NewsOrbit
Telugu TV Serials

శోభచేసిన పనికి నిరూపమ్, సౌర్య ఒక్కటి కానున్నారా..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.గత ఎపిసోడ్‌లో సౌర్య.. హిమ మీద కోపంతో ఇంట్లోంచి బయటికి వస్తుంది.అయితే ఎవరో రౌడీలు ఆమెను. కిడ్నాప్ చేసి ఎత్తుకుని వెళ్ళిపోతారు.ఈ క్రమంలోనే నేటి కథనం చాలా ఉత్కంఠగా మారిపోయింది.సౌర్య ఆటోలో వెళ్తూ నిరుపమ్, హిమల గురించే ఆలోచిస్తుంది. ఇంతలో దారిలో అడ్డంగా ఓ వ్యక్తి పడి ఉండటం చూసి ఆటోను కంగారుగా పక్కకు ఆపుతుంది.వెంటనే ఆటో దిగి ఆ వ్యక్తి దగ్గరకు వెళ్తుంది సౌర్య. నోట్లోంచి నురుగు వస్తుంటే ఆ వ్యక్తికి సాయం చేసే ప్రయత్నం చేస్తుంది. అప్పుడే మరో ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చి నిలబడతారు. వాళ్లు ఎవరో కాదు ఓ రోజు సౌర్య పోలీసులకు పట్టించిన రౌడీలే.వాళ్ళను గుర్తుపట్టిన నువ్వా అంటుంది వాడు నవ్వుతూ ఉంటాడు.

సౌర్యను కిడ్నాప్ చేయించిన శోభ :

ఇంతలో రోడ్డు మీద అడ్డంగా పడి ఉన్నవాడు పైకి లేచి కూర్చుంటాడు. ఒక్కసారిగా సౌర్య షాక్ అయిపోతుంది. అందంతా ప్లాన్ అని గుర్తించి తేరుకునేలోపే ఆ ఇద్దరు రౌడీలు సౌర్యని పట్టుకుంటారు. సౌర్య ఎంత గింజుకున్న వదిలిపెట్టకుండా కారులో ఎక్కించుకుని ఓ ఇంటికి తీసుకుని వెళ్తారు. అప్పటికే కళ్లకు గంతలు కట్టి, నోటికి క్లాత్ చుట్టేస్తారు. లాక్కెళ్లి ఓ కుర్చీలో కూర్చోబెట్టి కట్టేస్తారు. తర్వాత అందులో ఒకడు శోభకు కాల్ చేస్తాడు.పని అయిపోయింది మేడమ్ డబ్బులు పంపిస్తారా?’ అంటూ మాట్లాడతాడు. శోభ నవ్వుతూ తప్పకుండా ఇస్తా.ఒకసారి దూరం నుంచి వీడియో కాల్ చేసి.. దాన్ని నాకు చూపించు’ అంటుంది. దాంతో వీడియోకాల్ చేసి సౌర్యని చూపించడంతో నన్నే కొట్టావ్ కదా? తేలుస్తాను మీ. అందరి లెక్కలు తేలుస్తాను’ అనుకుంటుంది.

సౌర్య కోసం వెతుకులాట :

 

సీన్ కట్ చేస్తే ఎంతసేపటికీ సౌర్య ఇంటికి రాకపోవడంతో హిమ కంగారుపడుతుంది. సౌందర్య, ఆనందరావు, నిరుపమ్ కూడా టెన్షన్ పడతారు. దాంతో అంతా వెతకడం మొదలుపెడతారు. నిరుపమ్ తన కారులో ఒంటరిగా వెతుకుతుంటే హిమ, ప్రేమ్ కలిసి ఒకే కారులో సౌర్యని వెతికే ప్రయత్నం చేస్తుంటారు.ఇంతలో నిరుపమ్‌కి ఓ రోడ్డు పక్కన ఆటో కనిపిస్తుంది. దగ్గరకు వెళ్తే అది సౌర్యదే అని తెలుస్తుంది. ‘సౌర్య ఆటో ఉంది కానీ.. మనిషి లేదేంటీ?’ అనుకుంటాడు. ఇంతలో.అక్కడే ఉన్న ఓ పిచ్చివాడు ఒక పాపని వాళ్లు ఎత్తుకుని వెళ్లారుగా పాపని వాళ్లు లాక్కెళ్లారు’ అంటాడు ఎగురుతూ చప్పట్లు కొడుతూ నిరుపమ్ షాక్ అవుతాడు.పదిరూపాయలు ఇవ్వు భోజనం చేస్తాను అంటాడు ఆ పిచ్చోడు. వంద ఇస్తే వద్దు అనడంతో పది కాగితం ఇచ్చి ఇప్పుడు చెప్పు అంటాడు నిరుపమ్. ‘వాళ్లు తనని ఇలా దూరంగా వెళ్తే ఓ ఇల్లు వస్తాది అక్కడికే తీసుకుని వెళ్లారు అని చెప్తాడు.

సౌర్య ఆచూకీ కనిపెట్టిన నిరూపమ్ :

వెంటనే నిరుపమ్ ప్రేమ్‌కి లొకేషన్ షేర్ చేసి ఆ ఇంటికి వెళ్లిపోతాడు. ఇక ఇంటి ముందు కారు వచ్చి ఆగేసరికి ఆ రౌడీలకు అనుమానం వచ్చి బయటికి వచ్చి చూస్తారు. నిరుపమ్ రౌడీలను కొట్టి లోపలికి వెళ్లి చూసేసరికి.. సౌర్య నోటికి ప్లాస్టర్ వేసి, కుర్చీలో కట్టేసి కనిపిస్తుంది. ఇక సౌర్యని విడిపించే క్రమంలో నిరుపమ్ వాళ్లని కొడతాడు. సౌర్య కట్లు విప్పేలోపు బయట నుంచి తలుపు పెట్టేస్తారు. సౌర్య మూతికి ఉన్న ప్లాస్టర్ కూడా తీసేసిన నిరుపమ్.. ‘ఏంటి థాంక్స్ చెప్పవా?’ అంటాడు సౌర్యతో. ‘ముందు బయటికి వెళ్దామా’ అంటుంది సౌర్య పొగరుగా. తలుపు దాకా వెళ్లి లాగితే డోర్ రాదు.అన్ని డోర్స్ రావు.ఇంతలో రౌడీలు శోభకు వీడియో కాల్ చేసి ఒకడు వచ్చాడు మేడమ్ మమ్మల్ని కొట్టాడు మేము ఇద్దరినీ లోపల పెట్టి తలుపు పెట్టేశాం అని చెబుతూ కిటికీ అద్దాల్లోంచి నిరుపమ్‌ని చూపిస్తారు.

ఒకే గదిలో బంధీలుగా ఉన్నా నిరూపమ్, సౌర్యలు :

వీడియో కాల్‌లో నిరుపమ్‌ని చూసిన శోభ షాక్ అవుతుంది.ముందు మీరు అక్కడ నుంచి పారిపోండ్రా అంటుంది.సరిగ్గా ప్రేమ్, హిమ వాళ్ల కారు వచ్చి ఆగేసరికి.. రౌడీలు వాళ్ల కారు వేసుకుని పారిపోతుంటారు. ప్రేమ్ వాళ్ళని వెంబడిస్తాడు. ఇక సౌర్య, నిరుపమ్ లోపలి నుంచి బయటికి రావడానికి దారి లేక విసుగు పుట్టి సౌర్య కిడ్నాప్ చేసిన కుర్చీలోనే కూర్చుంటుంది.ఇక ప్రేమ్ హిమలు గుమ్మం దాకా వచ్చి.. సౌర్యా, నిరుపమ్ అని పిలుస్తారు. వెంటనే సౌర్య, నిరుపమ్ గుమ్మం దాకా వెళ్లి తలుపు తీయండి అంటూ అరుస్తారు. ప్రేమ్ వెంటనే హిమకు సైగ చేసి.. ‘ఇక్కడేదో పెద్ద తాళం వేసి ఉందిరా’ అని అబద్దం చెబుతాడు.

Related posts

Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Naga Panchami: తుది దశకు చేరుకున్న నాగపంచమి సీరియల్.. త్వరలోనే ఎండ్..!

Saranya Koduri

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri

Brahmamudi May 2 Episode 399 :10 లక్షలు తీసుకున్న వ్యక్తి గురించి కావ్య ఆరా..రెండు రోజుల లో గుట్టు రట్టు అవుతుందన్న స్వప్న..కోటి రూపాయలు అప్పు..

bharani jella

Krishna Mukunda Murari May 2 Episode 460 :కృష్ణ శ్రీమంతం రోజే భవానీకి నిజం తెలియనుందా? సరోగసి మీద భవాని అభిప్రాయం.. ముకుంద మీద మురారి అనుమానం..?

bharani jella

Nuvvu Nenu Prema May 2 Episode 613:పద్మావతి గురించి గొప్పగా చెప్పిన విక్కి..దివ్య ప్లాన్ తెలుసుకున్న కావ్య.. అరవింద ని కనిపెట్టిన రాజ్.. మరి కృష్ణ పరిస్థితి..?

bharani jella

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu