NewsOrbit
న్యూస్

రామోజీ రావు, ఏబీఎన్ ఆర్కే ని కోర్టు మెట్లు ఎక్కించబోతున్న జగన్ …??

ఉద్దేశపూర్వకంగా ఏపీ సీఎం వైయస్ జగన్ పై బురదజల్లే విధంగా రామోజీరావు పత్రిక అదేవిధంగా ఏబీఎన్ ఆర్కే పత్రిక ఇష్టానుసారం అయిన వార్తలు రాస్తాయని ఏపీ రాజకీయాల్లో ఎప్పటినుండో టాక్ ఉంది అని అందరికీ తెలిసిందే. జగన్ రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుండి ఎప్పటికప్పుడు టార్గెట్ చేస్తూ ప్రజలలో జగన్ ఇమేజ్ డేమేజ్ అయ్యే విధంగా ఈ పత్రికలు కథనాలు ప్రచురితం చేస్తాయని ఏపీ రాజకీయ నేతలు ఎక్కువగా అంటుంటారు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న గానీ ఈ పత్రికలు వైయస్ జగన్ ని ఏ మాత్రం కనికరించడం లేదని సమాచారం. చాలా వరకు ఇలాంటి సమస్యలు వస్తాయని ముందుగానే అధికారంలోకి వచ్చాక వైయస్ జగన్ మీడియా విషయాల్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అయినా ఈ పత్రికలు అధినేతలు ఎక్కడా తగ్గడం లేదట.

YS Jagan's Next Target ABN Andhrajyothi Vemuri Radhakrishna?

విషయంలోకి వెళితే సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్ సంస్థకు మంజూరు చేసిన మైనింగ్ లీజ్ లో జగన్ సర్కార్ అవినీతికి పాల్పడిందని.. గత కొన్ని రోజుల నుండి ఈనాడు, ఆంధ్రజ్యోతి మరియు చంద్రబాబు వైసిపి ప్రభుత్వం పరువు దెబ్బతీసేలా ప్రచారం చేస్తున్నాయి. ఈ విషయంపై ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది స్పందించారు. సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్ మైనింగ్ లీజ్ విషయంలో ఇష్టానుసారం అయిన కథనాలు ప్రచురితం చేసిన  ఈనాడు మరియు ఆంధ్రజ్యోతి పత్రికలపై చర్యలు తీసుకోబోతున్నాట్లు చెప్పుకొచ్చారు.

Kamma Hatred - who is to be blamed? - ManaTeluguMovies.net

ఈ విషయంలో పత్రికా యాజమాన్యాలు క్షమాపణలు చెప్పాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి  గోపాలకృష్ణ ద్వివేది పేర్కొన్నారు. ముందుగా ఈ విషయంలో ప్రభుత్వ పరంగా వివరణ ఇచ్చినా గాని కావాలని సదరు పత్రికలు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రభుత్వంపై బురదజల్లే విధంగా వార్తలు రాస్తున్నట్లు…ఈ విషయంలో జగన్ సర్కార్…. పత్రిక యాజమాన్యాలను ప్రతిపక్ష నేత చంద్రబాబుని కోర్టు మెట్లు ఎక్కించడానికి రెడీ అవుతున్నట్లు ఏపీ మీడియా సర్కిల్ లో వార్తలు వస్తున్నాయి. కాగా ఇప్పటికే ఈ విషయంలో చంద్రబాబుకి మరియు పత్రికల యాజమాన్యాలకు లీగల్ నోటీసులు ఇచ్చినట్లు గోపాలకృష్ణ ద్వివేది చెప్పుకొచ్చారు. 

Related posts

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju