RRR: “ఆర్‌ఆర్‌ఆర్‌” నీ వెనక్కి నెట్టి టాప్ జాబితాలోకి ఆ ఇండస్ట్రీ సినిమాలు..??

Share

RRR: దిగ్గజ దర్శకుడు రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కిన “RRR” మార్చి నెలలో విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయం సాధించటం తెలిసిందే. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఫస్ట్ టైం ఎన్టీఆర్(NTR), చరణ్(Charan) కలిసి నటించడంతో.. ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మరి ముఖ్యంగా “బాహుబలి 2″(Bahubali 2) తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన.. సినిమా కావడంతో “RRR” కి థియేటర్ లు దద్దరిల్లిపోయాయి. దాదాపు 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా.. ఈ ఏడాది ప్రధమార్థంలో దేశములోనే అతి పెద్ద హిట్ అయిన సినిమాగా నిలిచింది.

 

“RRR” తరువాత “కేజిఎఫ్ 2″(KGF2) కలెక్షన్ సాధించింది. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీ డాటాబేస్‌) టాప్ 250 భారతీయ చిత్రాల జాబితా విడుదల చేయటం జరిగింది. అయితే విడుదలైన డేటా ప్రకారం.. అనూహ్యంగా “ఆర్‌ఆర్‌ఆర్‌” ను రెండు కన్నడ చిత్రాలు వెనక్కి నెట్టడం గమనార్హం. దీంతో ఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీ డాటాబేస్‌) జాబితా ప్రకారం “RRR”… 169వ స్థానంలో నిలిచింది.

కన్నడ ఇండస్ట్రీకి చెందిన KGF 2, 777 చార్లీ.. “RRR” నీ వెనక్కి నెట్టి.. అందరికీ షాక్ ఇచ్చాయి. కేజీయఫ్‌ 2(KGF2), 101వ స్థానంలో నిలువ‌గా.. ఇదే నెలలోనే విడుదలై 777 చార్లీకి 116వ స్థానం దక్కడం విశేషం. ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సౌత్ ఇండస్ట్రీ సినిమాల హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలుగువారి సినిమా మాలు బాలీవుడ్ లో బాగా విజయాలు సాధిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో రాజమౌళి వంటి గ్రేట్ డైరెక్టర్ తీసిన “RRR” నీ… వెనక్కి నెట్టి రెండు కనడ చిత్రాలు టాప్ లో నిలవడం ఇండియాలో ఈ వార్త సంచలనంగా మారింది.


Share

Recent Posts

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

37 నిమిషాలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

46 నిమిషాలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

1 గంట ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

1 గంట ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

2 గంటలు ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago