NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ లో కీర్తి కన్నీటి గాధకు ఏడ్చేసిన ఇంటి సభ్యులు..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ 12వ రోజు ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇంటి సభ్యులు చెప్పిన కన్నీటి గాధలకు హౌస్ లో ఎమోషనల్ వాతావరణం చోటు చేసుకుంది. కట్టించి పోటీదారులుగా ఇంటి సభ్యులకు బేబీ ఇవ్వటం తెలిసిందే. రెండు రోజులపాటు ఆ బేబీతో హౌస్ మేట్స్  బాగా కనెక్ట్ కావడంతో బిగ్ బాస్ మీ జీవితంలో ఒక బేబీ ఉండటం.. ఆ బేబీ మీ జీవితాన్ని ఎలా మారుస్తుందో అని అనుకుంటున్నారో ఇంటి సభ్యులకు తెలియజేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఎవరికి వారు తమ జీవితంలో జరిగిన అనేక విషాదకరమైన విషయాలను తెలియజేయడం జరిగింది.

House members who cried tears of glory in the Bigg Boss house
Bigg Boss 6

పెళ్లయిన సుదీప, రోహిత్ మెరీనా జంటలు గర్భం దాల్చిన తర్వాత బిడ్డను పోగొట్టుకున్న విషాదకరమైన విషయాలను తెలియజేశారు. ఈ తరహాలో ఎవరికి వారు తమ విషయాలు చెబుతుంటే మిగతా ఇంటి సభ్యులు బాగా బాధపడటం జరిగింది. ఇక కీర్తి విషయానికి వచ్చేసరికి ఆమె చెప్పిన విషాద గాధలకు హౌస్ మొత్తం కన్నీటి పర్యంతం అయింది. ప్రమాదంలో తన తల్లిదండ్రులను రక్తసంబంధులను కోల్పోవడం ఆ సమయంలోనే తాను కోమా లోకి వెళ్ళటం గురించి చెప్పడం జరిగింది. చాలా నిరుత్సాహానికి గురైనట్లు తెలియజేసి ఈ క్రమంలో తాను ఒక పాపని పెంచుకుంటున్నట్టు ఆమె ఇటీవల తాను బిగ్ బాస్ కి వచ్చాక .. ఆ పాప కూడా చనిపోయిందని తాను ఒంటరిని అయిపోయినట్టు తెలిపింది. యాక్సిడెంట్ జరిగిన సమయంలో తన గర్భం పోయిందని కూడా పేర్కొంది. అయిన బయటకు వెళ్ళాక మరో అమ్మయిని దత్తత తీసుకుంటానని తెలిపింది.

House members who cried tears of glory in the Bigg Boss house
Bigg Boss 6

జీవితంలో తనకు ఎవరూ లేరు అన్న తరహాలో కీర్తి తన కన్నీటి కాదని తెలియజేయడంతో ఇంటి సభ్యులు.. మగవాళ్ళు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు.  అయితే ఇంత విషాదకరమైన సంఘటనలను చాలా నవ్వుతూ చెబుతూ హౌస్ లో తనని సింపతీతో చూడొద్దని కీర్తి చివరిలో ఇంటి సభ్యులకు తెలియజేయడం హైలెట్. ఎంతో విషాదకరమైన తన బాధను నవ్వుతూనే కీర్తి చెప్పటం విశేషం. అంతేకాదు తర్వాత హౌస్ లో ఎవరు తనని సింపతీతో చూడొద్దని కూడా తెలిపింది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar