NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఆదర్శ్.. కృష్ణ ను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చిన మురారి.!

Krishna Mukunda Murari serial 12 December 2022 today 25 episode Highlights

Krishna Mukunda Murari: ఆదర్శ్ ఇంట్లో బట్టలు సర్దుకొని బోర్డర్ కి వెళ్తున్నానని ముకుందతో చెబుతాడు. అదేంటి ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు అని ముకుంద అడుగుతుంది. ఆదర్శ్ ముకుందా ముందు బ్లాక్ చెక్ పెట్టి నీకు ఏమైనా అవసరం అయితే మురారి కి ఫోన్ చేయమని చెబుతాడు. నీకు అర్థమైందా నీకు ఏమన్నా అవసరమైతే మురారి కి ఫోన్ చెయ్యి అని చెప్పి ఆదర్శ్ తన బ్యాగ్ తీసుకొని కిందకు వెళ్ళిపోతాడు. ఆదర్శ్ మాటల్లో ఏదైనా అర్థం ఉందని ముకుంద గ్రహిస్తుంది..

Krishna Mukunda Murari serial 12 December 2022 today 25 episode Highlights
Krishna Mukunda Murari serial 12 December 2022 today 25 episode Highlights

శివన్న పెళ్ళికొడుకుగా ముస్తాబయి కృష్ణ చేతిని పట్టుకొని పెళ్లి మండపంలోకి వస్తాడు చూసావా కృష్ణ మన పెళ్లి మండపం ఎంత అందంగా ఉందో ఇక్కడికి మీ నాన్న రాకపోవడం నాకు నిజంగా బాధగా ఉంది అందుకే మీ నాన్నని ఇక్కడికి తీసుకు వచ్చాను చూడు అంటూ పోలీస్ యూనిఫామ్ వేసిన ఒక బొమ్మను చూపిస్తాడు వెంటనే గంతో ఆ బొమ్మను కాల్చమని తన అనుచరుడు కి చేస్తాడు వెంటనే ఆ బొమ్మ తలకాయను అతను కాల్ చేస్తాడు నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఇక్కడికే వచ్చే మీ నాన్నను కాల్చి చంపేస్తాను అని శివన్న బెదిరిస్తాడు ఇక నవ్వుతూ పెళ్లి పీటల మీదకి రమ్మని కృష్ణను తీసుకువెళ్తాడు శివ..

 

ఆదర్శ్ బ్యాగ్ తీసుకుని ఇంట్లో నుంచి వచ్చేస్తాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావ్ అని అందరూ అడుగుతారు. బోర్డర్ నుంచి ఫోన్ వచ్చింది. అర్జెంటు మిషన్ వెళ్ళక తప్పదు అని ఆదర్శ్ చెబుతాడు. వెంటనే వాళ్ళ బాబాయ్ తన సుపీరియర్ ఆఫీసర్ కి ఫోన్ చేయమని చెబుతాడు. అతనితో మాట్లాడిన వాళ్ళ బాబాయ్ కి పర్మిషన్ ఇచ్చే ఛాన్స్ లేదని చెబుతారు. అందరికీ సెండ్ ఆఫ్ చెబుతాడు. భవాని ఆదర్శ్ ని ముకుందకు ఎందుకు వెళ్తున్నానని చెప్పడం లేదు అని అడుగుతుంది. తనకు ఇందాకే చెప్పాల్సిన అవన్నీ క్లియర్ గా చెప్పాను అని ఆదర్శ్ అంటాడు. ఆదర్శ్ మాటలు పై అనుమానం వచ్చినా ముకుంద వెంటనే మురారి కి ఫోన్ చేస్తుంది. మనిద్దరి విషయం ఆదర్శ్ కి తెలిసిపోయిందేమోనని అనిపిస్తుంది అని ముకుందా మురారి కి చెబుతుంది. నేను అర్జెంటు మిషన్ లో ఉన్నాను నేను వెళ్ళకపోతే కృష్ణ ప్రాణాలకే ప్రమాదం అని మురారి ముకుందా కాల్ ను కట్ చేస్తాడు.

శివన్న కృష్ణని పెళ్లి చేసుకోబోతుండగా.. మురారి అందర్నీ చంపేస్తూ అక్కడికి వెళ్తాడు. శివన్న చంద్రశేఖర్ తలకి ఎక్కువ పెట్టి మురారిని బెదిరిస్తాడు. అలా కాల్పులు జరుగుతుండగా చంద్రశేఖర్ కి బుల్లెట్ తగులుతుంది. మురారిని గురుదక్షిణగా తన కూతుర్ని పెళ్లి చేసుకోమని అడుగుతాడు. మురారి చంద్రశేఖర్ చూస్తుండగానే కృష్ణ మెడలో తాళి కడతాడు. మురారి ఇంటికి వచ్చాడని ఇంట్లో అందరూ సంబరపడిపోతుండగా తన పక్కనే కృష్ణ నిలబడి ఉంటుంది. ఈ అమ్మాయి ఎవరు నాన్న అని భవాని అడుగుతుంది. తను నా భార్య కృష్ణ అని మురారి పరిచయం చేస్తాడు. ఆ మాట వినగానే భవాని చేతిలో ఉన్న ప్లేట్ కింద పడిపోతుంది. ఇంకా ఏం జరుగుతుందో తరువాయి భాగంలో చూద్దాం.

Related posts

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella

Krishna Mukunda Murari April 30 2024 Episode 458: ముకుంద తో కలిసి వైదేహి నాటకం.. సరోగసికి ఏర్పాట్లు.. భవాని సర్ప్రైజ్ పార్టీ..?

bharani jella