NewsOrbit
ట్రెండింగ్

Will Smith: చెంప దెబ్బ ఎఫెక్ట్…. విల్ స్మిత్ కి ఊహించని షాక్ ఇచ్చిన ఆస్కార్ సంఘం..!!

Will Smith: ఈ ఏడాది ఆస్కార్ వేడుకల సమయంలో కమెడియన్ వ్యాఖ్యాత క్రిస్ రాక్ …ఆస్కార్ స్టేజి పై అందరూ  చూస్తుండగా విల్ స్మిత్ భార్యపై కామెడీ  చేయడంతో.. అతని చెంప పగిలేలా విల్ స్మిత్ అందరు చూస్తుండగానే కొట్టడం తెలిసిందే. ఈ వీడియో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపింది. విల్ స్మిత్ ఒక్కసారిగా అలా రియాక్ట్ కావటంతో క్రిస్ రాక్ కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితి లోకి వెళ్ళిపోయాడు. ఈ క్రమంలో విల్ స్మిత్ వ్యవహరించిన తీరు పట్ల హాలీవుడ్ సెలబ్రిటీలు ఘాటుగా రియాక్ట్ కావడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే.. తాజాగా ఆస్కార్ అవార్డు అకాడమీ సంఘం.. విల్ స్మిత్ పై 10 సంవత్సరాల పాటు నిషేధం విధించింది. ఆస్కార్ అవార్డులతో పాటు అకాడమీ అవార్డు వేడుకలలో కూడా విల్ స్మిత్ పాల్గొనకూడదు అని నిషేధం విధించడం జరిగింది.

Will Smith banned from attending Oscars for 10 years after slapping Chris  Rock

 నిన్నటి నుండి వ్యక్తిగతంగా లేదా వర్చువల్ విధానంలో ఆస్కార్ అవార్డు తోపాటు అకాడమీ అవార్డుల వేడుకలలో 10 సంవత్సరాలు జాయిన్ అవ్వకూడదు అంటూ బోర్డ్ అకాడమీ గవర్నర్లు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇదే సమయంలో హాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది నిర్మాతలు మరియు డైరెక్టర్ లు.. విల్ స్మిత్ తో… చేయాలన్న ప్రాజెక్టులను కూడా క్యాన్సిల్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Will Smith Banned From Oscars For 10 Years For Slapping Chris Rock –  Deadline

ఏది ఏమైనా అందరూ చూస్తుండగా అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుల వేడుక ఆస్కార్ స్టేజీపై.. కమెడియన్ చేసిన హాస్యాన్ని విల్ స్మిత్ చాలా సీరియస్ గా తీసుకోవటం..అతని చెంపదెబ్బ కొట్టడం..హాలీవుడ్ లో అభ్యంతర కరంగా మారింది. అయితే చెంప దెబ్బ కొట్టిన అనంతరం..క్రిస్ కి అకాడమీ కి.. స్మిత్ బహిరంగంగానే క్షమాపణలు తెలియజేశారు. అంతేకాదు అకాడమీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఎలాంటి శిక్ష విధించిన సిద్ధమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో అకాడమీ గవర్నర్ లు… విల్ స్మిత్ పై 10 సంవత్సరాల పాటు వేటు వేయటం.. హాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri