NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: ఫస్ట్ టైం కన్నీరు పెట్టుకున్న శ్రీ సత్య..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఏడు వారాల ఆట ముగిసే సరికి 21 మంది సభ్యులకు 14 మంది మిగిలారు. ఇప్పటివరకు ఏడుగురు సభ్యులు ఇంటి నుండి ఎలిమినేట్ కావడం జరిగింది. ఆదివారం దీపావళి స్పెషల్ ఎపిసోడ్ లో అర్జున్ కళ్యాణ్ ఎలిమినేట్ అయిపోయాడు. 13 మంది నామినేషన్ లో ఉండగా గురువారం వరకు ఓటింగ్ పోల్ లో టాప్ లో ఉన్న అర్జున్.. ఎలిమినేట్ కావటం అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చినట్లయింది. ఇదిలా ఉంటే హౌస్ లో కంటెస్టెంట్ శ్రీ సత్య ఎప్పుడు కూడా ఏడ్చిన సందర్భాలు లేవు.

in seventh week nomination arjun kalyan eliminated from house
Bigg Boss 6

మర పక్క హౌస్ లో ఉన్నంతసేపు శ్రీ సత్య వెంట పడుతూనే ఉండేవాడు అర్జున్. ఆమె గెలవాలని అర్జున్ చాలా సార్లు టాస్క్ ఆడే టైములో త్యాగాలు కూడా చేశారు. ఇంకా నామినేషన్ లో కూడా నేరుగా నామినేట్ అయినా సందర్భాలు ఉన్నాయి. కానీ శ్రీ సత్య… ఎప్పుడూ కూడా అర్జున్ నీ పెద్దగా పట్టించుకున్న సందర్భాలు లేవు. అయితే  ఆదివారం అర్జున్ ఎలిమినేట్ కావడంతో శ్రీ సత్య కంటనీరు పెట్టుకుంది. వేదికపై నాగార్జున పక్కన అర్జున్ సభ్యులకు గురించి మాట్లాడుతున్న సందర్భంలో కూడా ఇద్దరు ఒకేసారి ఏడ్చేశారు.

in seventh week nomination arjun kalyan eliminated from house
Bigg Boss 6

ఆ తర్వాత తేరుకొని శ్రీ సత్య చాలా స్ట్రాంగ్ కంటెంస్టెంట్ అని అర్జున్ కొనియాడారు. శ్రీ సత్య బిగ్ బాస్ సెలెక్ట్ అయ్యాక నాకు ఫోన్ చేసింది సార్ అంటూ నాగార్జునకి అర్జున్ తెలియజేశారు. ఆమె కోసమే బిగ్ బాస్ కి వచ్చినట్లు అర్జున్ చెప్పుకొచ్చాడు. ఏడు వారాలు బాగా ఎంజాయ్ చేసినట్లు తెలిపాడు. ఇంకా చివరిలో  లోపల గేమ్ నువ్వు రెచ్చిపో బయట నేను చూసుకుంటా.. అంటూ శ్రీ సత్య కి అర్జున్ భరోసా ఇవ్వడం హైలైట్.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar