NewsOrbit
న్యూస్

Karthika Deepam Today Episode: మోనిత విషయంలో డాక్టర్ బాబు ఎందుకు అంత ఆలోచిస్తున్నాడు.. అసలు కార్తీక్ కు లక్ష్మణ్ ఏమి చెప్పాడు..?

Karthika Deepam Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో. మలుపు. తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది. గత ఎపిసోడ్ లో ఆనంద్ నే మా సొంత తమ్ముడు అంటూ హిమ, సౌర్య చాలా పొగరుగా సమాధానం చెప్తారు. ఇక ఈరోజు ఎపిసోడ్ కూడా అదే సీన్ తో కంటిన్యూ అవుతుంది.అమ్మా ‘బాబుకి పేరు పెట్టే ఫంక్షన్ చేద్దాం అమ్మా’ అంటూ పిల్లలు దీపని అడగడంతో ఫంక్షన్స్ ఏం వద్దు హిమా.. అయినా ఆనంద్ అంటే ఇష్టం ఉండొచ్చు కానీ దీపుగాడు అంటే ఇష్టం లేదని అనకూడదు కదా’ అని హిమని తిడుతుంది. ‘అదంతా నాకు తెలియదు.. మాకు వీడే సొంత తమ్ముడు కాదు కూడదు అంటారా మేము మళ్లీ తాడికొండ వెళ్లిపోతాం’ అంటుంది హిమ.వెంటనే బాబుని తీసుకుని కోపంగా అక్కడినుండి వెళ్ళిపోతారు హిమ,సౌర్యలు.దాంతో దీప సౌందర్యతో హిమని చూస్తుంటే భయమేస్తోంది అత్తయ్యా అంటుంది.ఇంతలో సౌందర్య ‘నిజమేనే.. కష్టాలు హిమని కూడా ఇలా మార్చేశాయన్నమాట అంటూనే ఆనంద్ మీద ఇంతప్రేమ పెంచుకోవడం అనేది ఎక్కడికి దారి తీస్తుందో ఏంటో’ అనుకుంటుంది మనసులో.

CM KCR: నేడు ఢిల్లీకి వెళుతున్న తెలంగాణ సీఎం కేసిఆర్ .. ఎవరెవరిని కలవనున్నారంటే..?

Karthika Deepam Today Episode: మోనిత దొంగ ఏడుపు చూసి కార్తీక్ కూల్ అవుతాడా..?

సీన్ కట్ చేస్తే మోనిత కార్తీక్ దగ్గరకు వెళ్లి ఏడుపు ముఖం పెడుతుంది.కార్తీక్ చూసి ఊరుకుంటాడు కానీ ఏమి మాట్లాడడు.ఏంటి కార్తీక్ కనీసం ఎందుకు ఏడుస్తున్నావని కూడా అడగవా’ అని మోనిత అంటే ‘అన్ని కనీళ్ల వెనుక బాధే ఉండాలని లేదు మోనితా’ అంటాడు కార్తీక్ కోపంగా.. దాంతో ఏడుపు ఆపకుండా మరింత పెంచుతూ నీ కోసం మీ ఇంటికి వెళ్లాను.ఎవరో బాబుని తెచ్చుకుని పెంచుకుంటున్నారట.ఎవరినో పెంచుకునే బదులు మన బాబుని వెతికి..’ అంటూ ఏదో చెప్పబోయే సరికి కార్తీక్ ఆవేశంగా ‘ఇంటికి వెళ్లావా.. నీకు మాటిచ్చాను. నీ బాబును వెతికి తెస్తాను అని, ఇలా మాటి మాటికీ నన్ను నువ్వు కలవొద్దు.. మా ఇంటికి వెళ్లొద్దు’ అంటూ ఆవేశంతో ఊగిపోతాడు. సరేగాని బాబును ఎత్తుకుని పోయిన వ్యక్తి యొక్క సీసీ ఫుటేజ్ గురించి’ మీ మామ్మీని అడిగావా అంటుంది మోనిత. ఇంతలో కార్తీక్ ఆ ఫుటేజ్ నీతో కూడా ఉందిగా అది ఇవ్వు అంటాడు కార్తీక్. ‘అది చూస్తే నీకు నిజం తెలిపోతుంది కదా.. నా ప్లాన్ అమలు ఫెయిల్ అమలు చెయ్యడానికి టైమ్ కావాలిగా అని మనసులో అనుకుంటూ ‘అది.. అది అనుకోకుండా డిలెట్ అయిపోయింది కార్తీక్’ అంటుంది.ఇంకా కార్తీక్ ‘అసలు నువ్వు కన్నతల్లివేనా బాబుకు సంబందించిన వీడియోని దాచలేకపోయావా అంటూ క్లాస్ పీకుతాడు కార్తీక్

ఈసారి మోనిత ప్లాన్ మాములుగా లేదుగా?

ఇక మోనిత ఇంటికి వెళ్లి రాత్రి పూట తిరిగ్గా తన బాబు బొమ్మతో మాట్లాడుతూ ఉంటుంది. ‘ఆనందరావుగారు.. మీరు సూపరండీ’ అంటూ పొగుడుతూనే.. ‘మోనిత ఆట మొదలైంది. ఇప్పుడు మన బిడ్డ కోసం వెతుకుతావ్ కార్తీక్. కొన్నాళ్లు దాకా నీకు దొరకడు.. అంతలోపు నా బిడ్డ మీద నీకు ప్రేమ పెరిగిపోతుంది. అప్పుడు అసలు నిజం చెబుతాను. నన్ను పొమ్మనలేవు అలా అని ఆనందరావుని వదులుకోలేవు. అప్పుడు ఏం చేస్తావ్ కార్తీక్… ఏం చెయ్యలేవు అనుకుంటుంది మోనిత.

Kathika Deepam Soundarya: త్వరలో పోలీస్ ఆఫీసర్ గా మనముందుకు వస్తుందట ఫేమస్ అత్తమ్మ ??
కార్తీక్ కు మోనిత బాబు గురించి లక్ష్మణ్ ఏమి చెప్పాడు..?

ఇక సీన్ కట్ చేస్తే.. మరుసటి రోజు కార్తీక్ ఆసుపత్రిలో ఉండగా లక్ష్మణ్ వెళ్లి కలుస్తాడు. ‘సార్ నమస్తే సార్ అంటాడు లక్ష్మణ్.. ఓకే లక్ష్మణ్.నువ్వు మోనిత బిడ్డని తీసుకుని వెళ్లినవాళ్లని చూశావా అంటాడు.కార్తీక్. ‘లేదు సార్ చూడలేదు అంటాడు.‘అయితే నువ్వు బాబు కోసం వెతకలేదా అంటే వెతకలేదు సార్.. మీ కోసం వెతకమని నాకు డబ్బులు కూడా ఇచ్చారు సార్’ అంటాడు లక్ష్మణ్. ‘సరే అని లక్ష్మణ్ ను పంపించేస్తాడు.ఇంకా లక్ష్మణ్ వెళ్లగానే కార్తీక్ తనలో తనే ఆలోచనలో పడతాడు.చూడబోతే మోనితకి బాబుని వెతకడం కంటే నన్ను వెతకడంలోనే ఎక్కువ శ్రద్ధ ఉన్నట్లుంది. మా గురించి మోనిత తాడికొండలో వెతికించే ప్రయత్నం చేసింది కానీ బాబు విషయంలో ఎందుకు అంత సీరియస్‌గా లేదు అంటూ అనుమానం మొదలవుతుంది కార్తీక్‌కు.

దీపకు అసలు నిజం తెలియనుందా..?

ఇంకా సౌందర్య దగ్గరకు దీప వచ్చి అత్తయ్యా అప్పారావు వచ్చాడటగా’ అంటుంది. ‘వచ్చాడు దీపా ఏదో ఆడిషన్ ఉందని వెళ్ళిపోయాడు. అలాగే ఇవిగో ఇవన్నీ తెచ్చి ఇచ్చాడు’ అంటూ టేబుల్ వైపు చూపిస్తుంది. అక్కడున్న కోటేష్, శ్రీవల్లీల ఫొటో చూస్తూ.. ‘అత్తయ్యా వీళ్లు వాళ్ల బాబు ఆనంద్‌ని డాక్టర్ చెయ్యాలనుకున్నారు తెలుసా అంటూ ఆనంద్‌ని మీరు కోరుకున్నట్లే.. డాక్టర్‌ని చేస్తాను’ అంటూ ఫొటో చూసి వాళ్లకి మాటిస్తుంది
అప్పారావు తెచ్చిన ఆ పుస్తకాలు దాచే క్రమంలో అందులోని ఒక పుస్తకం తీసి‘అప్పట్లో ఇందులో ఏదో కనిపించింది’ అనుకుంటూ కోటేష్ రాసిన పద్దులు పుస్తకాన్ని తీసి మొత్తం వెతుకుతుంది. అందులో ఒక పేజీలో మోనిత కారు నంబర్ వేసి,దాని కింద నీకు దండాలమ్మా.. నన్ను క్షమించు తల్లీ’ అని రాసి ఉంటుంది. ‘కోటేష్ ఈ కారు నంబర్ ఎందుకు వేశాడు? ఎవరిని క్షమించమని అడుగుతున్నాడు’ అనుకుంటుంది దీప. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Related posts

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju