NewsOrbit
ట్రెండింగ్

Mahesh Babu : మహేష్ బాబు తో నటించాలని .. తన డ్రీం అంటున్న వైసీపీ ఎమ్మెల్యే..!!

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ ఉన్న హీరో. ఓపెనింగ్ కలెక్షన్లు రాబట్టే మహేష్ తీరు చాలా డిఫరెంట్. మహేష్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలా ఆ రోజు మరో సినిమా విడుదల అయ్యే పరిస్థితులు ఉండవు. ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస విజయాలతో మహేష్ రాణిస్తున్నాడు. ఇదే సమయంలో సర్కారు వారి పాట సినిమా షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఆ తరువాత తన కెరియర్ లో రెండు మరిచిపోలేని సినిమాలు అతడు, ఖలేజా వంటి డిఫరెంట్ జోనర్… సబ్జెక్ట్ కలిగిన సినిమాలు ఇచ్చిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో మార్చి నెల నుండి మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Who is Behind Mahesh Babu's Wrong Moves?

ఇదిలా ఉంటే మహేష్ తో నటించాలని తన డ్రీమ్ అంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజా తన మనసులో మాట ఇటీవల బయటపెట్టింది. విషయంలోకి వెళితే జబర్దస్త్ స్టార్ కమెడియన్ హైపర్ ఆది హోమ్ టూర్ లో భాగంగా… నగరిలో ఎమ్మెల్యే రోజా నివాసానికి వెళ్లారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే రోజా ఇంటి లో అడుగు పెట్టిన సమయంలో… హాలులో వెంకటేశ్వర స్వామి చిత్రపటం కనబడగా పక్కనే ఉన్న రోజా నీ… హైపర్ ఆది ఆయన ఏం కోరుకుంటారు అమ్మ.. అంటూ ప్రశ్నించగా వెంటనే రోజా సమాధానమిస్తూ కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబు తో సినిమా చేయాలని ఉంది అంటూ… రోజు ఆ దేవుడిని కోరుకుంటున్నట్లు తన మనసులో మాట బయటపెట్టారు.

Roja has done an interview with Mahesh Babu

అనంతరం రోజా కిచెన్ లోకి వెళ్లి టీ పెట్టి… హైపర్ ఆది టీం సభ్యులకు ఇవ్వడం జరిగింది. జబర్దస్త్ ఆది.. జబర్దస్త్ లో పనిచేసిన ప్రతి కంటెస్టెంట్ ఇంటికి వెళుతూ హోమ్ టూర్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు దీనిలో భాగంగా రోజా ఇంటికి వచ్చిన సమయంలో… ఈ సంభాషణ జరిగింది. ఇదిలా ఉంటే రోజా తో అప్పటి తోటి హీరోయిన్ విజయశాంతి తో… మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించడం జరిగింది. మరి ఇటువంటి తరుణంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా డ్రీం మహేష్ తో సినిమా నెరవేరుతుందో లేదో చూడాలి.

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri