NewsOrbit
ట్రెండింగ్

Yadagiri Gutta: యాదాద్రి ఆలయ అధికారులపై మండిపడుతున్న భక్తులు..!!

Yadagiri Gutta: తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో అడ్డగోలుగా ఆలయ అధికారులు చార్జీలు వసూలు చేస్తున్నట్లు ఎప్పటి నుండో ఆరోపణలు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో మరోసారి భద్రాద్రి భక్తులకు ఆలయ అధికారులు ఊహించని షాక్ ఇస్తూ సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్నారు. యాదాద్రి కొండ పైకి వాహనాలకు అనుమతి లేదని చెబుతూనే మరోపక్క వాహనాల రాకపోకలపై భారీగా చార్జీలను పెంచడం జరిగింది. ఈ క్రమంలో కొండపైకి అనుమతించే భక్తుల టు వీలర్స్ పార్కింగ్ కి పెద్ద ఎత్తున చార్జీలు వసూలు చేస్తున్నారు.

Devotees angry with Yadadri temple officials .. !!

ఈ క్రమంలో గంటకి ఏకంగా 500 రూపాయలను కొండపై పార్క్ చేసే టు వీలర్ కి ధర నిర్ణయించడం జరిగింది. ఇది కేవలం మొదటి గంట అనంతరం ప్రతి గంటకు వంద రూపాయలు చొప్పున చార్జీలు పెంచుతూ దేవస్థానం పార్కింగ్ ఈ విషయంలో చార్జీలు భక్తుల జేబులకు చిల్లులు పడేలా నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో యాదాద్రి భక్తులు ఆలయ అధికారుల అడ్డగోలు చార్జీల వసూళ్ల పై ఆగ్రహం వ్యక్తం చేసుకున్నారు. కొత్తగా కొండపైకి టూ వీలర్స్ విషయంలో ఆలయ కమిటీ తీసుకున్న టికెట్ ధరల నిర్ణయాలపై మండిపడుతున్నారు.

Devotees angry with Yadadri temple officials .. !!

ఇటీవలే ఆలయ పునర్నిర్మాణం తరువాత కొండపైకి వాహనాలను దేవస్థానం అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పార్కింగ్ విషయంలో మరీ దారుణంగా చార్జీలు భక్తుల వద్ద వసూలు చేయడం పట్ల… ఆలయ అధికారుల పై యాదాద్రి భక్తులు మండిపడుతున్నారు. ఈ పరిణామంతో చాలామంది భక్తులు వాహనాలను కిందనే పార్కింగ్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. మరి కొంతమంది కొండపై పార్కింగ్ ధరల విషయం తెలుసుకుని టూవీలర్స్ వాహనాలను.. తీసుకు రాపోవడమే బెటర్ అనే ఆలోచనలో యాదాద్రి భక్తులు ఉన్నారట. ఏది ఏమైనా యాదగిరిగుట్ట కొండపై టూ వీలర్స్ పార్కింగ్ ధర .. భక్తుల వద్ద వందల్లో కలెక్ట్ చేయడం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

 

 

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri