NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం

ఢిల్లీ లో ఆప్ సర్కార్ అధికారాలకు గండికొట్టే విధంగా కేంద్ర సర్కార్ తీసుకువచ్చిన ఆర్డినెన్స్ పై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పోరుకు సిద్దమవుతున్నారు. ఓ పక్క న్యాయపోరాటం చేయడంతో పాటు విపక్షాలను కూడగట్టే పనిలో నిమగ్నమైయ్యారు.  ఢిల్లీలో బ్యూరోక్రాట్ల బదిలీలు, నియామకాలకు సంబంధించి కేంద్రం అర్డినెన్స్ ను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దీనిని విపక్షాల ఐక్యతతో రాజ్యసభలో అడ్డుకోవచ్చని అంటున్నారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఈ బిల్లును అడ్డుకుంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందన్న సందేశం ప్రజల్లోకి వెళుతుందని ఆయన అంటున్నారు.

Delhi CM Arvind kejriwal Key Decision

 

విపక్షాల ఐక్యతే లక్ష్యంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో నితీష్ కుమార్, బీహార్ డిప్యూటి సీఎం తేజస్వీ యాదవ్ లు భేటీ అయ్యారు. కేంద్రంప పోరుకు ఆయనకు మద్దతుగా ఉండేందుకు విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తానని నితీష్ కుమార్ అరవింద్ కేజ్రీవాల్ కు హామీ ఇచ్చారు. ఈ అంశంపై కాంగ్రెస్ అధిష్టానంతో కూడా మాట్లాడతానని నితీష్ పేర్కొన్నారు.

విపక్షాలను కూడగట్టే కార్యక్రమంలో కీలక నిర్ణయం తీసుకున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ .. ఎల్లుండి (మంగళవారం) కోల్ కతాలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలుస్తానని తెలిపారు. ఆ తర్వాత దేశంలోని అన్ని పార్టీల అధ్యక్షులను కలవడానికి వెళ్తానన్నారు. అన్ని పార్టీలతో మాట్లాడాలని నితీష్ కుమార్ ను అభ్యర్ధించినట్లు చెప్పారు. ఒక్కో రాష్ట్రానికి వెళ్లి ఒక్కో నేతను నేరుగా కలుస్తానని, రాజ్యసభ ముందుకు ఈ బిల్లు వచ్చినప్పుడు అడ్డుకోవాలని కోరతానని చెప్పారు.  వర్తమాన రాజకీయ పరిస్థితులతో పాటు ఢిల్లీ లో బ్యూరోక్రాట్ల బదిలీలు, నియామకాలకు సంబంధించి కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ గురించి నితీష్ తో మాట్లాడతానని, కేంద్రం తేనున్న ఈ బిల్లు రాజ్యసభ ముందుకు వచ్చినప్పుడు అడ్డుకోవాలని నితీష్ ను కోరినట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.

Machilipatnam: టీడీపీ నేతలపై మాజీ మంత్రి పేర్ని నాని వ్యంగ్యాస్త్రాలు

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju