NewsOrbit
Telugu TV Serials ట్రెండింగ్

Intinti Gruhalakshmi: అభికి తులసి లాస్య ప్లాన్ చేప్పేసిందా..!? ప్రేమ్ ఆల్బమ్ చేయడానికి డబ్బులు ఎక్కడివి..!?

Intinti Gruhalakshmi: తులసి బయట నడుచుకుంటూ వెళుతుండగా లాస్య తులసి వెళ్లకుండా అడ్డుపడుతుంది.. చూసావా తులసి నేను అనుకుంటే ఏదైనా సాధించగలను అని లాస్య అంటుంది.. నువ్వు అంకిత బర్త్డే ఫంక్షన్ కి నన్ను పిలవకూడదు అనుకున్నాను కానీ.. అంకితనే నన్ను ఫంక్షన్ కి పిలిచింది.. నేను ఇచ్చిన చీర ఫంక్షన్ కి కట్టుకోకూడదు అని మీరు అంతా అనుకున్నారు.. కానీ అది చీరతో అంకిత కేక్ కట్ చేసింది.. ఇది చాలదా నేను ఏం సాధించానో నీకు తెలియడానికి.. సాధించావు కానీ అంకితను మీ ఇంటికి రాకుండా దూరం చేసుకున్నావ్ కదా.. అది చాలదా నీ పెద్ద కొడుకు కోడలు నీకు శాశ్వతంగా దూరంగా చేసుకోవడానికి.. అంకితను దూరంగా ఉన్న తనకు నేనేంటో తెలుసు.. ముందు మీ వంకరబుద్ధి మానుకుంటే చాలా మంచిది అని తులసి అంటుంది..!

Intinti Gruhalakshmi Serial 4 June 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi Serial 4 June 2022 Today Episode Highlights

 

ఎవరివి వంకర బుద్ధులు అని అంటుంది లాస్య. నీది మీ ఆయనది.. 2000 రూపాయలు పెట్టి ఫాంట్ కూడా కొనుక్కోవడానికి రెండు వందల సార్లు ఆలోచించే మీ ఆయన.. రెండు లక్షలు పెట్టి పార్టీ చేశాడంటే అందులో మీ స్వార్థం ఏమీ లేదా.. ఇవి వంకర బుద్ధులు కదా.. పిల్లల కోసం రూపాయి ఖర్చు పెట్టి తీసుకురండి మీ ఆయన ఇప్పుడు ఏకంగా కోడలు కోసం కేక్ తీసుకు వచ్చాడు అంటే అందులో మీకు లాభం ఏమీ లేదని నేను అనుకోవాలా.. కోట్లు వస్తున్నాయని మీరు ఈ పార్టీ ఇచ్చారు అని నేను అన్నానా అంటూ.. తులసి ఇన్డైరెక్ట్ గా లాస్యను దెప్పిపొడుస్తుంది.. మీ అవసరాలకు అభి ఉపయోగపడతాయని నేను ఊహించుకున్నానా ఇప్పుడు చెప్పు లాస్య అని అంటుంది. కరెక్ట్ గానే ఆలోచిస్తున్నావు అని లాస్య అంటుంది. ఒక్క విషయం గుర్తుంచుకో లాస్య నా పిల్లల జోలికి వస్తె ఎవరినైనా సరే వాళ్ళ రక్తం కళ్ళ చూస్తా అంటూ వార్నింగ్ ఇస్తుంది తులసి లాస్యకు.

ప్రేమ్ దేని గురించి ఆలోచిస్తూ ఉండగా.. శృతి ఏమైంది నిన్నటి ఫంక్షన్ గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతుంది. నిన్న నన్ను ఎవరూ పట్టించుకోలేదు. నేను ఒక్కడినే ఉన్నాను అని కూడా ఎవ్వరూ గుర్తించలేదు.. ఆంటీ నిన్న నీకోసమే నిన్ను ఉద్దేశించి పాట పడింది. అయినా వీటన్నిటి గురించి ఆలోచించకుండా నీ లక్ష్యం గురించి ఆలోచించు అని అంటుంది శృతి. మనం ప్రైవేట్ గా ఒక ఆల్బమ్ చేస్తే అందరూ మనల్ని గుర్తిస్తారు. మన వ్యాల్వు తెలిసి ఆఫర్స్ వస్తాయి. అలా ఆల్బమ్ చేయాలంటే ఐదు లక్షలు ఖర్చు అవుతుంది అని అంటాడు. ఆ డబ్బులు ఎలా సంపాదించాలి అని అంటాడు ప్రేమ్. ఇప్పుడు ఆ డబ్బులు సంపాదించడమే మన లక్ష్యం ఇక నుంచి ఆ పని మీదే ఉండాలి అని శృతి అంటుంది..

Intinti Gruhalakshmi Serial 4 June 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi Serial 4 June 2022 Today Episode Highlights

అభిని వాళ్ళ అమ్మ ఒక్కడినే బయట కలవాలని పిలుస్తుంది అమ్మ ఎందుకు నన్ను అక్కడే పిలిచింది ఒకవేళ నేను ఫంక్షన్ గురించి ఏమైనా మాట్లాడుతుందా అమ్మో అమ్మో వచ్చే సరికి నేను ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి అని అనుకుంటాడు తులసి వస్తుంది నేను నిన్న ఫంక్షన్ గురించి మాట్లాడటానికి ఇక్కడికి రాలేదు నీతో వేరే విషయం గురించి మాట్లాడడానికి వచ్చాను అని చెబుతోంది. ముందు ముందు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు.. నీ చుట్టూ అమాయకపు చూపులు చూస్తూ చాలామంది నీ దగ్గరికి చుట్టుముడతారు. నువ్వు ఎవరితో ఎలాగా మసలుకోవాలో ఇకనైనా తెలుసుకోమని సూచిస్తుంది తులసి..

Related posts

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri