NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Baahubali 2: ఎట్టకేలకు “బాహుబలి 2” రికార్డ్స్ బ్రేక్ చేసిన ప్రభాస్..!!

Baahubali 2: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా “బాహుబలి 2”. 2018 లో వచ్చిన ఈ సినిమా ఇండియాలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించటం జరిగింది. దాదాపు ₹1700 కోట్లు కలెక్షన్స్ “బాహుబలి 2″కి రావడం జరిగింది. ఈ సినిమా భారతీయ చలనచిత్ర రంగం యొక్క స్థాయిని ప్రపంచ స్థాయిలో పెంచింది. అప్పట్లో ఇండియాలో అన్ని ఇండస్ట్రీలో.. “బాహుబలి 2” ఆల్ రికార్డ్స్ బ్రేక్ చేయటం జరిగింది. ఇదిలా ఉంటే రీసెంట్ గా ప్రభాస్ “సలార్” మూవీలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం తెలిసిందే. 2023 డిసెంబర్ 22వ తారీకు విడుదలైన ఈ సినిమా 12 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 650 కోట్ల రూపాయలు కలెక్షన్స్ రాబట్టింది. దేశవ్యాప్తంగా ₹400 కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకుంది.

Prabhas Salaar who broke Baahubali second part records in Nizam area

2023 ఏడాదిలో ఓపెనింగ్స్ కలెక్షన్స్ లో “సలార్” టాప్ లో నిలిచింది. ఇలా ఉంటే తాజాగా నైజాం ఏరియాలో “సలార్” సరికొత్త రికార్డును నెలకొల్పింది. విషయంలోకి వెళ్తే నైజాం ప్రాంతంలో 100 కోట్ల క్రాస్ కలెక్షన్స్ “సలార్” సినిమాకి రావటం జరిగింది. 12 రోజులలో ₹100 కోట్ల గ్రాస్, ₹70 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ దక్కించుకుంది. “బాహుబలి 2” తర్వాత నైజాం ప్రాంతంలో 100 కోట్లు కలెక్ట్ చేసిన ప్రభాస్ మూవీ గా సరికొత్త రికార్డును సృష్టించింది. “బాహుబలి 2” నైజాం ఏరియాలో 112 కోట్ల గ్రాస్, 68 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టింది. నైజాం ఏరియాలో “బాహుబలి 2” ఫుల్ రన్ లో ₹100 కోట్ల మార్క్ అందుకోవటం జరిగింది.

Prabhas Salaar who broke Baahubali second part records in Nizam area

“సలార్” మాత్రం 12 రోజులలోనే ఈ రికార్డు బ్రేక్ చేయడం జరిగింది. “సలార్” నైజాం ఏరియా రైట్స్ దాదాపు 90 కోట్లకు మైత్రి మూవీ మేకర్స్ దక్కించుకుంది. బ్రేక్ ఈవెంట్ టార్గెట్ 95 కోట్ల వరకు ఉంది. ప్రస్తుతం 70 కోట్ల షేర్ వసూలు వచ్చాయి. నైజాంలో బ్రేక్ ఈవెన్ కావాలంటే…మరో ఇరవై కోట్ల వరకు కలెక్షన్స్… రావలసి ఉంది. అయితే సంక్రాంతికి కొత్త కొత్త సినిమాలు వస్తూ ఉండటంతో “సలార్” సినిమా బ్రేక్ ఈవెన్ కావటం కష్టమేనని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Related posts

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Bigg Boss Vasanthi: నేను మధ్యాహ్నం ఒంటి గంటకి లెగిచిన నన్ను ఆమె ఏమీ అనదు.. బిగ్ బాస్ వాసంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Alluri Sitarama Raju: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు.. ఈ మూవీ అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!

Saranya Koduri

Naga Panchami: తుది దశకు చేరుకున్న నాగపంచమి సీరియల్.. త్వరలోనే ఎండ్..!

Saranya Koduri

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N