NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Mandali Buddha Prasad: టీటీడీకి మాజీ డిప్యూటి స్పీకర్ మండలి బుద్దప్రసాద్ కీలక సూచన..!!

Mandali Buddha Prasad: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి సన్నిధిలో పార్టీల నేతలు రాజకీయ విమర్శలు, ఆరోపణలు చేయడం జరుగుతుంటోంది. కొందరు నేతలు మాత్రం మీడియా రాజకీయాలపై ప్రశ్నించగా పవిత్ర పుణ్యక్షేతం ఇక్కడ తగదు అంటూ తప్పుకుంటుంటారు. తిరుమలలో రాజకీయ ఆరోపణలు, విమర్శలు చేయవద్దన్న డిమాండ్ ఎప్పటి నుండో వస్తుంది. కానీ దీనిపై టీటీడీ అధికారికంగా ఇంత వరకూ నిషేదం విధించలేదు. దీంతో రాజకీయ నాయకులు శ్రీవారి దర్శనం కోసం వచ్చిన సందర్భంలో మీడియా కనబడటంతో ఏదేదో మాట్లాడుతుండటం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ డిప్యూటి స్పీకర్ మండలి బుద్ద ప్రసాద్ టీటీడీకి దీనిపై కీలక సూచన చేశారు.

Mandali Buddha Prasad tirumala visit
Mandali Buddha Prasad tirumala visit

 

Read More: AP CM YS Jagan: ఎయిడెడ్ విద్యాసంస్థల యాజమాన్యాలకు సీఎం జగన్ గుడ్ న్యూస్..!!

Mandali Buddha Prasad: తిరుమలలో రాజకీయాలు మాట్లాడవద్దు

కుమారుడి వివాహ వేడుక అనంతరం ఆయన మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన ప్రస్తుత రాజకీయాలపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పవిత్ర శ్రీవారి క్షేత్రంలో రాజకీయ ఆరోపణలు, విమర్శలపై టీటీడీ నిషేదం విధించాల్సిన అవసరం ఉందని మండలి  అభిప్రాయపడ్డారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే రాజకీయ పార్టీ నేతలు తిరుమలలో రాజకీయాలు మాట్లాడకుండా టీటీడీ గట్టి చర్యలు తీసుకోవాలని మండలి బుద్ద ప్రసాద్ సూచించారు.

Read More: AP High Court: ఆనందయ్య కరోనా మందుపై హైకోర్టు కీలక ఆదేశాలు..!!

పాలకులకు మంచి బుద్ది ప్రసాదించాలి

తిరుమల శ్రీవారి క్షేత్రం చాలా పరిత్రమైనదని, ఇలాంటి చోట రాజకీయ ఆరోపణలు, విమర్శలు చేయడం సరికాదని ఆయన అన్నారు. కానీ కొందరు రాజకీయ నాయకులు వ్యక్తిగత ప్రచారం కోసం తిరుమలలో రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని మండలి అన్నారు. అలాంటి వారిపై టీ టీ డీ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అవసరమైతే శ్రీవారి క్షేత్రంలో రాజకీయాలు మాట్లాడకుండా నిషేదం విధించాలని ఆయన సూచించారు. ఇక ప్రస్తుత రాజకీయాలపై స్పందిస్తూ మధుర భాష్యంతో మధురమైన జీవనం గడిపేలా పాలకులకు మంచి బుద్ది ప్రసాదించాలని శ్రీవారిని కోరుకున్నట్లు బుద్ద ప్రసాద్ తెలిపారు.

మండలి బుద్ద ప్రసాద్ సూచనలపై టీటీడీ అధికారులు, చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Read More: MP RRR: జస్టిస్ గత వ్యాఖ్యలతో జగన్ కి ఇబ్బందులే..!? రెబల్ ఎంపీ కీలక అడుగు..!

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju