NewsOrbit
బిగ్ స్టోరీ

హీరోయిన్ మూడు పెళ్లిళ్ల కహానీ – కూతురు ఎమోషనల్ – ఇదో వెరైటీ గాథ !

కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ‘దేవి’ చిత్రంలో హీరోయిన్ పాత్రలో నటించిన వనిత విజయ్ కుమార్ నలభై ఏళ్ల వయసులో మరొక సారి వివాహం చేసుకోవడం ఇప్పుడు చిత్ర పరిశ్రమలో విశేషంగా మారింది. అసలు విషయం ఏమిటంటే వనిత విజయకుమార్ మొదటిగా ఆకాష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. అయితే ఆకాష్, అనితలకు ఒక కుమార్తె పుట్టింది. కొన్ని విభేదాల కారణంగా వనిత ఆకాష్ తో విడిపోయారు. తరువాత జయరాజ్ అనే ఒక బిజినెస్ మాన్ ను రెండవ పెళ్లి చేసుకున్నారు. మళ్లీ ఆయనతో కూడా ఆమెకు అభిప్రాయ భేదాలు రావడంతో వనిత విడిపోగా వీరిద్దరికి కూడా ఒక కుమార్తె సంక్రమించింది.

 

ఇకపోతే ముచ్చటగా మూడవ పెండ్లిగా వనిత విజయ్ కుమార్ పీటర్ పాల్ అనే విజువల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్ ని పెళ్లి చేసుకున్నారు. జూన్ 27 క్రైస్తవ మత ఆచారం ప్రకారం సాయంత్రం 4:00 లకు చెన్నైలో వీరి వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు సమక్షంలో వీరిరువురు ఉంగరాలు మార్చుకున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే పీటర్ పాల్ ను వనిత విజయ్ కుమార్ వివాహం చేసుకున్న తరువాతి రోజు మొదటి భార్య ఎలిజబెత్ చెన్నైలోని వడపళని పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంవత్సరాలుగా విడిపోయి ఉంటున్నప్పటికీ చట్టబద్ధంగా తాము ఇంకా విడాకులు తీసుకోలేదని ఆరోపించింది.

ఇకపోతే వివాహ వేడుకలో వనిత ముందు భర్త పిల్లలు మరియు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా ఇప్పుడు పీటర్ మరియు ఎలిజబెత్ లకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఒక్కసారిగా ఎలిజిబెత్, “నా భర్త మాతో కలిసి జీవించాలని నేను కోరుకుంటున్నాను. నా పిల్లలకు వారి తండ్రి అవసరం ఉంది. వనిత మా అపార్థాన్ని ఉపయోగించుకుంది మరియు దీన్ని చేసింది. నా పిల్లలు తమ తండ్రిని కోరుకుంటారు.నా జీవితాన్ని నేను కోరుకుంటున్నాను, ” అని చెప్పింది.

 

ఇక ఇలాంటి సమయంలో లో వనిత కుమార్తె జ్యోతిక తన తల్లి వివాహం గురించి హృదయపూర్వక సందేశాన్ని పోస్ట్ చేసి వారి కుటుంబానికి స్వాగతించింది. నేను మీరు చేసిన పనికి సంతోషంగా ఉన్నాను మరియు గర్వపడుతున్నాను మా చిన్న కుటుంబం లోకి సంతోషంగా మిమ్మల్ని స్వాగతిస్తున్నాను అంటూ పీటర్ ను ఉద్దేశించి చెప్పుకొచ్చింది. ఇక ఎలిజిబెత్ పీటర్ పాల్ తో ఏడు సంవత్సరాల నుంచి విడిపోయి ఉంటున్నప్పటికీ ఎలిజిబెత్ విడాకులు ఎందుకు తీసుకోలేదు మరియు విడాకులు తీసుకోకుండానే వనిత ను పాల్ ఎలా జీవితంలోకి స్వాగతించాడో ఇప్పటికీ ఎవరికీ అర్థం కావడంలేదు.

అయితే వనిత కుమార్తెలు మాత్రం ఇది మన జీవితం ఆనందంగా గడుపుదామని ఇన్స్టాగ్రామ్ లో పీటర్ పాల్ ను తమ కుటుంబంలోని కి ఆహ్వానించేశారు. ఇక చివరికి ఎలిజిబెత్ పోలీసుల్ని ఆశ్రయించింది కాబట్టి విషయంపై చివరికి ఏదో ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అసలే మూడవ పెళ్లి చేసుకుంటున్న వనిత ఎలిజిబెత్ కారణంగా ఇబ్బందుల్లో పడుతుందా లేదా పీటర్ పాల్ పైన చట్టపరమైన చర్యలు ఉంటాయా అన్నది వేచిచూడాలి.

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju