NewsOrbit
రాజ‌కీయాలు

‘చీకటి పొత్తులు వారే బయటపెట్టుకున్నారు’

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ తాము రహస్య పార్టనర్‌లు అని వారే బయటపెట్టుకున్నారని  వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.  ‘హుందాగా ఉండాలని పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాకలో ప్రచారానికి చంద్రబాబు వెళ్లలేదట, పవన్ కూడా హుందాగానే మాలోకం నిలబడిన మంగళగిరి మొహం చూడలేదేమో’ అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఆ విధంగా తామిద్దరం పార్టనర్లమన్న సంగతి బయట పెట్టుకున్నారని విజయసాయిరెడ్డి అన్నారు. చీకటి పొత్తుల విషయాన్ని ప్రజలు గ్రహించబట్టే గట్టి గుణపాఠం చెప్పారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

మోది రాక్షసుడు, దేశానికి పట్టిన శని, భార్యను వదిలేసిన బాధ్యత లేని వ్యక్తి అనీ అనేక రకాలుగా చంద్రబాబు దూషించి ఇప్పుడు ఆయనతో వ్యక్తిగత విభేదాలేమీ లేవనీ సన్నాయినొక్కులు నొక్కుతున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు. మోదిని గద్దె దింపడం కోసమే కాంగ్రెస్‌తో చేతులు కలిపినట్లు చంద్రబాబు చెప్పిన  ‌విషయాన్ని ఎవరూ మర్చిపోరని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Related posts

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

Leave a Comment