NewsOrbit
Entertainment News న్యూస్ సినిమా

Pawan Kalyan: పవన్ “హరిహర వీరమల్లు” మూవీ పై బాలీవుడ్ హీరోయిన్ వైరల్ కామెంట్స్..!!

Pawan Kalyan: డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) “హరిహర వీరమల్లు”(Hari Hara Veeramallu) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మొగలుల సామ్రాజ్యం కాలం నాటి నేపథ్యంలో.. ఒక చరిత్రత్మకమైన సంఘటన తీసుకుని తెరక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. పవన్ చాలా డిఫరెంట్ లుక్ లో ఈ సినిమాలో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సినిమాలో పోరాట సన్నివేశాలు సైతం చాలా హైలెట్ గా నిలుస్తాయని..టాక్. పోరాట సన్నివేశాల కోసం పవన్ కొన్ని ప్రాచీన కాలంనాటి విద్యలు కూడా నేర్చుకున్నట్లు.. “హరిహర వీరమల్లు” ఫైట్స్ సీక్వెన్స్ ప్రొఫెషనల్ ఫైటర్ లతో తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

bollywood heroine viral comments on hari hara veera mallu

ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ నర్గిస్‌ ఫక్రి ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి ఇంకా కెరియర్ గురించి కొత్త విషయాలు తెలియజేయడం జరిగింది. బాలీవుడ్(Bollywood) ఇండస్ట్రీలో “రాక్ స్టార్”(Rock Star) సినిమాతో స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన నర్గిస్‌ ఫక్రి(Nargis Fakhri).. తొలి సినిమాతోనే ఆకట్టుకోవటం జరిగింది. నాలుగు పదుల వయసు కలిగిన ఈ ముద్దుగుమ్మ… పోటి విషయంలో ఇతర హీరోయిన్లకు ఏమాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలో తాజాగా ఈ ముద్దుగుమ్మ “హరిహర వీరమల్లు”తో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనుంది.

ఈ సందర్భంగా పవన్… సినిమా గురించి మాట్లాడుతూ…. “హరిహర వీరమల్లులో”.. “రోషనార” పాత్ర చేస్తున్నట్లు తెలిపింది. “రోషనార” పాత్ర వినినప్పుడు చాలా కొత్తగా అందంగా ఉంది. క్రిష్ దర్శకత్వంలో నటించే రోజు కోసం ప్రస్తుతం ఎదురు చూస్తున్నాను అంటూ నర్గిస్‌ ఫక్రి… తన తాజా లేటెస్ట్ ఇంటర్వ్యూలో తెలియజేసింది. ఇదిలా ఉంటే అసలు ఈ పాత్ర జాక్విలన్ ఫెర్నాండేజ్ చేయాల్సిన పాత్ర అని.. ఆమె ఈడి కేసుల్లో ఇరుక్కోవటంతో…నర్గిస్‌ ఫక్రినీ క్రిష్ తీసుకున్నట్లు ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా.. వచ్చే ఏడాది రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju