NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi సెప్టెంబర్ 29 ఎపిసోడ్ 214: స్వప్న చనిపోయిందని చెప్పిన రాహుల్.. సంబరపడిన రుద్రాణి.. కనకం హెల్ప్ తో స్వప్న ని కనిపెట్టిన రాజ్..

Brahmamudi Serial today episode 29 september 2023 episode 214 highlights

Brahmamudi సెప్టెంబర్ 29 ఎపిసోడ్ 214:  హుల్ స్వప్న కిడ్నాప్ అయిన విషయం రాజ్ వాళ్లకి చెప్పడం, కావ్య రాహుల్ ని ప్రశ్నలు వేయడం. మైకేల్ కనకం కి స్వప్న ఫోటో చూపించడం. కనకం అనుమానంతో కావ్య కి ఫోన్ చేయడం. రాజ్ కనకం కి నిజం చెప్పడం జరుగుతుంది. కనకం పంతులు వేషంలో మైఖేల్ వాళ్ళకి ఎదురు పడుతుంది.

Brahmamudi Serial today episode 29 september 2023 episode 214 highlights
Brahmamudi Serial today episode 29 september 2023 episode 214 highlights

ఈరోజు ఎపిసోడ్ లో కనకం ముసలి పంతులు గారి లాగా రెడీ అయ్యి మైకేల్ వాళ్లు ఎదురుచూస్తున్న చోటికి వచ్చి నిలబడుతుంది. కనకాన్ని పైనుంచి కింద దాకా చూసి, మైఖేల్ వాళ్ళు ఇదిగో పెద్దమ్మ అంటూ పిలుస్తాడు ఆ ఎవరు అంటూ కళ్ళజోడు సరి చేసుకుంటూ చూస్తుంది కనకం ఇక్కడ పామర్తి సుబ్రమణ్యం గారి ఇల్లు ఎక్కడ అని అడుగుతాడు మైఖేల్. కనకం మైకెల్లి కొడుతుంది ఏంటి అడ్రస్ అడిగితే కొడుతున్నావు అని అంటాడు. కొట్టాలా చంపాలా మా ఆయన్ని పట్టుకొని కారు కూతలు కూస్తే కూసుమాండం బద్దలై పోతుంది జాగ్రత్త అని అంటుంది కనకం. నిజంగా కనకం ఆ పాత్రలో చాలా బాగా చేస్తుంది.

Nuvvu Nenu Prema: పద్మావతి కి ఐ లవ్ యు చెప్పిన విక్కీ.. విక్కీ ప్లాన్ కనిపెట్టిన కృష్ణ…

Brahmamudi Serial today episode 29 september 2023 episode 214 highlights
Brahmamudi Serial today episode 29 september 2023 episode 214 highlights

మైకేల్ తో ఆడుకున్న కనకం..

హో నువ్వు ఆయన పెళ్ళానివా అని అంటాడు మైఖేల్ మళ్లీ కొడుతుంది కనకం. నీకు దండం పెట్టేస్తున్న మీరు సుబ్రహ్మణ్యం గారి పెళ్ళాం గారా అని అంటాడు అతి వినయంగా వెంటనే మళ్ళీ పెళ్ళాం గారు ఏంట్రా చవట సన్నాసి నీ తెలుగు కాకులు పెట్టే పిండంలా తగలబడుతుంది శ్రీమతి గారు అని అనాలి అంటుంది కనుకమ్. అమ్మ నీ తెలుగు క్లాసులు వదిలేసి మీ భర్త గారిని మీ ఆయన గారిని పిలిస్తే నేను తీసుకువెళ్తాను అవతల నాకు పెళ్లికి టైం అవుతుంది అంటాడు సిగ్గుపడుతూ అద్దాంతరపు పెళ్లి చేసుకోబోతున్న మసి పెట్టేసిన తపాలా ముఖం గాడివి నువ్వే అన్నమాట అని అంటుంది కనుకమ్. అక్కడేమో ఒక ఆవిడ పంది అన్నది ఇప్పుడేమో ఈవిడ తపాలా ముఖం అంటుంది నీ బతుకేందన్నా అంటాడు పక్కన ఉన్నవాడు. మైఖేల్ వాడ్ని కొడతాడు.

Krishna Mukunda Murari: మధు చెప్పింది కృష్ణ పాటిస్తుందా.!? ముకుంద కి ఝలక్ ఇచ్చిందా.!?

Brahmamudi Serial today episode 29 september 2023 episode 214 highlights
Brahmamudi Serial today episode 29 september 2023 episode 214 highlights

మైఖేల్ నీ ఒప్పించిన రౌడీలు..

ఇక నేను తప్పేలా ముఖంగా ఉన్నాను అనుకో తాటికాయ ముఖం కానీ అనుకో అసలు మోకమే లేదనుకో కానీ ముందు మీ ఆయన్ని పిలువమ్మా అని మైకేల్ కనకంతో వినయంగా అంటాడు.ఉంటేగా పిలవడానికి అంటుంది కనుక అయ్యో ఏంటి పోయాడా అంటాడు మైఖేల్ ఒరేయ్ దొంగ సచ్చినోడా అంటూ మళ్ళీ చేతి కర్రకు అని చెప్తుంది కనుకమ్ ఆగవే బాబు నువ్వే కదా ఉంటేగా అన్నావు అని అంటాడు మైఖేల్. ఉంటేగా అంటే పోయాడు అని అర్థం కాదురా వేరే పెళ్లికి పోయాడు అని అర్థం అంటుంది కనుకమ్.మరిప్పుడు నా పెళ్లి ఎవరు చేయిస్తారు అంటాడు మైఖేల్ నేను చేయిస్తాను రా అని అంటుంది. నీ వాళకం చూస్తుంటే పెళ్లి చేసేదానిలా లేవు కొట్టి చంపేసే దానిలా ఉన్నావు అంటాడు మైఖల్ సరే పో నేను వద్దు అంటే నీకు ఏ పండితులు దొరకడు ఎందుకంటే నన్ను వద్దు అన్నావు అనుకో సంగతి నేను మా గ్రూపులో పెట్టేస్తాను నీకు పిండాలు పెట్టే పంతులు కాదు కదా పిండం తినడానికి వచ్చే కార్ కూడా రాదు నీ కర్మ సన్నాసి అంటుంది కనుకమ్. పక్కనే ఉన్నవాడు మైఖేల్ చెవిలో అన్న అసలే అండమాన్ ఫ్లైట్ కి టైం అవుతుంది త్వరగా పెళ్లయితే అండమాను ఏదో ఒకటి ముందు ఒప్పేసుకో అన్నా అని అంటాడు సరే రమ్మను అంటాడు మైఖేల్ రాండమ్మా అని పక్కనే ఉన్నవాడు కనకాన్ని పిలవడంతో కాస్త గుంటుకుంటూ కనకం నటిస్తూ కారు దగ్గరికి వెళ్తుంది.

BrahmaMudi: రాహుల్ మీద కావ్య అనుమానం.. పంతులుగా కనకం.. సీరియల్ లో సూపర్ ట్విస్ట్..

Brahmamudi Serial today episode 29 september 2023 episode 214 highlights
Brahmamudi Serial today episode 29 september 2023 episode 214 highlights

కావ్య బాధ..

ఇక కావ్య హాస్పిటల్లో ఏడుస్తూ ఉంటుంది అక్కడే ఉన్న రుద్రాణి కావాలని కావ్య అని ఇంకా భయపెట్టడానికి స్వప్న మీదే పగ ఉండాల్సిన పనిలేదు రాజ్ మీద రాహుల్ మీద నీ మీద పగ ఉన్న ఇలా చేసి ఉండొచ్చు కదా అని అంటుంది అది విని సుభాష్ కావ్యని ఇంకా బయ పెట్టకురా అని అంటాడు కోపంగా అయ్యో నేనేమన్నాను అన్నయ్య అన్ని వైపుల నుంచి ఆలోచించాలి కదా అని అంటుంది సరే నేను చెప్పాలనుకున్నది చెప్పాను రాహుల్ కి టాబ్లెట్స్ ఇచ్చే టైం అయింది నేను వెళ్తున్నాను అంటూ భయపెట్టేసి లోపలికి వెళ్తుంది రుద్రాణి సుభాష్ కి ఫోన్ వస్తే మాట్లాడుతూ బయటికి వెళ్తాడు.కావ్య ఏడుస్తుంటే రాజు ధైర్యం చెబుతూ ఉంటాడు స్వప్నకేం కాదు అని ఓదారుస్తూ ఉంటాడు

Brahmamudi Serial today episode 29 september 2023 episode 214 highlights
Brahmamudi Serial today episode 29 september 2023 episode 214 highlights
రుద్రానికి గుడ్ న్యూస్ చెప్పిన రాహుల్..

ఇక రుద్రాణి రాహుల్ దగ్గరకు వెళ్లి నటిస్తూ వాడి తల పట్టి లేపుతూ కావ్య మనం చెప్పిందానికి నమ్మడం కొంచెం కష్టంగానే ఉంది మిగిలిన వాళ్ళందరూ ఎలాగోలా నమ్మేస్తారు కానీ కావ్యని రాజ్ ని నమ్మించడం కొంచెం కష్టంగా ఉంది రాహుల్ అని అంటుంది. ఏం కాదు మమ్మీ ఆల్రెడీ స్వప్న చంపేశారు మనకు ఏ సమస్య రాదు అంటాడు మైఖేల్ చెప్పిన అబద్దాన్ని నిజం అనుకొని, ఏంటి ఏం చెప్తున్నావు అంటుంది రుద్రాణి. అవును మమ్మీ నిజం చెప్తున్నాను స్వప్నని చంపేశారు ఇప్పుడే ఎక్కడైనా పూచి పెట్టమని చెప్పాను అని అంటాడు రాహుల్ వెంటనే అబ్బా ఇప్పుడు నా కోపం చల్లారిపోయింది స్వప్న పీడ పోయింది ఇక ఈ కావ్య కూడా ఏడుస్తూనే ఉంటుంది ఇక నాకు అన్ని సంతోషాలే అని అంటుంది రుద్రానీ కొడుకుతో ఇద్దరు సంతోషంగా నవ్వుకుంటూ ఉంటారు.

Brahmamudi Serial today episode 29 september 2023 episode 214 highlights
Brahmamudi Serial today episode 29 september 2023 episode 214 highlights
కనకం కామెడీ..

ఇక మైఖేల్ కారు స్వప్నను దాచిన డన్ ముందు ఆగుతుంది వెంటనే కనకం దిగి ముసలి దానిలా కాకుండా అంత ఫాస్ట్ గా ఎలా వెళ్తుంది అని అంటాడు మైఖేల్. వెంటనే కనకాన్ని పిలుస్తారు. ఏంటి మా కన్నా ముందే దిగి ఫాస్ట్ గా నడుస్తున్నావు నువ్వు అసలు ముసలి దానివేనా అని అంటాడు మైకిల్ వెంటనే కనకం ఒరేయ్ పెళ్లి అన్నావు కదరా అంత లేటుగా వస్తే ఎలా తొందరగా వచ్చే చావు అని ముందుకు వెళ్లి వెంటనే అనుమానంతో మర్చిపోయాను కూతుర్ని చూడాలన్న కంగారులో నేను ముసలిదాన్ని అన్నమయ్య విషయం మర్చిపోయాను ఈ వీళ్ళకి అనుమానం వచ్చినట్టుంది అని అక్కడే నుంచొని ఉంటుంది వాళ్ళు వచ్చేదాకా, మైఖేల్ నువ్వు అసలు ముసలి పురోహితురాలువేనా అంటాడు. అంత అనుమానం ఎందుకు వచ్చి చచ్చింది రా అంటుంది కనుకమ్. ఇక ఏదో ఒకటి చెప్పి కనకం లోపలికి వెళుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ పెళ్ళి ఏంట్రా పింజారి వెధవ దయ్యాలు తిరిగేలా ఉంది వాతావరణం అంతా ఇలాంటి చోట పెళ్లి చేసుకుంటున్నావంటే నీలాంటి వెధవల్ని ఏమనాలి అని కాసేపు కామెడీగా మాట్లాడుతుంది. ఇంతలో స్వప్నం తీసుకొస్తారు ఇద్దరు రౌడీలు స్వప్న గింజుకుంటూ ఉంటే స్వప్నకి మాత్రమే వినిపించేలా ఒసేయ్ స్వప్న నేనే మీ అమ్మని అంటుంది కనుక స్వప్నతో స్వప్న వెంటనే అమ్మ అని పైకనేస్తుంది అది మైఖేల్ వింటాడు. ఏంటి అమ్మ అంటుంది అని అంటాడు వెంటనే కనకం కవర్ చేస్తూ ఇక్కడ అందరూ మగవాళ్లే ఉన్నారు కదరా నన్ను చూడంగానే ఈ అమ్మాయికి వాళ్ళ అమ్మ గుర్తొచ్చింటుంది అని అంటూ కవర్ చేసుకుంటూ వెంటనే కూర్చోఅమ్మ కూర్చో అంటు పీటల మీద కూర్చోబెట్టి తను కూడా కూర్చొని పురోహితుడు స్థానంలో పెళ్లి చేయించడానికి రెడీ అవుతుంది.

కనకం తెలివి..

ఇక కనకం మనసులో ఇంతమంది ఉన్నారు నేనొక్కదాన్ని ఏం చేసి స్వప్నని తీసుకెళ్లాలి ఇక్కడి నుంచి ఎలాగైనా కావలేని సహాయం అడగాలి ఇప్పుడు కావ్యకి నేను ఉన్న లొకేషన్ పంపించాలంటే నా చిన్న ఫోన్ లో వీలుకాదు ఇప్పుడు ఎలా అనుకుంటూ మైకేల్ ఫోను మాయ చేసి తీసుకోవాలి అని అనుకుంటుంది. వెంటనే ఫేమ ప్రేమ పెళ్లి అన్నావ్ అని వచ్చాను ఈ అమ్మాయిని చూస్తే ఇక్కడ అడిగి కూర్చుంది. చాలా టైం పట్టేలా ఉంది మీ పెళ్లి చేయించడానికి మా ఆయనకి ఈ విషయం చెప్పాలి లేదంటే నా మీద కోప్పడతాడు అని అంటుంది. ఈ వయసులో కూడా మీ ఆయన నిన్ను కోప్పడతాడా అనుమానిస్తాడా అంటాడు మైఖేల్ మొగుడు అయితే చాలదు రా వెర్రిసుంట నీ ఫోన్ ఇచ్చి చావు అని మైఖేల్ నీ మాయ చేసి ఫోన్ తీసుకుంటుంది.

Brahmamudi Serial today episode 29 september 2023 episode 214 highlights
Brahmamudi Serial today episode 29 september 2023 episode 214 highlights
కావ్య కు స్వప్న ని చూపించిన కనకమ్

ఇక మైఖేల్ ఫోన్ తీసుకొని వెంటనే కావ్యకి లైవ్ లొకేషన్ పంపిస్తుంది. కావ్య అప్పటికే బాధపడుతూ ఉంటుంది. ఇక లొకేషన్ పంపించగానే ఏమండీ నాకు ఎవరో లొకేషన్ పెట్టారు అంటుంది కావ్య రాజుతో వెంటనే ఫోన్ తీసుకొని రాజ్, ఓపెన్ చేసేలోపు వీడియో కాల్ వస్తుంది లిఫ్ట్ చేసి కనకాన్ని చూస్తాడు రాజ్. కావ్య కూడా ఏమండీ మా అమ్మండి అని అంటుంది కనుక అని గుర్తుపట్టి. వెంటనే కనకం వాళ్లకి అనుమానం రాకుండా ఏమండీ పెళ్లి చేస్తున్నా ఆ తప్పేలా ముఖంగా అని మీరు కూడా చూడండి నాకు ఆలస్యం అవుతుంది మళ్లీ మీరు నన్ను అనుమానిస్తారు. అని కావాలని బ్యాక్ కెమెరా ఓపెన్ చేసి లైవ్ లో వీడియో కాల్ లో స్వప్నని చూపిస్తుంది. స్వప్నని చూసి కావ్య రాజ్ ఇద్దరు షాక్ అవుతారు.

స్వప్నని కాపాడడానికి వెళ్లిన రాజ్ కావ్య..

ఇక స్వప్నని చూసి కావ్యకు అర్థమవుతుంది అంతా వెంటనే ఇక అప్పుడే అక్కడికి వచ్చిన సుభాష్ తో మేము ఇప్పుడే వస్తాము నాన్న అని బయటికి వెళ్తారు కావ్య రాజ్ ఇద్దరు. ఇక ఏంటే ముసలిదానా వీడియో కాల్ చేస్తున్నావు అని మైకేల్ కాస్త అనుమానంగా అంటాడు. వెంటనే మా ఆయనకి అనుమానము నన్ను కోప్పడతాడేమోనని ఇలా చేస్తున్నాను అని ఫోన్ ఇచ్చేస్తుంది మైకేల్ కి. ఇక స్వప్న భయపడుతూ అమ్మ వీలు మనల్ని కనిపెడతారేమో అని చిన్నగా అంటుంది . ఇక కనకం మాత్రం ఆగకుండా ఓన్ క్లీం బీమ్ అంటూ ఏదో పిచ్చి పిచ్చి మంత్రాలు చదువుతూ మైకల్ మీద పూలు విసురుతూ ఉంటుంది ఏంటే ఈ పూజలు అని అంటాడు అంటే ఈ టెన్ లో ఆత్మలు భూతాలు ఉన్నాయి కదరా అందుకే ముందు వాటిని పోగొట్టి ఆ తర్వాత నీకు పెళ్లి చేస్తా అంటూ ఏదో కవర్ చేస్తూ ఉంటుంది కనకం..

Brahmamudi Serial today episode 29 september 2023 episode 214 highlights
Brahmamudi Serial today episode 29 september 2023 episode 214 highlights

రేపటి ఎపిసోడ్ లో, రాహుల్ ఇంటికి తీసుకువచ్చి అందరూ డల్లుగా కూర్చుని ఉంటారు. రుద్రాణి స్వప్న లేదు కదా అని అందరం ఇలా ఉంటే ఎలాగు, రాహుల్ తో కాస్త ఓదార్పుగా మాట్లాడినట్టు యాడ్ చేస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి స్వప్న ఎంట్రీ ఇస్తుంది. రాహుల్ అని పిలుస్తుంది వెంటనే రాహుల్ పైకి లేచి స్వప్నం చూసి షాక్ అవుతాడు. రాజ్ కావ్య ఇద్దరు స్వప్నని తీసుకొచ్చారని రుద్రానికి అర్థమవుతుంది.

author avatar
bharani jella

Related posts

Pakistan’s next prime minister: రెండోసారి పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన షెహబాజ్ షరీఫ్..!

Saranya Koduri

Bachelor party OTT streaming: గుట్టు చప్పుడు కాకుండా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన ” బ్యాచిలర్ పార్టీ ” మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Sai Pallavi: గుడ్ న్యూస్ కి టైం లాక్ చేసిన సాయి పల్లవి.. కాసుకోండ్రా ఫ్యాన్స్..!

Saranya Koduri

Varalakshmi sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ కి కాబోయే భర్త గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా.. గట్టి డబ్బున్నోడినే పట్టిందిగా..!

Saranya Koduri

RGV: బాబు మీద ఒట్టు.. మా సినిమా హిట్టు… అంటున్న ఆర్జీవి..!

Saranya Koduri

Laapataa Ladies Review: ‘లాపతా లేడీస్’ అద్భుత నటనతో విమెన్ పవర్ నేపథ్యంతో అదిరిపోయే సినిమా…కిరణ్ రావ్ డ్రామా ఎలా ఉందొ మీరే చూడండి!

Saranya Koduri

Mamagaru : పవన్ కి ఆపరేషన్ సక్సెస్ ని చెప్పిన డాక్టర్, గంగాధర్ కి పిండం పెడుతున్నావా అంటున్న చంగయ్య..

siddhu

Heroine: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన గోపీచంద్ హీరోయిన్.. అప్పుడు యావరేజ్.. ఇప్పుడు సూపర్ ఫిగర్..!

Saranya Koduri

The Kerala story OTT streaming: 15 రోజులుగా టాప్ లో కొనసాగుతున్న ” ది కేరళ స్టోరీ “… మరో కొత్త రికార్డు క్రియేట్ చేసింది గా..?

Saranya Koduri

Naga Panchami: జ్వాలా చంప పగలగొట్టిన మోక్ష, మోక్షని బలవంతంగా పెళ్లికి ఒప్పిస్తున్న పంచమి..

siddhu

Manchu Vishnu: తన భార్యకి సూపర్ డూపర్ గిఫ్ట్ ఇచ్చిన మంచు విష్ణు… మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Taapsee: తాప్సి చంప పగలగొట్టిన స్టార్ డైరెక్టర్.. కారణం తెలిస్తే షాక్…!

Saranya Koduri

Senior actress Girija: సీనియర్ యాక్టర్ గిరిజ ఆఖరి రోజుల్లో అంత నరకం అనుభవించిందా?.. బయటపడ్డ నిజా నిజాలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam March 2 2024 Episode 174: అమరేంద్రకు జరిగిన అవమానాన్ని అనుకూలంగా మార్చుకుందా0 మనుకుంటున్న మనోహర్..

siddhu