NewsOrbit
హెల్త్

Summer Care: ఎండాకాలంలో ఏమి తినాలి… ఏమి తినకూడదు అని మీలో ఎంత మందికి తెలుసు..?

Summer Care:కాలంతో పాటు మనం తినే ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాలి.మరి ముఖ్యంగా ఎండాకాలంలో మనం తీసుకునే ఆహారం విషయంలో మరింత జాగ్రత్త వహించాలి.ఈ కాలంలో ఎక్కువగా శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది.అందుకే తీసుకునే ఆహారంలో పలు మార్పులు చేసుకోవాలి. మరి ఎండాకాలంలో ఆహార పదార్థాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందామా..!

Summer Foods : సమ్మర్లో మీ శరీరం కూల్ అవ్వాలంటే ఇవి తినాలండోయ్..!

Summer Care: ఈ కాలంలో ఎలాంటి పదార్ధాలు తినకూడదో తెలుసా..?

ఈ కాలంలో వేడి పదార్థాలు ఎక్కువగా తీసుకోకూడదు. అలా వేడి పదార్ధాలు తీసుకుంటే శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. అలాగే మంచి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. కాఫీలు, టీలు వీలయింత వరకు తగ్గించి తాగాలి.వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో నీటిశాతం తగ్గి తేమని కోల్పోతుంది.అలాగే వేసవి కాలంలో ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తినకూడదు. బాగా నూనెలో వేయించిన పకోడీ, చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటి వేపుడు పదార్ధాలను వీలయినంత వరకు తగ్గించాలి.

Summer fruits: వేసవిలో దొరికే  ఈ పళ్ల తో ఇలా చేసిపెడితే మీ పిల్లలు  వదలకుండా తినేస్తారు!!
ఎండాకాలంలో ఇవి తింటే అంతే సంగతులు :

ఈ కాలంలో బాగా వేయించిన నూనె పదార్ధాలు తినడం వలన అజీర్తి, వాంతులు చేసుకోవడం,అధికంగా దాహం వేయడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే ఈ కాలంలో కారాలు,మసాలాలు వీలయినంత వరకు తగ్గించాలి. అసలే ఎండాకాలం దానికి తగ్గట్టు కారాలు, మసాలాలు కూడా ఎక్కువగా తింటే అవి శరీరంలో ఇంకా వేడిని పెంచూతయి. అలాగే ఈ కాలంలో మాంసాహారం కూడా ఎక్కువగా తినకూడదు. త్వరగా జీర్ణం కాదు ఫలితంగా జీర్ణ సంబందిత సమస్యలు ఎదురవుతాయి.

Summer Foods : సమ్మర్లో మీ శరీరం కూల్ అవ్వాలంటే ఇవి తినాలండోయ్..!
మరి వేసవిలో ఎలాంటి ఆహార పదార్ధాలు తినాలి అంటే?

వేసవిలో పండ్లు ఎక్కువ తినడం వల్ల డీహైడ్రేషన్ కు గురికారూ. అలాగే నీటిశాతం ఎక్కువగా పండ్లు తింటే ఇంకా మంచిది.ఉదాహరణకు పుచ్చకాయ,నిమ్మకాయ, కమలా పండ్లు, బత్తాయి పండ్లు లాంటి పండ్లు తింటే మంచిది. ఇవి శరీరంలో నీటి శాతం పెంచి శరీర వేడిని తగ్గిస్తాయి.అలాగే ఈ కాలంలో కోకోనట్ వాటర్ తాగడం వల్ల శరీరం హైడ్రేట్ అవుతుంది. వేసవిలో సబ్జా గింజలను నీటిలో నానబెట్టుకుని తాగడం వల్ల శరీరము హైడ్రేట్ అవ్వడంతో పాటు వేడి కూడా తగ్గుతుంది. అలాగే ఎండకాలంలో పెరుగు కంటే మజ్జిగ తీసుకుంటే చాలా మంచిది. మజ్జిగ ఇష్టంలేని వాళ్ళు లస్సి లాంటివి తాగవచ్చు. అలాగే ఈ కాలంలో ఎలక్రోలైట్స్ తాగడం కుడా శరీరానికి శక్తీ వస్తుంది.!

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri