NewsOrbit
న్యూస్ సినిమా

RRR: “RRR” కోసం “మగధీర” ప్లాన్ వేసిన రాజమౌళి..!!

RRR: “బాహుబలి” వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న “RRR” పై దేశవ్యాప్తంగా అంచనాలు ఓ రేంజ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇండస్ట్రీ లో ఎన్నడూ లేని విధంగా మెగా.. నందమూరి కుటుంబాలకు చెందిన కీలక హీరోలు ఈ సినిమాలో నటించడం సెన్సేషనల్ గా మారింది. పరిస్థితి ఇలా ఉండగా ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఎన్టీఆర్, రామ్ చరణ్ క్యారెక్టర్ల టీజర్లు సోషల్ మీడియాలో అనేక రికార్డులు సృష్టించడమే కాక బాగా ఆకట్టుకోవటం తెలిసిందే.

ZEE5 and Netflix acquire streaming rights of SS Rajamouli's RRR | Entertainment News,The Indian Express

మొదట రామ్ చరణ్ ఆ తర్వాత ఎన్టీఆర్ టీజర్లు రిలీజ్ అయ్యే సినిమా పై ఉన్న అంచనాలు అమాంతం పెంచేశాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓసారి కొత్త సాంగ్ ఎంటర్టైన్ చేసే రీతిలో.. సినిమా యూనిట్ కవర్ చేయాలని రెడీ అయినట్లు సమాచారం. ఒకే ఫ్రేములో తారక్.. రామ్ చరణ్ చేత సరికొత్త స్టెప్పులు వేయించడానికి రాజమౌళి ఈ సాంగ్ ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి.

Read More: NTR: ఎన్టీఆర్ లో ఆ టాలెంట్ చూసి కేజీఎఫ్ డైరెక్టర్ స్క్రిప్ట్ కి కమిట్ అయ్యారట..??

మొదటి లో సగం పాట వీరిద్దరు డాన్స్ వేసి తర్వాత “మగధీర” సినిమాలో చివరిలో.. సినిమా యూనిట్ అంతా వచ్చి స్టెప్పులు వేసినటు అదే తరహాలో “RRR” కోసం “మగధీర” ఫార్ములా రాజమౌళి ఉపయోగించాలని డిసైడ్ అవ్వడం జరిగిందట. కేవలం ఈ ఒక్క సాంగ్ కోసం మొదటి లో రామ్ చరణ్ ఎన్టీఆర్ వేసే స్టెప్పులకు దాదాపు నెల రోజులు సినిమా యూనిట్ సెట్ చేసినట్లు .. పరిస్థితి అంతా బయట మారిన తర్వాత .. ఈ సాంగ్ షూట్ జరగనున్నట్లు సమాచారం. 

 

Related posts

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

Jagadhatri April 26 2024 Episode 215: కేదార్ మీద ఒట్టేసిన జగదాత్రి వాళ్ళకి పెళ్లి కాలేదని చెబుతుందా లేదా..

siddhu

Naga Panchami April 26 2024 Episode 340: వైదేహి పంచమిని హాస్పిటల్ కి తీసుకు వెళ్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa April 26 2024 Episode 212:  బైజయంతిని నమ్మొద్దు అంటున్న బామ్మ, ఎలుకతో స్వరని ఒక ఆట ఆడుకున్న అభిషేక్..

siddhu

Nindu Noorella Saavasam: ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి, బాగిని చంపేస్తా అంటున్న మనోహరి..

siddhu

Krishna Mukunda Murari April 26 2024 Episode 454: నిజం తెలిసిన కృష్ణ ఏం చేయనుంది? కృష్ణ కి సపోర్ట్ గా నిలిచిన మురారి..?

bharani jella

Nuvvu Nenu Prema April 26 2024 Episode  607: విక్కీ కి వార్నింగ్ ఇచ్చిన కృష్ణ.. అరవిందను అడ్డం పెట్టుకొని నాటకం.. కృష్ణ కి సపోర్ట్ గా దివ్య..

bharani jella

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju