NewsOrbit
హెల్త్

Face Pack: మండే ఎండల్లో ముఖాన్ని చల్ల చల్లగా ఉంచే పేస్ ప్యాక్స్..!

Face Pack: అసలే ఎండాకాలం.. బయట వేడి తట్టుకోలేక మీ ముఖం వాడిపోతుందా..? అందుకే పాల విరుగుడుతో మేము చెప్పే ఈ చిట్కాలు పాటిస్తే మీ పేస్ అందంగా మారడంతో పాటు చల్లగా కూడా ఉంటుంది. పాలవిరుగుడులో లాక్టో యాసిడ్ ఎక్కువగా ఉండడం వలన ఇది చురుకుగా చర్మం లోపలికి వెళ్లి మీ చర్మాన్ని ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది. అలాగే చర్మం పై ఉన్న మృతకణాలను తొలగించడంతో పాటు బ్లాక్ హెడ్స్ ను కూడా నివారిస్తుంది మరి. పాల విరుగుడుతో ఎలాంటి పేస్ మాస్క్ లను పేస్ కు అప్లై చేయవచ్చో తెలుసుకుందామా..!

Face Packs: అట్టు, ఇడ్లీ పిండి అందానికి కూడా..! ఇలా ట్రై చేయండి..!

Face Pack: శనగపిండి, మజ్జిగతో పేస్ ప్యాక్ :

ముందుగా ఒక గిన్నెలోకి శనగపిండిని తీసుకుని అందులో మజ్జిగ పోసి కలిపి ముఖానికి రాసుకోవాలి. లేదంటే శనగలను పాలలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం మిక్సిలో వేసి మెత్తగా రుబ్బి అందులో చిటికెడు పసుపును వేసి పేస్ కి అప్లై చేయాలి. ఈ మాస్క్‌ని అప్లై చేయడం వల్ల మీ చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంది. ఈ ప్యాక్ అన్ని చర్మ రకాలకు అనుకూలంగా ఉంటుంది.

Face Pack: 5 రూపాయలకే పార్లర్ లాంటి ఫేషియల్ గ్లో..
పాల విరుగుడు, రోజ్ వాటర్ పేస్ ప్యాక్ :

మరో ప్యాక్ ఏంటంటే రెండు టేబుల్ స్పూన్లు పాలవిరుగుడును ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ జోడించి అందులో ఒక చుక్క టీ ట్రీ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి పట్టించాలి. ఆ తరువాత ముఖానికి బాగా మర్దన చేసి ముఖం కడిగేస్తే చాలు. అలాగే 1 టీస్పూన్ మజ్జిగ, 1 టీస్పూన్ టొమాటో రసం తీసుకుని బాగా మిక్స్ చేసి కాటన్ తో ముఖానికి అప్లై చేసి 30 నిమిషాల పాటు ఉంచుకుని తర్వాత కడిగేయాలి. బాగా ఎండలు వేసే సమయంలో బయటకు వెళ్లి వచ్చిన తర్వాత ఈ చిట్కాను అప్లై చేస్తే మీ చర్మం మృదువుగా మారడంతో పాటు అందంగా మెరిసిపోతుంది.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri