NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu nenu prema: కృష్ణ మోసం అరవిందకు తెలుస్తుందా?విక్కీ పద్మావతిల ప్రేమ గురించి తెలుస్తుందా?

Nuvvu Nenu Prema 11 april 2023 Today 281 episode highlights

Nuvvu nenu prema: స్టార్ మా లో సక్సెస్ ఫుల్ గా ప్రసారం అవుతున్న సీరియల్ లో ఒకటి నువ్వు నేను ప్రేమ.. ఈ సీరియల్ కాస్త ప్రేమ, ఎమోషనల్ కథతో ప్రసారం అవుతుంది..ఈ సీరియల్ మొదటిలో విక్కీ నిశ్చతార్థం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తారు.. మాయను అను రెడీ చేసి తీసుకోని వచ్చారు. అందరూ మాయను చూసి అందంగా ఉందని అనుకుంటారు.. అయితే అరవింద కృష్ణ కోసం వెతుకుతూ వెళ్తుంది..పద్మావతి అరవింద గదిలోకి వెళ్తుంది..

Nuvvu Nenu Prema 11 april 2023 Today 281  episode highlights
Nuvvu Nenu Prema 11 april 2023 Today 281 episode highlights

ఆ సమయంలోనే కృష్ణ అక్కడకు వస్తాడు.. అప్పుడు పద్మావతి కృష్ణను కోపంగా చూస్తుంది.. దానికి కృష్ణ పద్మావతి ని నువ్వు ఎప్పటికైనా నువ్వు నా దానివే అంటాడు.. ఇక ఛీ నువ్వు అనుకున్నది ఎప్పటికి జరగదు.. నువ్వు ఒక మోసగాడివి.. దేవతలాంటి అరవింద గారిని మోసం చేస్తున్నావ్ సిగ్గుగా లేదా అంటుంది.. విక్కీ, మాయల ఎంగేజ్మెంట్ అవ్వగానే నెక్స్ట్ మన పెళ్లే అంటాడు.. అది ఎప్పటికి జరగదు అని పద్మావతి అంటుంది.

Nuvvu Nenu Prema 11 april 2023 Today 281  episode highlights
Nuvvu Nenu Prema 11 april 2023 Today 281 episode highlights

అప్పుడే అరవింద సడెన్ గా ఎంట్రీ ఇస్తుంది.. అది గమనించిన కృష్ణ మాట మారుస్తాడు.. అరవింద ఏమైంది పద్మావతి ఏం కావలి అంటుంది.. విక్కీ గారి షర్ట్ బటన్ పోయింది. కుట్టడానికి సుది కావలి అంటుంది. చూడు రాణమ్మ నేను తన మనిషినే అని అనుకోవట్లేదు.. తన మనిషినే కదా అంటుంది.. అప్పుడు అరవింద ఓస్ అంతేనా తనకు చెప్పినా కూడా ఇస్తాడు కదా అంటుంది.. దానికి అరవింద నవ్వుతుంది.. ఇక పద్మావతికి సూదికి ఇస్తుంది.. మళ్ళీ వస్తువులు సర్దు తుంది అరవింద.. పద్మావతి వెళ్తుంటే కృష్ణ ఆమె చెయ్యి పట్టుకుంటాడు.. పద్మావతి వెంటనే అరవింద గారు అంటుంది.. ఏంటి పద్మావతి అంటే వెళ్తున్నా అండి అంటుంది..

Brahmamudi: నువ్వు ఎంత వెతికినా మా అక్క స్వప్న దొరకదని స్వరాజ్ కి వార్నింగ్ ఇచ్చినా కావ్య..
ఇక విక్కీ దగ్గరకు వెళ్తుంది పద్మావతి షర్ట్ బటన్ ను కొడుతుంటే నాకు ఇష్టం లేదు పద్మావతి.. నిన్ను ప్రేమించాను.. ఎందుకు ఇలా చేస్తున్నావు.. నువ్వు ఒప్పుకుంటే నేను చూసుకుంటాను అంటాడు.. నిన్ను వదిలి ఉండలేను అంటాడు విక్కీ.. దానికి పద్మావతి ఇక ఏం లేదు.. కింద అందరూ వెయిట్ చేస్తున్నారు అంటుంది.. అరవింద తో కృష్ణను కిందకు పోదాం అంటుంది.. పద్మావతి కుటుంబం అంతా ఉన్నారు.. అక్కడకు వస్తే దొరికిపోతాను.. ఎలా తప్పించుకోవాలి అంటాడు.. అప్పుడే కోల్డ్, కాఫ్ అని డ్రామాలు ఆడతాడు.. మాస్క్ పెట్టుకొని మ్యానేజ్ చేస్తాను అంటాడు.. కిందకు రాగానే అందరూ అడుగుతారు.. దానికి అరవింద కోల్డ్ కాఫ్ అంటుంది..అందరి జాగ్రత్త కోసం ఇలా చేసాడు అంటుంది..

Nuvvu Nenu Prema: అందరి ముందే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని విక్కీ చెప్పబోతుండగా పద్మావతి ఏం చేసిందంటే.??

దానికి పద్మావతి వాల్ల అమ్మగారు, అణు కృష్ణను చూడలేక పోయాము అంటే.. అరవింద అణు పెళ్లి అయితే ఇక్కడే ఉంటుంది కదా.. అప్పుడు రోజూ చూడొచ్చు.. మీరు కూడా ఎప్పుడైనా మాట్లాడొచ్చు అంటుంది.. పంతులు మాత్రాలు చదువుతుంటే పద్మావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.. ఏడుస్తూ ఉంటుంది.. ఇక తరువాయి భాగంలో పద్మావతి దగ్గరకు కృష్ణ వస్తాడు.. చెయ్యి పట్టుకుంటాడు. పద్మావతి వదలమని అడుగుతుంది.. దానికి విడిచి పెట్టకుంటే గాజులు పగులుతాయి.. రక్తం వస్తుంటే పద్మావతి ఏడుస్తుంది..కృష్ణ పద్మావతి అంటాడు..అరవింద వస్తుంది.. రేపు ఏం జరుగుతుందో చూడాలి.. విక్కీ ప్రేమ అందరికి తెలుస్తుందేమో చూడాలి..

Related posts

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

Mamagaru: గంగాధర్ ని తలుచుకొని బాధపడుతున్న దేవమ్మ..

siddhu