NewsOrbit
Entertainment News సినిమా

మ‌త్తెక్కించే పోజుల‌తో మైండ్‌బ్లాక్ చేసిన కేతిక శ‌ర్మ‌.. నెట్టింట పిక్స్ వైర‌ల్‌!

కేతిక శ‌ర్మ‌.. ఆ యంగ్ సెన్షేష‌న్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఆకాశ్ పూరి హీరోగా తెర‌కెక్కిన `రొమాంటిక్‌` మూవీతో సినీ కెరీర్ ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ‌.. ఆ త‌ర్వాత `ల‌క్ష్య‌`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. ఈ రెండు చిత్రాలు అనుకున్న స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు.

అయితే రీసెంట్ గా ఈ బ్యూటీ `రంగ రంగ వైభవంగా` మూవీతో వ‌చ్చింది. మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా తెర‌కెక్కిన మూడో చిత్ర‌మిది. కేతిక శ‌ర్మ‌కు కూడా మూడొవ సినిమానే. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు గిరీశాయ దర్శకత్వం వహించాడు.

సెప్టెంబ‌ర్ 2న విడుద‌లైన ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. కెరీర్ స్టార్టింగ్‌లోనే వ‌ర‌స‌గా మూడు ఫ్లాపుల‌ను మూట‌గ‌ట్టుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు అర్జెంట్ హిట్ కోసం ఆరాట‌ప‌డుతోంది.

ఈ నేప‌థ్యంలోనే మంచి మంచి ఆఫ‌ర్ల కోసం విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. సోష‌ల్ మీడియాలో వేదిక‌గా అందాలు సైతం ఆర‌బోస్తోంది. తాజాగా కూడా ఈ బ్యూటీ ట్రెండీ దుస్తుల‌ను ధ‌రించి మ‌త్తెక్కించే పోజుల‌తో మైండ్‌బ్లాక్ చేసింది.

ప్ర‌స్తుతం కేతిక లేటెస్ట్ పిక్స్ సోష‌ల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్నాయి. ముఖ్యంగా కుర్ర‌కారు కేతిక‌ అందాల‌కు ఫిదా అయిపోతున్నారు. మ‌రి ఇక ముందు ముందు అయినా కేతిక కెరీర్‌కు ఉప‌యోగ‌ప‌డే సినిమాలు ప‌డ‌తాయేమో చూడాలి.

Related posts

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu