NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

MP Vijayasai Reddy: సవాంగ్‌ బదిలీ వ్యవహారంపై విజయసాయి మార్క్ పంచ్ కామెంట్స్ అధుర్స్..

MP Vijayasai Reddy: ఏపి డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆకస్మిక బదిలీని పురస్కరించుకుని జగన్ సర్కార్ పై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం, ఓ సెక్షన్ మీడియాలో దీనిపై డిబేట్లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి ఘాటుగా స్పందించారు. ఏరుదాటాక తెప్పతగలేయడం బాబు మార్క్ పాలిటిక్స్ అంటూ విమర్శించారు విజయసాయిరెడ్డి. చంద్రబాబు అయిదేళ్ల హయాంలో నలుగురు డీజీపీలను మార్చినా ఒక్కరూ మాట్లాడలేదన్నారు. జగన్ హయాంలో 30 నెలలు పని చేసిన డీజీపీగా చేసిన గౌతమ్ సవాంగ్ ను మారిస్తే ఆయనపై ఏదో ప్రేమ ఉన్నట్లు పచ్చ బ్యాచ్ గగ్గొలు పెడుతోందన్నారు విజయసాయి. సవాంగ్ ను ఏపీపీఎస్‌సీ చైర్మన్ చేయడంతో పచ్చ మీడియాకు షాక్ కొట్టిందన్నారు.

MP Vijayasai Reddy tweet on Gowtham sawang transfer issue
MP Vijayasai Reddy tweet on Gowtham sawang transfer issue

Read More: Breaking: గౌతమ్ సవాంగ్ కు మరో కీలక పోస్టు ఇచ్చిన జగన్ సర్కార్

MP Vijayasai Reddy: ఏపిపిఎస్సీ చైర్మన్ గా

తొలుత ఏపి ప్రభుత్వం డీజీపీ గౌతమ్ సవాంగ్ ను బదిలీ చేస్తూ ఆయన స్థానంలో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించింది. గౌతమ్ సవాంగ్ ను జీఏడికి రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ తరుణంలోనే వివిధ రాజకీయ పక్షాలు గౌతమ్ సవాంగ్ బదిలీ పై కామెంట్స్ చేశారు. ప్రభుత్వానికి అనుకూలంగా పని చేసిన అధికారిని అర్ధాంతరంగా బదిలీ ఎందుకు చేయాల్సి వచ్చిందంటూ ప్రశ్నించారు. అయితే 24 గంటలు తిరగక ముందే గౌతమ్ సవాంగ్ కు ప్రభుత్వం మరో ప్రాధాన్యత కల్గిన పోస్టులో నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఏపీపీఎస్సీ చైర్మన్ గా గౌతమ్ సవాంగ్ నియమితులైయ్యారు.

Read More: CM YS Jagan: అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశం..ప్రస్తుత పరిస్థితిలో ఇది తప్పేలా లేదు.

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju