NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Devatha Serial: ఆదిత్య కోసం సత్య ఇలా మారిపోయిందా.!? ఆనందంలో మాధవ్..!

Devatha Serial: మాధవ్ రాధతో కలిసి పిల్లల్ని తీసుకుని పార్క్ కి తీసుకెళ్తాడు.. పిల్లలు పార్క్ లో ఎంజాయ్ చేస్తారు. పిల్లలు ఆడుకునేవి కనిపించిన ప్రతి ఒక్కటి ఎక్కి సంతోషంగా ఉన్న దేవిని చూస్తూ.. మాధవ్ గొప్ప బిడ్డను కన్నావు రాధ నువ్వు ఆ దేవుడి కి ఎప్పటికీ రుణపడి ఉంటావు. నీ బిడ్డ చేత నన్ను నాన్న అని పిలిపిస్తునందుకు థ్యాంక్యూ అని చెబుతాడు. నా పెనిమిటి కి నా బిడ్డను, తన ప్రేమను దూరం తనని బాధపడుతున్నాని రాధ లోలోపల బాధపడుతుంటుంది..!!

Devatha Serial: 25 Feb 2022 Today Episode Highlights
Devatha Serial: 25 Feb 2022 Today Episode Highlights

దేవి దూరమైందన్న బాధలో ఆదిత్య ఒక టేబుల్ దగ్గర కూర్చుని బాధపడుతూ ఉంటారు. ఆ టేబుల్ ను గట్టిగా చెయ్యి తో కొట్టగానే ఓ బొమ్మ కనిపిస్తుంది. అది రుక్మిణి తనకు పుట్టే బిడ్డ ఆడుకోవడం కోసం తయారు చేసుకున్న బొమ్మ.. ఒక్కసారి గతంలోకి వెళ్ళి రుక్మిణి తనతో చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటాడు ఆదిత్య. దేవికి ఈ బొమ్మ ఇస్తే రుక్మిణి ఆ బొమ్మని చూసి అప్పుడైనా దేవిని తనకు దగ్గర చేస్తుందని.. దేవి దగ్గరకు వెళ్లడానికి బయటకు వస్తాడు ఆదిత్య.

 

ఆదిత్య కోసం సత్య అందంగా ముస్తాబయ్యింది. తనలో అంతకు ముందు ఏం నచ్చి ఆదిత్య తనను ప్రేమించాడో.. అదేవిధంగా తన కోసం డ్రెస్ వేసుకుని హెయిర్ లీవ్ చేస్తుంది. సత్య ను అలా చూడటం తో దేవుడమ్మ ఏంటి సత్య ఇలా రెడీ అయ్యావు చాలా బాగున్నావు అంటారు . అదిత్య కు నేను ఇలా అడ్రస్ లో కనిపిస్తే చాలా ఇష్టం అని.. అందుకోసం ఇలా రెడీ అయ్యాను అని చెబుతుంది. అంతలో ఆదిత్య బయటకు వస్తుండగా సత్య సిగ్గు పడుతూ నాలో ఏమైనా చేంజ్ కనిపించిందా అంటే.. ఆదిత్య చిల్లర డబ్బులు తీసి ఇస్తాడు సరిగ్గా నన్ను చూడు అని అంటుంది సత్య. డ్రెస్ లో చాలా బాగున్నావ్ అని చెప్పి ముభావంగా అక్కడనుంచి వెళ్ళి పోతాడు. కోపం వచ్చిన సత్య ఆదిత్య వెళ్లే కారులో కూర్చుని ఈ రోజంతా నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తాను అని అంటుంది. సత్యను తప్పించుకొని ఆదిత్య దేవికి ఆ బొమ్మ ఎలా ఇస్తాడో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.

Related posts

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N