NewsOrbit
న్యూస్

పవన్ – జగన్ ల మధ్య ఫోన్ కాల్ ! – ఏపీ జనాలు అవాక్కు ??

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా రాష్ట్ర రాజకీయాలలో ముఖ్య భూమిక పోషించడం మానేశారు. అయితే ఈ మధ్య కాలంలో అతను ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేవనెత్తిన ఒకే ఒక్క అంశం పదవ తరగతి పరీక్షల రద్దు. ప్రధాన ప్రతిపక్షం వారు పెద్దగా ఆసక్తి చూపని ఈ విషయంలో పవన్ కళ్యాణ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థుల ప్రాణాలను ఇబ్బంది పెట్టకూడదని రాష్ట్ర ప్రభుత్వంపై పదేపదే ఒత్తిడి పెంచడం మొదలుపెట్టాడు.

YS Jagan Repents! Pawan Excuses!

ఇకపోతే బిజెపి తో కలిసి తనకు వచ్చిన ప్రతి అవకాశంలో వైసిపి ఇరుకున పెట్టే విధంగా పవన్ వ్యవహరిస్తుండగా జగన్ కూడా జనసేన విషయంలో అదే రకంగా ఉన్నారు. ఆ పార్టీ చేసే విమర్శలు పెద్దగా పట్టించుకోని ఆయన అవకాశం వస్తే మాత్రం వారికి అలా చురకలు అంటిస్తుంటారు. అయితే తాజాగా పవన్ విపరీతంగా వైసిపి పైన ఫైర్ అయిపోయి ఎట్టిపరిస్థితుల్లో పదవ తరగతి పరీక్షలు రద్దు చేయాలి అన్న రెండు రోజులకే ప్రభుత్వం పరీక్షలను రద్దు చేస్తున్నట్లు తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి కలిగించింది.

ఈ విషయంలో ముందుగా ప్రభుత్వం పెద్దగా స్పందించకపోయినా…. స్వయంగా పవన్ కళ్యాణ్ సీఎం జగన్ కు ఫోన్ చేసి పరీక్షలు రద్దు చేయాలని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి జగన్ కూడా స్పందించి అత్యవసరంగా అధికారులకు ఈ విషయమై ఒక నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు కూడా జనసైనికులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇక ఏపీ ప్రభుత్వం నుండి నిర్ణయం వెలువడిన వెంటనే పవన్ జగన్ కు ఫోన్ చేసి కృతజ్ఞతలు చెప్పినట్లు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.  ఇందులో నిజానిజాల మాట అటుంచితే వారిరువురు ఇలా ఫోన్లో మాట్లాడుకోవడం అన్న ఆలోచనే అందరిని అవాక్కు చేస్తోంది.

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju