NewsOrbit
సినిమా

Aha talk show: బాల‌య్య `అన్ స్టాప‌బుల్‌`ను మించే టాక్ షోతో వ‌స్తోన్న‌ ఆహా..హోస్ట్ ఎవ‌రో మీరు ఊహించ‌లేరు?

Aha talk show: న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ తొలిసారి హోస్ట్‌గా మారి చేస్తున్న షో `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే`. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ ఆహాలో ప్ర‌సారం అవుతున్న ఈ షో అదిరిపోయే రెస్పాన్స్‌తో విజ‌య‌వంతంగా దూసుకుపోతోంది. ఇప్ప‌టికే ఈ షోలో మోహన్ బాబు, నాని, బ్ర‌హ్మానందం, రానా, విజయ్ దేవరకొండ, రాజమౌళి, అల్లు అర్జున్, రవితేజ, పూరి జ‌గ‌న్నాథ్ త‌దిత‌రులు గెస్ట్‌లుగా పాల్గొన‌గా.. వారంద‌రితోనూ బాల‌య్య ఓ ఆట ఆడుకుని ప్రేక్ష‌కుల‌ను ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేశాడు.

ఓటీటీ వేదిక‌గా ప్ర‌సారం అవుతున్న షోస్‌లో బాల‌య్య అన్ స్టాప‌బుల్ షోనే నంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలిచి అద్భుత‌మైన రికార్డుల‌నూ సృస్టించింది. అయితే ఇప్పుడు ఈ షోను మించే టాక్ షోతో వ‌స్తోంద‌ట ఆహా. ఈ టాక్ షోకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోయే వ్య‌క్తి ఎవ‌రో మీరు అస్స‌లు ఊహించ‌లేరు. ఇంత‌కీ ఎవ‌రో తెలుసా.. విక్ట‌రీ వెంక‌ట‌ష్‌.

aha plans a new talk show with that hero
aha plans a new talk show with that hero

వినిపిస్తున్న తాజా స‌మాచారం ప్ర‌కారం.. వెంక‌టేష్‌తో అల్లు అర‌వింద్ స‌రికొత్త‌గా ఓ టాక్ షోను నిర్వ‌హించేందుకు ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే హోస్ట్‌గా చేయాల‌ని వెంకీని ఆహా టీమ్ సంప్ర‌దించ‌గా.. అందుకు ఆయ‌న వెంట‌నే ఓకే చెప్పాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చార‌మే నిజ‌మైతే.. త్వ‌ర‌లోనే వెంకీని కూడా వ్యాఖ్యాత‌గా చూసేయ‌వ‌చ్చు.

కాగా, ఇటీవ‌ల నార‌ప్ప‌, దృశ్యం 2 చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించి డ‌బుల్ హిట్స్‌ను ఖాతాలో వేసుకున్న వెంకీ.. ప్ర‌స్తుతం `ఎఫ్ 3` చిత్రంలో న‌టిస్తున్నాడు. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో వ‌రుణ్ తేజ్ మ‌రో హీరోగా న‌టిస్తుండ‌గా.. త‌మ‌న్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు వెంక‌టేష్ రానాతో క‌లిసి ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాడు.

author avatar
kavya N

Related posts

Prabhas: ప్రభాస్ “కల్కి” తెలుగు అమితాబ్ ప్రోమో వచ్చేసింది..!!

sekhar

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri