NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP EAP: ఏపి ఈఏపీ సెట్ షెడ్యుల్ విడుదల చేసిన మంత్రి ఆదిమూలపు సురేష్

AP EAP: ఏపీ ఈఏపీ సెట్ షెడ్యుల్ విడుదలైంది. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద షెడ్యూల్ వివరాలు ప్రకటించారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలకు సంబంధించి తేదీలను వెల్లడించారు.  జూలై 4 నుండి 8వ తేదీ వరకూ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎంసెట్ -2022 పరీక్ష, జూలై 11,12 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షలను నిర్వహించనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.

AP EAP Schedule relished by minister adimulapu Suresh
AP EAP Schedule relished by minister adimulapu Suresh

పరీక్షల కోసం గతంలో 136 సెంటర్లలో నిర్వహించామనీ, ఈ సారి అవసరమైతే సెంటర్ల సంఖ్య పెంచుతామని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. తెలంగాణలోనూ నాలుగు సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఏప్రిల్ 11న నోటిఫికేషన్ ను విడుదల చేస్తామని తెలిపారు. పరీక్షా సమయాల్లో కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. ఇంటర్ కంటే ముందే పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యుల్ ఇప్పటికే విడుదల చేశామన్నారు.

 

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju