NewsOrbit
ట్రెండింగ్ సినిమా

Intinti Gruhalakshmi: లాస్య, నందును కంటితో బెదిరించిన ప్రవలిక.. నందుకు షాక్ ఇచ్చిన తులసి..

Intinti Gruhalakshmi: తులసి స్టేజ్ పైకి వెళ్లి ఇక్కడున్న వారిలో కొంతమంది తమ బిడ్డలను కాదనుకుంటే.. మరికొంత మంది పిల్లలు తమ తల్లిదండ్రులను కాదు అనుకున్నవారు ఉన్నారు.. నా పిల్లలు మాత్రం ఈ అమ్మ మనసును తెలుసుకున్నారు.. మనం ఒక మొక్కకు నీళ్లు పోసి అది పెరిగి పెద్దదై పూలు పూస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది.. అదే విధంగా తల్లి పెంపకంలో ఎదిగిన పిల్లలు గొప్ప స్థాయికి చేరితే తల్లి కూడా అంతే ఆనందంగా ఉంటుంది.. అమ్మ ప్రేమ్ నిస్వార్ధమైన ప్రేమ అని చెప్పగానే అందరూ చప్పట్లు కొడతారు తులసికి..!

 

Intinti Gruhalakshmi: 10 May 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi 10 May 2022 Today Episode Highlights

ఇలాంటి మంచి నేను దూరం చేసుకున్న ఆ అన్ లక్కీ ఫెలో ఎవరో అని అడుగుతారు ఈవెంట్ మేనేజ్మెంట్.. అతని పేరు పలకడానికి కూడా నాకు ఇష్టం లేదు అని చెబుతుంది తులసి. ఇంతటితో ఈ కాంపిటేషన్ ఆయిపోయింది. కాసేపట్లో అందరూ ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నా బెస్ట్ మదర్ అవార్డు ఎవరో ఎనౌన్స్ చేస్తాము అని చెప్తారు.. కాసేపటి తర్వాత బెస్ట్ మదర్ గా తులసి పేరును అనౌన్స్ చేస్తారు. వెంటనే మిగతా పార్టిస్పెంట్స్ తులసి పేరును ఎలా బెస్ట్ మదర్ గా ఎంపిక చేశారు.. ఆవిడ దగ్గర ఆవిడ పిల్లలే ఉండరు కదా అని మిగతా పార్టిస్పెంట్స్ గొడవ చేస్తారు. వాళ్ళు అలా మాట్లాడటానికి లాస్య ముందుగానే వారితో ఒప్పందం కుదుర్చుకుంది..

ఒకవైపు తులసిపై అందరూ గొడవ పడుతూ ఉండగా లాస్య వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. లాస్య కొడుకు లక్కీ కడుపులో నొప్పిగా ఉంది మమ్మీ.. టాయిలెట్ కి తీసుకెళ్ళు చాలా అర్జెంట్ అని అడుగుతాడు. వాడి మాటలు వినకుండా కాసేపు కుండా సైలెంట్ గా కూర్చొని అరుస్తుంది. లక్కీ బాధ చూసిన తులసి వాడిని టాయ్లెట్ కు తీసుకు వెళ్తుంది. తులసి మన అందరికీ సమాధానం చెప్పలేక ఇక్కడి నుంచి పారిపోయింది. ఇప్పుడు ఎలా ఎంపిక చేస్తారు బెస్ట్ మదర్ గా అంటూ లాస్య ఆ గ్యాప్లో నానా రాద్ధాంతం చేస్తుంది. లక్కీ నీ తీసుకుని తులసి రాగానే.. మీరు ఎక్కడి నుంచి వెళ్లిపోయారని లాస్య గొడవ చేస్తుంది అని నిర్వాహకులు అడుగుతారు.. లక్కీ కడుపులో నొప్పిగా ఉందని తనని టాలెంట్ కి తీసుకెళ్ళమని ఎంతగా అడిగినా లాస్య పట్టించుకోవడం లేదు. అందుకే తనని బయటికి తీసుకు వెళ్ళను అని తులసి చెప్పగానే.. ఈ ఒక్క కారణం చాలు మిమ్మల్ని బెస్ట్ మదర్ గా ఎంపిక చేయడానికి అని అంటారు..

Intinti Gruhalakshmi: 10 May 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi 10 May 2022 Today Episode Highlights

బెస్ట్ మదర్ తులసి గారిని అవార్డు ఇవ్వడానికి ఈ డిస్టిక్ కలెక్టర్ ప్రవళిక గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను అని అనౌన్స్ చేయగానే.. కలెక్టర్ గా వచ్చిన ప్రవళిక కోపంగా నందు వైపు చూస్తుంది. నందు ఏం మాట్లాడకుండా మౌనంగా తల దించుకొని ఉంటాడు. లాస్య వైపు కూడా ప్రవళిక కోపంగా చూడటం తో తను ఏం చేయలేక మౌనంగా ఉండిపోతుంది. ప్రవలిక తులసిని చూస్తూ ఇక్కడే ఉంటావా స్టేజ్ పైకి రావా అవార్డు తీసుకోవడానికి అని నెత్తి మీద మొట్టికాయ వేస్తుంది.. ప్రవళిక చేతుల మీదుగా తులసి బెస్ట్ మదర్ అవార్డు తీసుకుంటుంది.. ఇక రేపటి ఎపిసోడ్ లో తులసి ఇంటర్వ్యూకు వెళ్ళగా నందు భార్యని తెలిసాక మీకు ఉద్యోగం ఇవ్వకుండా ఎందుకు ఉంటాం అని ఆ కంపెనీ ఓనర్ చెప్పగానే.. నా మీద జాలిపడి ఉద్యోగం ఇచ్చిన చేస్తాను కానీ.. తన భార్యనని నాకు ఉద్యోగం ఇస్తే చేయనని చెబుతుంది తులసి.. ఆ రచ్చ రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం..

author avatar
bharani jella

Related posts

Prabhas: ప్రభాస్ “కల్కి” తెలుగు అమితాబ్ ప్రోమో వచ్చేసింది..!!

sekhar

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri