NewsOrbit
సినిమా

Sreeleela: త‌గ్గేదే లే అంటున్న శ్రీ‌లీల‌.. పాపం నిర్మాత‌ల‌కు చుక్క‌లే!?

Sreeleela: రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన `పెళ్లి సంద‌D` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన అందాల భామ శ్రీ‌లీల. శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్ హీరోగా తెర‌కెక్కిన ఈ చిత్రం విడుదలైనప్పుడు మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్న‌ప్ప‌టికీ.. బాక్సాఫీస్ వద్ద భారీ క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టి హిట్‌గా నిలిచింది.

ముఖ్యంగా ఈ మూవీలో శ్రీ‌లీల అందం, అభిన‌యం, న‌ట‌నకు ప్రేక్ష‌కులు ఫిదా అయిపోయారు. దీంతో మొద‌టి సినిమాతోనే సూప‌ర్ క్రేజ్ ద‌క్కించుకున్న ఈ బ్యూటీ.. ప్ర‌స్తుతం వ‌రుస ఆఫ‌ర్ల‌ను అందుకుంటూ దూసుకుపోతోంది.

అయితే ఆఫ‌ర్ల ప‌రంగానే కాదు.. రెమ్యున‌రేష‌న్ విష‌యంలోనూ త‌గ్గేదే లే అంటోంది శ్రీ‌లీల‌. మొద‌టి చిత్రానికి రూ. 5 ల‌క్ష‌ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ పుచ్చుకున్న ఈ భామ‌.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ. కోటి వ‌ర‌కు డిమాండ్ చేస్తూ నిర్మాత‌ల‌కు చుక్క‌లు చూపిస్తోంద‌ట‌.

మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలీదుగానీ.. ఈ వార్త సోష‌ల్ మీడియాలో మాత్రం తెగ వైర‌ల్ అవుతోంది. కాగా, సినిమాల విష‌యానికి వ‌స్తే.. కన్నడలో `బై టు లవ్`, `జుబారియా` అనే సినిమాల్లో శ్రీ‌లీల న‌టిస్తోంది. అలాగే `ధమాకా` సినిమాలో మాస్ మ‌హారాజ్ ర‌వితేజ స‌ర‌స‌న న‌టించే అవ‌కాశాన్ని కూడా ఈ బ్యూటీ ద‌క్కించుకుంది. వీటితో పాటు వైష్ణవ్ తేజ్, నవీన్ పోలిశెట్టిలకు జోడీగా రెండు సినిమాలకు శ్రీలీలను ఫిక్స్ చేశార‌ని తెలుస్తోంది.

 

Related posts

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella