NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Jagan: చంద్రబాబుపై సంచలన కామెంట్స్ చేసిన సీఎం జగన్..ఎర్ర జెండా వెనుక పచ్చజెండా అంటూ..

YS Jagan: CM Planning Grand New Ugadi 2022..

YS Jagan: పీఆర్సీ సమస్యపై ఇటీవల ఉద్యోగుల ఆందోళన ఉవ్వెత్తున లేచింది. ఉద్యోగ సంఘాలు అన్నీ ఏకమై ఉద్యమ కార్యాచరణ ప్రకటించి ఆందోళనలు చేశారు. ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలోనూ చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపి వారిని కొంత మేర సంతృప్తి పర్చి ఆందోళన విరమింపజేసిన సంగతి తెలిసిందే. అయితే ఒప్పంద ప్రక్రియను విభేదించిన పలు ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ జేఏసి నుండి బయటకు వచ్చి ఆందోళన బాట పట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఉపాధ్యాయుల ఆందోళన వెనుక కమ్యునిస్టు పార్టీలు ఉండటంతో ఇదంతా చంద్రబాబు, ఎల్లో మీడియా కుట్రగా వైసీపీ భావిస్తోంది.

CM YS Jagan Comments on chandra babu
CM YS Jagan Comments on chandra babu

 

YS Jagan:  వాళ్లకే ఉద్యోగుల సమ్మె కావాలి

దీనిపై నేడు సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. ఎదుట ఎర్ర జెండా ..వెనుక పచ్చ జెండా అన్న చందంగా టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహరిస్తున్నారని జగన్ పేర్కొన్నారు. ఎర్రజెండా, పచ్చ జెండాలు కలిసి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారని జగన్ విమర్శించారు. జగనన్న చేదోడు రెండో ఏడాది నగదు విడదల కార్యక్రమంలో మాట్లాడిన సీఎం జగన్..పేదల ఇళ్లను అడ్డుకున్న చంద్రబాబు కామ్రేడ్లకు మిత్రుడు అని విమర్శించారు. చంద్రబాబుకు, ఆయన అనుకూల మీడియాకు మాత్రమే ఉద్యోగుల సమ్మె కావాలన్నారు. ఉద్యోగులు సమ్మె విరమించారు అనగానే కామ్రేడ్ లను ముందుకు తోశారన్నారు. ఎర్ర జండా వెనుక పచ్చ జెండా ఉందన్నారు. సీఎంను తిడితే ఇంకా బాగా కవరేజ్ ఇస్తారన్నారు. ఉపాధ్యాయులను వీళ్లే రెచ్చగొట్టారని మండిపడ్డారు. ఈనాడు, రామోజీరావుకు వాస్తవాలు కనిపించవా అని జగన్ ప్రశ్నించారు.

Related posts

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N