NewsOrbit
న్యూస్

చంద్రబాబు కి హెల్ప్ చేద్దామనుకుని స్కెచ్ వేసి అందులో బాబునే ఇరికించిన ఎల్లో మీడియా ?

జగన్ అధికారంలోకి రావటం చంద్రబాబుకి ఆ పార్టీ నేతలకి ఎంత ఇష్టం లేదో అదే స్థాయిలో ఎల్లో మీడియా కి కూడా ఇష్టం లేదు. దీంతో జగన్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత నుండి ఆయన ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు ప్రజా వ్యతిరేకత కథనాలు ప్రసారం చేయటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూనే ఉన్నారు. ఇసుక విషయంలో గానీ ఇంగ్లీష్ మీడియం విషయంలో గానీ ఇంకా మరి కొన్ని విషయాల్లో వైయస్ జగన్ కి వ్యతిరేకంగా వరుస కథనాలు ప్రసారం చేస్తూ ఏదో విధంగా ప్రజల్లో వ్యతిరేకత పుట్టించాలని తెగ తాపత్రయ పడుతూనే ఉన్నారు. ఇటీవల జగన్ పరిపాలన ఏడాది అయినా గాని ఏడాదిలో జగన్ ఫెయిల్యూర్ కార్యక్రమాలు అంటూ వారం రోజుల పాటు ఎల్లో మీడియా వరుస కథనాలు ప్రసారం చేసింది. ఈ విధంగా జగన్ నీ కించపరుస్తూ చంద్రబాబుకి హెల్ప్ చేద్దామనుకుని మళ్ళీ బూస్టింగ్ ఇవ్వాలని స్కెచ్ వేసి ఎల్లో మీడియా చేసి చేస్తున్న అత్యుత్సాహం, ఇప్పుడూ చంద్రబాబు మెడకు చుట్టుకున్నే విధంగా ఇరికించినట్లు అయ్యిందని సమాచారం.

Security tightened at residences of Chandrababu, Jagan in ...

క్లియర్ కట్ మేటర్ లోకి వెళ్తే సంక్షేమ కార్యక్రమాలు సొంతంగా జగన్ ఆలోచనల్లో వచ్చిన గాని…. మిగిలిన ప్రభుత్వపరంగా చేయాల్సిన కార్యక్రమాలు చంద్రబాబు ప్రభుత్వానికి కొనసాగింపుగానే భావించాలి. కాగా ఇందులో అవినీతి జరిగిందని…అందులో అవినీతి జ‌రిగింద‌నే విష‌యాల‌ను త‌వ్వి తీస్తే.. బాబు, ఆయ‌న ప‌రివారమే అడ్డంగా బుక్క‌య్యే ఛాన్స్ ఉంద‌ని చివ‌రి నిముషంలో ఇటీవల ఎల్లో మీడియా గుర్తించినట్లు ఉంది. దీంతో జగన్… చంద్రబాబు ప్రభుత్వానికి కొనసాగింపుగా చేపట్టే కార్యక్రమాల విషయాలను టచ్ చేయకుండా ఎల్లోమీడియా ఉండాలని తాజాగా డిసైడ్ అయిందట.

YS Jagan Throws A Challenge At Chandrababu On Zero Interest Loans ...

కారణం చూస్తే అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం తలపెట్టిన ఓ  కార్యక్రమం విషయంలో జగన్ ప్రభుత్వం ఇటీవల ఇన్ వాల్వ్ అయిన సమయంలో అవినీతి జరిగినట్లు ఎల్లో మీడియా చానల్స్ కథనాలు వరుసగా వడ్డీ వారించయట. అయితే అసలు ఈ కార్యక్రమంలో భూముల కేటాయింపు విషయంలో చంద్రబాబు హయాంలోనే తప్పు జరిగినట్లు తేలిందట. దీంతో ఈ విషయం జగన్ దృష్టికి వెళ్లడంతో… ఈ వివాదంపై ఎంక్వయిరీ చేయాలని జగన్ డిసైడ్ అవుతున్నట్లు టాక్ నడుస్తుంది. దీంతో ఎల్లో మీడియా ఛానల్స్ చంద్రబాబు కి హెల్ప్ చేద్దామని భావిస్తే, ఆయన ని ఇరికించినట్లు అయ్యిందని ఏపీ రాజకీయాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి.  

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju