడు. అయితే ఎప్పటినుంచో ‘విరాటపర్వం’ సినిమాను రిలీజ్ చేయాలని సురేశ్ బాబు ప్లాన్ చేస్తున్నప్పటికి కరెక్ట్ టైమ్ దొరకడం లేదు.

rana-daggubaati is use love story, bheemla nayak craze
rana-daggubaati is use love story, bheemla nayak craze

రిలీజ్ బాగా డిలే అయ్యేసరికి ఈ సినిమా మీద అంచనాలు కూడా ఏమంతగా లేకుండా పోయాయి. దాంతో ఓటీటీలో రిలీజ్ చేసేందుకు కూడా సురేశ్ బాబు ఒక దశలో డిసైడయ్యారు. అయితే వెంకటేశ్ నటించిన ‘నారప్ప’, ‘దృశ్యం2’  సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసి సురేశ్ బాబు కాస్త విమర్శలను ఎదుర్కొన్నారు. దాంతో విరాటపర్వం సినిమాను థియేటర్స్‌లోనే రిలీజ్ చేస్తే మంచిదనే నిర్ణయానికొచ్చారట. అయితే సరిగ్గా లవ్ స్టోరి హిట్ అవడం, పవన్ కళ్యాణ్‌తో కలిసి రానా ‘భీమ్లా నాయక్’ సినిమా చేస్తుండటంతో ‘విరాటపర్వం’ సినిమాకు ప్లస్ అయ్యాయి.

Rana daggubaati: ‘విరాటపర్వం’ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చేస్తాయి.

‘లవ్ స్టోరి’ సినిమా మంచి హిట్ సాధించింది కాబట్టి రానా ‘విరాటపర్వ’ సినిమాలో కూడా ఆమే హీరోయిన్ గనక ఆ క్రేజ్ కొంత ఉపయోగపడుతుంది. ఇక ‘భీమ్లా నాయక్’ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే సినిమా బ్లాక్ బస్టర్ అనే టాక్ వచ్చేసింది. దాంతో సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ‘భీమ్లా నాయక్’ సినిమా క్రేజ్‌ను ఉపయోగించుకొని ‘విరాటపర్వం’ సినిమాను ఆ తర్వాత రిలీజ్ చేసేందుకు ఇప్పుడు కొత్తగా ప్లాన్ రెడీ చేస్తున్నారట. ఇది వర్కౌట్ అయితే ఖచ్చితంగా ‘విరాటపర్వం’ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చేస్తాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju