NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: అక్కినేని ఫ్యామిలీ నుంచి ‘ ఆ అమ్మాయి ‘ ని బిగ్ బాస్ 6 లో తీసుకోవాల్సిందే అంటున్న నాగార్జున ?

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ సిక్స్ త్వరలో స్టార్ట్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ గత సీజన్ లకి పూర్తి బిన్నంగా ఓటిటి లో..ప్రసారం చేస్తున్నట్లు షో నిర్వాహకులు తెలిపారు. ఈ విషయాలన్నీ మీడియా సమావేశం పెట్టి నాగార్జున(Nagarjuna)తో ప్రకటించడం జరిగింది. అదే సమయంలో నాగార్జున కూడా నెక్స్ట్ సీజన్ కి..హోస్ట్ తానే అని మళ్ళీ క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే తాజాగా నాగార్జున… షో నిర్వాహకులు ముందు ఒక ప్రపోజల్ పెట్టినట్లు.. డిమాండ్ చేస్తున్నట్లు సరికొత్త టాక్ వినపడుతోంది.

Supriya Yarlagadda Says She Used To Get Furious At Pawan Kalyan During  Shoot Of Akkada Ammayi Ikkada Abbayi - Filmibeat

విషయంలోకి వెళితే బిగ్ బాస్ షో లో చాలా మంది సీనియర్ యాక్టర్ లను కూడా తీసుకుంటున్నారు. సీజన్ ఫైవ్ లో ఉమాదేవి(Uma Devi)… సీజన్ ఫోర్ లో కరాటే కళ్యాణి(Karate Kalyani).. సీజన్ త్రీలో హేమ(Hema).. ఆడటం మనం చూశాం. ఈ తరుణంలో సీజన్ సిక్స్ ఓటిటి బిగ్ బాస్ లో… నాగార్జున అక్కినేని ఫ్యామిలీ రెండు ఏకైక హీరోయిన్.. “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” సినిమాలో పవన్ పక్కన నటించిన ముద్దుగుమ్మ సుప్రియ(Supriya) నీ.. బిగ్ బాస్ హౌస్ లో సీనియర్ యాక్టర్ కోటాలో ఎంట్రీ ఇప్పించాలని షో నిర్వాహకులకు నాగార్జున డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.

She often quarreled with Pawan Kalyan

చాలా మంది సీనియర్ యాక్టర్ లు .. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తూ ఉండటంతో .. ఆ తరహాలో “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి హీరోయిన్ అక్కినేని ఫ్యామిలీ మెంబర్ సుప్రియ కి ఛాన్స్ ఇప్పించాలని నాగార్జున.. షో నిర్వాహకుల పై  ఒత్తిడి తీసుకు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇరవై నాలుగు గంటలు హౌస్ లో జరిగేది చూపించే కార్యక్రమం కావడంతో.. నాగార్జున ..ఈ విషయంలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. 

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri