NewsOrbit
హెల్త్

Strawberry: చర్మ కాంతికి స్ట్రాబెర్రీ చేసే మేలు తెలిస్తే, మీరు స్ట్రాబెర్రీస్ పైనే ఇక నిద్రపోతారు!

Strawberry: స్ట్రాబెర్రీస్‌ అంటే ఇష్టపడని మగువలు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే చర్మ సంరక్షణకు ఉపయోగపడే చాలా పోషకాలు వీటిలో మెండుగా ఉంటాయి గనుక. అందుకే వీటిని మీ డైట్‌లో చేర్చుకుంటే ఎంతో ఉత్తమం అని చెబుతున్నారు చర్మ సంబంధ నిపుణులు. అంతేకాకుండా ఫేస్‌మాస్క్‌లు, స్క్రబ్‌లు, ఫేషియల్స్ చేసుకోవడానికి కూడా ఇవి ఉపయోగపడుతాయి. అయితే వీటిని ఎలా ఉపయోగించాలా అనే విషయం చాలామందికి తెలియదు. ఒకసారి ఆ పద్దతులను గురించి తెలుసుకుందాం.

Baby Foods: చిన్న పిల్లలకి ఇంట్లోనే ఇవి చేసి పెట్టండి.. చాలా సింపుల్..!!
– ఇవి ముఖంపై మొటిమలు, మచ్చలను ఎలా తొలగిస్తాయో తెలుసుకోండి. దీని కోసం ఒక గిన్నెలో మూడు నాలుగు స్ట్రాబెర్రీలను వేసి రసాన్ని తీసి, ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసి, సుమారు 20 నిమిషాలు ఉంచి ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే.. మంచి ఫలితాలను పొందవచ్చు. అయితే ఇలా వారానికి మూడుసార్లు చేయవలసి ఉంటుంది.

– స్ట్రాబెర్రీస్‌ చర్మంపై వున్న డెడ్ సెల్స్‌ని తొలగిస్తాయి. దీనికోసం స్ట్రాబెర్రీలను కలిగి ఉన్న ఫేస్ వాష్‌ను ఉపయీగిస్తే సరిపోతుంది.

– నిగనిగలాడే మెరిసే చర్మం పొందడానికి టోనర్ 100 గ్రాముల రోజ్ వాటర్‌కు 2 టీస్పూన్ల స్ట్రాబెర్రీ జ్యూస్ కలిపి, రాత్రి పడుకునే ముందు దూది సాయంతో అప్లై చేయాలి. ఇలా ఈ మిశ్రమాన్ని రోజూ వాడితే మంచి ఫలితాలు ఉంటాయి.

Face Pack: ఈ పండుతో ఇలా చేస్తే మీ మోము మెరిసిపోవడం ఖాయం..!
– అలాగే చర్మం నిగారింపు కోసం స్ట్రాబెర్రీ స్క్రబ్ 5 నుంచి 6 స్ట్రాబెర్రీల మిశ్రమాన్ని మెత్తగా కలపాలి. దానికి 2 టీస్పూన్ల తేనె కలిపి, స్ట్రాబెర్రీ విత్తనాలు కూడా ఈ పేస్ట్‌లో కలిపి, అందులో కొన్ని చుక్కల వేడినీరు వేసి, ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి సుమారు 10 నిమిషాలు అలాగే ఉంచి మసాజ్ చేస్తే సరిపోతుంది. ఈ రెమెడీని వారానికి 3 రోజులు ప్రయోగిస్తే కొన్ని వారాల్లో మెరిసే చర్మం మీ సొంతం.

– అలాగే కంటి సమస్యలకు స్ట్రాబెర్రీ ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్‌ కంటి శుక్లాలను నివారించడంతో పాటు అంధత్వాన్ని దూరం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అంతే కాకుండా ఇందులో ఉండే విటమిన్‌ C ఫ్రీరాడికల్స్‌ నుంచి కళ్లను కాపాడుతుంది. అలాగే క్రమం తప్పుకుండా స్ట్రాబెర్రీని ఆహారంలో భాగం చేసుకుంటే నోటి సమస్యలను చెక్‌ పెట్డవచ్చని పరిశోధకులు బల్ల గుద్ది చెబుతున్నారు.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri