NewsOrbit
Big Boss 6 Telugu ట్రెండింగ్

Shanmukh Deepthi: చాలాకాలం తర్వాత దీప్తితో షణ్ముక్..!!

Shanmukh Deepthi: బిగ్ బాస్ సీజన్ 5లో ఎక్కువ నెగిటివిటీ ఎదుర్కొన్న కంటెస్టెంట్ యూట్యూబ్ స్టార్ షణ్ముక్ జస్వంత్. హౌస్ లో రాకముందు దీప్తి సునయనతో షణ్ముక్ లవ్ లో ఉండటం అందరికీ తెలిసిందే. అంతే కదా ఆ సీజన్ జరుగుతున్న సమయంలో షణ్ముక్ బర్తడే నాడు వీడియో రూపంలో దీప్తి సునయన ఐలవ్యూ కూడా చెప్పడం జరిగింది. కానీ అనూహ్యంగా హౌస్ లో సిరితో షణ్ముక్ చాలా దగ్గర కావటంతో.. దీప్తి సునయనపై భారీ ఎత్తున ట్రోలింగ్ జరిగింది. సీజన్ 5 కంప్లీట్ అయిన వెంటనే దీప్తి సునయన … షణ్ముక్ కి దూరం కావటం మాత్రమే కాదు సోషల్ మీడియాలో సరిగ్గా ఈ ఏడాది ప్రారంభంలో బ్రేకప్ చెప్పడం జరిగింది.

Shanmukh and Deepthi at vizag infinitium event
Shanmukh and Deepthi

దీంతో వీళ్లిద్దరిని ఇష్టపడే అభిమానులు ఎంతగానో ఫీలయ్యారు. మళ్లీ వీరిద్దరూ కలిస్తే బాగుండని ఎప్పటినుండి కోరుకుంటున్నారు. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా వైజాగ్ లో నిర్వహించిన ఓ ఈవెంట్ లో దీప్తి సునయన షణ్ముక్ ఒకే వేదికపై కనిపించడం జరిగింది. కొద్దిగా పక్కపక్కనే ఇద్దరు కూర్చున్నారు. ఈ క్రమంలో షణ్ముక్… దీప్తి సునయన నీ చూస్తూ సిగ్గు పడిపోయాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Shanmukh and Deepthi at vizag infinitium event
Shanmukh and Deepthi

ఇక ఇదే సమయంలో.. ఆ కార్యక్రమంలో దీప్తి సునయన పై షణ్ముక్ పొగడ్తల వర్షం కురిపించారు. “ప్రారంభంలో నేను దీప్తి సునయన కవరింగ్ సాంగ్స్ చేసేటప్పుడు చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చేవి. ఆమెకు వచ్చినన్ని ట్రోల్స్ ఎవరికి రాలేదేమో. కానీ అది చూసి దీప్తి ఎప్పుడు కూడా వెనకడుగు వేయలేదు. నేను దీప్తిని చూసి చాలా నేర్చుకున్నాను. అలాగే అమ్మాయిలు ఆమెను చూసి నేర్చుకోవాలి. మీరు కూడా ఇతరులకు ఆదర్శవంతంగా నిలవాలి అంటూ షణ్ముక్… ఈ కార్యక్రమంలో దీప్తి సునాయాయాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. ఎంత వీరిద్దరూ మల్లి కలిసి పోతే బాగుండును అని.. అభిమానులు మళ్లీ కోరుకుంటూన్నారు.

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri