NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi December 23 2023 Episode 286: అనామిక తండ్రితో అప్పు గొడవ.. స్వప్న కావ్యాలకు పద్మావతి హెల్ప్… ఒకటైన రాబందులు..?

Brahmamudi Today Episode December 23 2023 Episode 286 Highlights

Brahmamudi December 23 2023 Episode 286: బ్రహ్మముడి,నువ్వు నేను ప్రేమా మహాసంగ్రామం కొనసాగుతుంది.. కళ్యాణ్ తో, అనామిక పెళ్లికి ముందే మాట తీసుకుంటుంది. తన తల్లిదండ్రులకు అండగా ఉండాలని, కళ్యాణి అడుగుతుంది అనామిక. కళ్యాణ్ పెళ్లికి ముందే అనామికకు మాట ఇస్తాడు. కళ్యాణ్ అనామికల జంటను చూసి బాధపడ్డ అప్పు. అరుణ్ విషయంలో కావ్య హెల్ప్ తీసుకున్న స్వప్న. అరుణ్ణి పరిగెత్తించిన అక్కాచెల్లెళ్ళు. అంగరంగ వైభవంగా హెల్తీ ఫంక్షన్, కన్నుల పండగ రెండు కుటుంబాలు..

Brahmamudi Today Episode December 23 2023 Episode 286 Highlights
Brahmamudi Today Episode December 23 2023 Episode 286 Highlights

ఈరోజు ఎపిసోడ్ లో, అప్పుని అనామిక పేరెంట్స్ పక్కకు తీసుకొచ్చి మాట్లాడుతుంటారు. నా కూతురుతో పెళ్లి కాబోతున్న అబ్బాయితో నువ్వు అలా రాసుకొని పూసుకొని తిరిగితే అర్థం ఏంటి అని అనామిక తల్లి, అప్పు నీ నిలదీస్తుంది. సమాధానం చెప్పలేక అప్పు కంగారు పడుతూ ఉంటే అక్కడికి వచ్చిన కనకం కృష్ణమూర్తి, అప్పు కి సపోర్ట్ గా మాట్లాడుతుంటారు. కనకం కృష్ణమూర్తిని చూసి అనామికా పేరెంట్స్ ఇంకా తిట్టడం ఎక్కువ చేస్తారు. మా అప్పుని మీరు తప్పుగా అనుకుంటున్నారు కళ్యాణ్ చుట్టూ మా అప్పు తిరగడానికి వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కాబట్టి అలా ఉంటుంది అంతేకానీ మీరు అనుకుంటున్నా, సంబంధం వాళ్ల మధ్య ఏమీ లేదు అని కనకం అనామిక తల్లితో చెప్తుంది. మాకు అంతా తెలుసు మీరు ఏమి చెప్పు అవసరం లేదు అప్పుని కళ్యాణ్ బాబుకి ఇచ్చి పెళ్లి చేయాలని మీరు అనుకుంటున్నారు మీ ఇద్దరి కూతుళ్ళకి పెళ్లి ఎలా చేశారో మాకు తెలుసు మీ చరిత్ర తెలుసు ఇలాంటి పేదవాళ్లు అలాంటి చీప్ ట్రిక్స్ వేసే డబ్బున్న వాళ్ళని, అల్లుళ్లుగా తెచ్చుకోవడానికి మీలాంటి వాళ్ళు ఏం చేస్తారో మాకు తెలుసు అని అంటాడు అనామికా తండ్రి. ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటుంది కనుక నేను మేము నిజమే మాట్లాడుతున్నాము. మీ ఇద్దరి కూతుళ్ళని ఏ విధంగా ఏంటి కోటలను చేశారో మాకు తెలియదు అనుకున్నారా ఇప్పుడు మీ మూడో అమ్మాయిని కూడా కళ్యాణ్ కి ఇచ్చి చేయాలనుకుంటున్నారు కదా అలాంటివేమి జరగవు నా కూతురికి అన్యాయం చేస్తే ఊరుకోను అని అంటాడు.

Brahmamudi Today Episode December 23 2023 Episode 286 Highlights
Brahmamudi Today Episode December 23 2023 Episode 286 Highlights

ఇకనామిక తల్లిదండ్రులు కనకం కృష్ణమూర్తులని తక్కువ చేసి మాట్లాడడంతో అప్పుకి కోపం వస్తుంది వెంటనే అప్పు అనామిక తండ్రి కాలర్ పట్టుకుంటుంది. ఏం మాట్లాడుతున్నారో బై నా గురించి ఏమన్నా అంటే నేను ఊరుకున్నాను మా అమ్మని అంటే నేను ఎలా ఊరుకుంటాను వీడు అంత తేలుస్తాను అని కాలర్ పట్టుకుంటుంది వెంటనే వాళ్ళ అమ్మ ఒక్క నిమిషం నేను చెప్పేది విను కాలర్ వదిలేసేయ్ అని కనకం అప్పుకి నచ్చ చెప్తూ ఉంటుంది కానీ అప్పు మాత్రం వినదు. అతను కళ్యాణ్ బాబు కాబోయే మామగారు నువ్వు ఇలా చేస్తే గొడవలు జరుగుతాయి వదిలేసేయ్ అంటే నా తల్లిని అన్న తర్వాత వాడు కళ్యాణ్ మామ అయితే ఏంటి ఇంకెవరైతే నాకేంటి అంత తేలుస్తాను అని అంటుంది. అక్కడే ఉన్న కృష్ణమూర్తి ఒకసారిగా అప్పుని, పక్కకు లాగి చెయ్ చేసుకోబోతాడు. ఇక అప్పు ని కృష్ణమూర్తి పెద్ద చిన్న తేడా తెలియదా నీకు ఎవరితో ఎలా ఉండాలో తెలీదా అని తిడుతూ ఉంటాడు. ఆయన కాలర్ పట్టుకున్నావు ఆయన నీ కన్నా పెద్దవాడు వయసులో ఒక మాట అంటే ఏమవుతుంది అని అంటాడు. ఇక వెంటనే మా కూతురు తరపు నేను సారీ చెప్తున్నాను బాబు మా కూతురికి ఆవేశం ఎక్కువ కానీ మీ అమ్మాయిని, ఇబ్బంది పెట్టి మీ అమ్మాయి జీవితాన్ని పాడు చేయాలన్న ఉద్దేశం నా కూతురికి లేదు అని వాళ్లకి సారీ చెప్తాడు. అప్పుని తీసుకొని అక్కడినుంచి కనకం కృష్ణమూర్తి వెళ్లిపోతారు. వెంటనే అనామికా తల్లి ఈ గొడవను ఇక్కడితో వదిలేయకూడదండి పదండి కళ్యాణ్ బాబుకు చెబుతాను అని అంటుంది. ఇప్పుడు నువ్వు కాళ్ళ దాకా వచ్చిన అదృష్టం దాన్ని తన్నుకుంటావా, ఈ గొడవ గురించి కళ్యాణ్ బాబుకు చెప్తే ఏం జరుగుతుందో నీకు తెలియదా అని అంటాడు. మనకి పెళ్లి జరగడం ముఖ్యం ఇవన్నీ కాదు ముందు పెళ్లి అవి నువ్వు తర్వాత అన్ని చూసుకుందాం అని అనామిక తండ్రి, గొడవని ఇక్కడితో మర్చిపో అని చెప్పి వెళ్ళిపోతాడు.

Brahmamudi Today Episode December 23 2023 Episode 286 Highlights
Brahmamudi Today Episode December 23 2023 Episode 286 Highlights

ఇక స్వప్న కాబిని పక్కకు తీసుకువచ్చి నాకు చాలా టెన్షన్ గా ఉంది అరుణ్ గాడు వచ్చాడు మనిద్దరం వాడి వెనకాల పడితే వాడు తప్పించుకున్నాడు ఇప్పుడు వాడు కచ్చితంగా ఈ పెళ్లిలోకి వచ్చి నా పరువు తీస్తాడు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి వాడే తండ్రి అని చెప్తాడు అని కంగారు పడుతూ ఏడుస్తూ అరుస్తూ ఉంటుంది. కావ్య అక్క వాడు చెప్పే నువ్వు నువ్వే చెప్పేలా ఉన్నావు అందరికీ కాసేపు సైలెంట్ గా ఉండు అని ఉంటుంది. నా కంగారు గురించి నీకు అర్థం కావట్లేదు కావ్య వాడనంత పని చేస్తాడు వాడు వస్తే నువ్వే నన్ను ఇరికించడానికి అలా చెప్పమన్నావు ఇప్పుడు నా జీవితం ఏమైపోతుందో నీ వల్ల అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ అక్క నువ్వు వాని పట్టుకుందామని కదా మనం అనుకుంది అని అంటుంది కావ్య మరి అలా జరగలేదు కదా అని అంటుంది స్వప్న జరుగుతుందా నేను కచ్చితంగా పట్టుకుంటాను నువ్వు కంగారు పడకు అని అంటుంది. అప్పుడే అక్కడికి పద్మావతి వచ్చి మీకు నేను హెల్ప్ చేస్తాను అని అంటుంది. మీరు మాకెందుకు హెల్ప్ చేస్తారు అని అడుగుతుంది కావ్య. మీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పండి నేను హెల్ప్ చేస్తాను అరుణ్ గాని నేను పట్టుకుంటాను అని అంటుంది. దీనికి బదులుగా మేము మీకు ఏం చేయాలి అని అడుగుతుంది కావ్య. మాతోపాటు వచ్చిన ఆ కృష్ణ గాడు మా ఇద్దరినీ విడదీయాలనుకుంటున్నాడు మీరు హెల్ప్ చేసి వాడి బండారం ఈ పెళ్లిలోనే బయట పెట్టాలి అని అంటుంది పద్మావతి. ఇక ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడానికి ఓకే అనుకుంటారు ఇక అందరూ కలిసి అరుణ్ వెతకాలి అని డిసైడ్ అవుతారు.

Brahmamudi Today Episode December 23 2023 Episode 286 Highlights
Brahmamudi Today Episode December 23 2023 Episode 286 Highlights

ఇక రాహుల్, రుద్ర నీ ఇద్దరు అరుణ్ ని కలుస్తారు.స్వప్నకి నువ్వు కనిపించావా అని అడుగుతారు కనిపించాను మేడం అని చెప్తాడు. నిన్న ఎవరు చూడలేదు కదా అని అంటాడు రాహుల్ ఆ మాటలు విని అరుణ్ ఇప్పుడు నేను కనుక కావ్య చూసింది అని చెప్తే నన్ను వీళ్ళు తిడతారు అందుకని నేను వీళ్ళ దగ్గర అబద్ధం చెప్పాలి అని మనసులో అనుకొని నన్ను ఎవరు చూడలేదు సార్ ఎవరు చూస్తారు స్వప్న కంట మాత్రమే కదా మీరు పడమంది అలానే నేను స్వప్న కనిపించి వచ్చేసాను స్వప్న నన్ను ఫాలో అవుతూ కొంత దూరం వచ్చింది నేను తప్పించుకున్నాను అని అబద్ధం చెప్తాడు. ఇక వెంటనే రుద్రాణి, ఇప్పుడు మనం అనుకున్నది జరగాలి నేను చెప్పినప్పుడు నువ్వు అందరి ముందుకు వచ్చి దాని కడుపులో బిడ్డకి తండ్రి నేనే అని చెప్పు. అక్కడితో గొడవ నేను మొదలుపెట్టి దాన్ని ఈ పెళ్లి ఆగేదాకా తీసుకెళ్తాను అని అంటుంది. ఇదంతా విని కృష్ణ చప్పట్లు కొడుతూ అక్కడికి వస్తాడు. బావుంది చాలా బాగుంది మీరు పెళ్లి అవ్వడానికి భలే స్కెచ్ వేశారు అని అంటాడు కృష్ణ. కంగారు పడకండి నేను కూడా మీ జాతి వాడిని, నేను మీకు సహాయం చేస్తాను అని అంటాడు నువ్వు మాకు ఎందుకు సహాయం చేస్తున్నావ్ అని అడుగుతాడు రాహుల్, సడన్ గా వచ్చే సహాయం చేస్తానంటే అనుమానం రావడం కరెక్టే కానీ నాకు కూడా మీరు ఒక హెల్ప్ చేయాలి అని అంటాడు. అదేంటో చెప్పమంటే, కృష్ణ విక్రమాదిత్య పద్మావతి ఇద్దరినీ విడగొట్టాలి ఈ పెళ్లయ్యేలోపు వాళ్ళిద్దరూ అలా కలిసి ఉండకూడదు అలా మీరు నాకు హెల్ప్ చేయాలి అని రాహుల్తో డీల్ మాట్లాడుతాడు. మీరు మాకు ఏ విధంగా హెల్ప్ చేస్తారు అని అడుగుతుంది రుద్రాణి. మీ కోడలు ఈ అరుణ్ తో మాట్లాడటం నేను కళ్ళారా చూశానని మీరు గొడవ స్టార్ట్ చేసినప్పుడు నేను చెప్తే ఇక గొడవ ఇంకా పెద్దదవుతుంది అది మీకు హెల్ప్ అవుతుంది కదా అని అంటాడు కృష్ణ ఇక అందరూ చాలా సంతోషంగా ఇది బాగుంది అని రాబందులంతా ఒకటో ఒకచోట చేరాము అని, అందరు విలన్సు ఒకచోట చేరి స్కెచ్ వేస్తూ ఉంటారు పెళ్లి ఆపడానికి, వాళ్ల పనులు జరగడానికి, అరుణ్ ఎవరికి కనపడకుండా వెళ్ళమంటుంది రుద్రానికి సరే అని అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు.

Brahmamudi Today Episode December 23 2023 Episode 286 Highlights
Brahmamudi Today Episode December 23 2023 Episode 286 Highlights

ఇక అరవింద విక్కీ గురించి విక్కీ అరవింద గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. సీతారామయ్య ఇందిరా దేవి ఎదురుగా కూర్చుని వాళ్ళ మాటలు వింటూ ఉంటారు. పక్కనే ఉన్న రాజ్ కూడా వాళ్ళని చూసి నాకు కూడా ఇలాంటి అక్క ఉంటే చాలా బాగుండేది అని అంటాడు. ఇకనుంచి నాకు నువ్వు కూడా తమ్ముడు వే అని అరవింద అంటుంది. ఇక అందరూ అలా సంతోషంగా నవ్వుతూ ఉన్నప్పుడు అక్కడికి కావ్య, పద్మావతి, స్వప్న వస్తారు. మీ అక్క మీద చూపించే ప్రేమని కాస్త పద్మావతి మీద కూడా చూపించండి బావగారు అని అంటుంది కావ్య. వెంటనే వికీ పద్మావతి వైపు చూసి నువ్వే తనకి మన గురించి చెప్పావా అని సరిగా చేస్తాడు లేదు దేవుడి మీద ఒట్టు నేనేం చెప్పలేదు అని పద్మావతి కూడా సైడ్ చేస్తుంది. మరి తను అలా ఎందుకు మాట్లాడుతుంది అని సరిగా చేస్తాడు ఏమాసారు నాకు తెలియదు అని అంటుంది పద్మావతి. వెంటనే విక్కీ అలాంటిదేం లేదు పద్మావతి అంటే కూడా నాకు చాలా ఇష్టం అని అంటాడు. పద్మావతి ఇలా ఇరికించేసావేంటి కావ్య అని అంటుంది ఏం కంగారు పడకు ఇలానే చేయాలి అని అంటుంది కావ్య. వెంటనే పద్మావతి కూడా రాజ్ తో, బావగారు మీరు కూడా కావిని చాలా ప్రేమిస్తారు అంట కదా అని అంటుంది. వెంటనే రాజ్ కంగారుపడి అందరి వైపు చూస్తూ ఉంటాడు. అవును బావ గారు కావ్య చెప్పింది నాతో అని అంటుంది పద్మావతి వెంటనే కావ్య వైపు చూసి నువ్వే ఇదంతా కావాలని చేస్తున్నావు కదా అని అంటాడు. లేదు ఈ పద్మావతి ఏదో అనుకొని ఏదో చేస్తుంది ఇక నుంచి ముందు తప్పించుకోవాలి లేదంటే అమ్మ మా తాతయ్యేలా ముందు మా కాపురాలు మేమే నిలువునా తీసుకున్న వాళ్ళం అవుతాము అని పద్మావతి వైపు తిరిగి టిట్ ఫర్ టాట్ అంటే ఇదేనా అని అంటుంది కాదు నీకు హెల్ప్ చేద్దామని ఇలా చేస్తున్నాను అంటుంది పద్మావతి అవసరం లేదు ఇక నుంచి వెళ్ళిపోదాం పద అని అక్కడినుంచి ముగ్గురు వెళ్లిపోతారు. పక్కకు వెళ్లిన తర్వాత కావ్య ఇలా చేసావ్ ఏంటి పద్మావతి అని అంటుంది నువ్వేం కంగారు పడకు అంతా బానే ఉంటుంది అని అంటుంది పద్మావతి అక్కడ ఉన్న స్వప్న మీకు మీరు మీ కాపురాలు చూసుకోవడమే కానీ ఆ అరున్ గాని పట్టుకునే విషయం ఏమన్నా ఆలోచించారా అని అంటుంది. అదే పనిలో ఉన్నాం అక్క ఈ పద్మావతి ఒకసారి అనుకుంది అంటే కచ్చితంగా చేసి చూపిస్తుంది అని అంటుంది పద్మావతి.

ఇక మేకప్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కుచల, ధాన్యలక్ష్మి. ఒకరికొకరు వాళ్ళ అందాల గురించి మాట్లాడుకుంటూ వాళ్ళ మొగుళ్ళు, ని హెల్ప్ చేయట్లేదని వాళ్ల మీద చెప్పుకుంటూ ఉంటారు అప్పుడే అక్కడికి ధాన్యలక్ష్మి భర్త ప్రకాశం వచ్చి ఈ ఆడవాళ్లు మేకప్ లు ఎందుకు వేసుకుంటారో నాకు అర్థం కావట్లేదు పెళ్లిలో ఒకళ్ళు కూడా మామూలుగా కనిపించట్లేదు దట్టమైన మందంగా ఉండే మేకప్ వేసుకొని అందరూ వాళ్ళ ఫేస్ ని కవర్ చేస్తున్నాడు అని మాట్లాడతాడు ఆ మాటలకి ధాన్య లక్ష్మి అక్కడే ఉన్న కుచ్చుల గురించే తను మాట్లాడుతున్నాడు అని అనుకొని కాస్త ఆగండి అని అంటుంది. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన నారాయణ నువ్వు చాలా బెటర్, ప్రకాశం ఎందుకంటే నువ్వు, మీ ఆవిడకి చీర తీసుకురావడానికి వెళ్లావు నేనైతే వైజాగ్ వెళ్లి ఆ బస్సుల్లో ఆ ఆడవాళ్ళ మధ్య నలుగుతూ మా ఇంటికి వెళ్లి మేకప్ కిట్ మరీ తీసుకొచ్చాను. వీలు ఎప్పటికీ మారరు అని ఇద్దరు అనుకుంటూ అక్కడే నవ్వుకుంటూ ఉంటారు.

ఇక కావ్య అటుగా వెళుతూ కృష్ణ ఒక అమ్మాయి తో మాట్లాడటం చూసి వీడు కాపురాలు తీయడమే అనుకున్నాను. ఇలా అమ్మాయిలతో కూడా పులిహార కలుపుతుంటాడా అని అనుకుంటుంది. వీడి పని చెప్తాను ఉండు అని దగ్గరికి వెళ్లి అన్నయ్య ఏంటి ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ అడుగుతున్నారు అని అంటుంది. ఏం లేదమ్మా ఊరికినే తనకి ఫోన్ కనిపించట్లేదు అంటే మిస్డ్ కాల్ ఇవ్వడం కోసం అడుగుతున్నాను అని అంటాడు. ఎందుకు అన్నయ్య ఆ అమ్మాయి గురించి అంతలా ఆలోచిస్తున్నారు అని అంటుంది. వెంటనే కృష్ణ కావ్య గోపి లాగుతుంది నా గురించి అని అనుకొని వెంటనే అమ్మాయిని అక్కడి నుంచి వెళ్ళమంటాడు ఇక అటుగా వెళుతున్న అరవింద్ ను కావ్య కావాలని పిలుస్తుంది. మీ ఆవిడ అరవింద గారు ఇక్కడికి వస్తారు అప్పుడు ఆవిడతో మీ గురించి చెప్తాను ఇప్పుడు మీరు ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ అడిగారు కదా అని అంటుంది. ఆ మాటలకు కృష్ణ కంగారు పడుతూ ఉంటాడు అరవింద్ నీకు ఆవే పెళ్లి చేస్తుంది. అరవింద దగ్గరికి వచ్చి ఏంటి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అని అడిగితే అన్నయ్య చాలా మంచివాడు అన్నయ్య గురించి మీకు ఒక విషయం కూడా చెప్పాలి అని అంటుంది. ఇక కృష్ణ కంగారు పడుతూ ఉంటాడు ఇక అవి కూడా పద్మావతి లాంటిదే అని అనుకుంటూ ఉంటాడు. మా ఆయన చాలా మంచివాడు అందరి బాగోగులు గురించి ఆలోచిస్తుంటాడు అని అరవిందా అంటే వెంటనే కావ్య ఈ కృష్ణ గురించి అరవింద సమేత ఏమీ తెలీదు ఇప్పుడు చెప్పి బాధ పెట్టడం ఎందుకు అని మాట దాటేస్తుంది. అక్కడికి వచ్చిన పద్మావతి అదంతా గమనిస్తుంది. అరవిందతో మీ ఆయన చాలా మంచివాడు ఆ విషయం మాకు అర్థమైంది అని అంటుంది కావ్య. అక్కడి నుంచి పని ఉందని చెప్పి వెళ్ళిపోతుంది. పద్మావతి కావ్యను పక్కకు పిలిచి ఏంటి అరవింద మందు, కృష్ణని ఇరికించాలనుకున్నావా అని అంటుంది అవును వాడికి ఒక జలక్ ఇద్దామనుకున్నాను అని అంటుంది కావ్య. దెబ్బకు భయపడ్డాడు అని చూస్తేనే అర్థమవుతుంది అని అంటుంది పద్మావతి.

ఇక అప్పు నీ కొట్టబోయానని అనవసరంగా తన మీద చేయి చేసుకున్నారని కృష్ణమూర్తి కనకంతో చెప్పి బాధపడుతూ ఉంటాడు. తన గురించి మీకు తెలుసు కదా అండి అప్పుడు గొడవ జరుగుతుంది అన్న భయపడే కదా ఆయన మీద అప్పు కాలర్ పట్టుకుంటే మీరు చేయి చేసుకోబోయారు. కావాలని ఏం చేయలేదు కదా ఊరుకోండి అని కనకం కృష్ణమూర్తికి ధైర్యం చెబుతూ ఓదారుస్తూ ఉంటుంది. ఇక అప్పురి పెళ్లయిన తర్వాత ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్దాం అండి అని అంటుంది అందుకోసం అప్పు ఒప్పుకోవాలి కదా అని అంటాడు కృష్ణమూర్తి కళ్యాణ ఆనందంగా ఉంటాడని చెప్తే అప్పు కచ్చితంగా ఒప్పుకుంటుంది అని అనుకుంటారు. ఈ పెళ్లి మాత్రం ఏ గొడవలు జరగకుండా ప్రశాంతంగా అయిపోతే ఇక మనం అప్పుని తీసుకొని ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లి పోదాము అని అనుకుంటారు కనకం కృష్ణమూర్తి.

ఇక చోటు వాళ్ళ ఇంట్లో అప్పు రూమ్ లో ఉన్న కళ్యాణ్ ఫోటో చూసి అక్క కళ్యాణ్ బాబుని చాలా ఇష్టపడుతుంది అక్క బాధపడడం అసలు నాకు నచ్చట్లేదు ఎలాగైనా సరే కళ్యాణ్ బాబుకి అప్పు మిమ్మల్ని ప్రేమిస్తుంది అన్న విషయం చెప్తే తను అర్థం చేసుకుంటాడు అక్కని పెళ్లి చేసుకుంటాడు అని చోటు ఆ ఫోటో తీసుకొని కళ్యాణ్ దగ్గరికి బయలుదేరుతాడు.

ఇక పద్మావతి విక్కి,ఇద్దరు చీర కట్టుకోవడంలో గొడవ పడుతూ ఉంటారు. ఇలాంటి చీర కట్టుకుంటే ఇక్కడ నా ప్రెస్టేజ్ ఏమవుతుంది నువ్వు ఇప్పుడు విక్రమాదిత్య భార్యవి నువ్వు ఆహుందాతో ఉండాలి అని విక్కీ చెప్తాడు అలా చెప్పే బదులు మీరే రెడీ చేయొచ్చు కదా అని అంటుంది పద్మావతి పద్మావతిని రెడీ చేసి చీర కట్టుకొని రమ్మని చెప్తాడు. ఇక కావ్య కూడా చీర మార్చుకోవాలని రూమ్ లోకి వస్తుంది మార్చుకో ఏం పర్లేదు అంటాడు రాజ్. మీ ముందే మార్చుకోమంటారా అని అంటుంది కావ్య, మార్చుకో ఏమైంది అని అంటాడు రాజ్ ఆ తర్వాత మీరు మనసు మార్చుకుంటారు ఏమో అని అంటుంది కావ్య నా మనసు చాలా స్ట్రాంగ్ నేనేం మార్చుకోను నువ్వు కావాలంటే చీర మార్చుకో అని అంటాడు. అదే మాట మీద ఉంటారు కదా అని అంటుంది మాది మాట మీద నిలబడే వంశం అని అంటాడు. సరే మీరు పక్కకు తిరగండి నేను ఇక్కడే చీర మార్చుకుంటాను అని కావ్య చీర కొంగుని సరి చేసుకుంటూ ఉంటుంది అద్దంలో కావ్య ని చూసి రాజ్, నా గుండెల్లో ఏంటి గంటలు మోగుతున్నాయి అని అనుకుంటాడు అది గమనించిన కావ్య ఏంటి మీ గుండెల్లో ఏదో సౌండ్ వస్తుందా అని అంటుంది. అవును అని అంటాడు ఇంకాసేపు ఆగితే చాలానే జరుగుతాయి అని కావ్య రాజ్ ని ఉడికిస్తుంది. ఆ మాటలకు కంగారుపడి రాజ్ బయటికి వెళ్లిపోతాను అని అంటాడు. ఇందాకేదో అన్నారు అని అంటుంది కావ్య అవన్నీ ఊరికే అన్నాను అని అంటాడు మాట మీద నిలబడే వంశం అన్నారు అని అంటుంది బయట నిలబడదాం అనుకుంటున్నాను అని అంటాడు రాజ్. నా మనసు చాలా గట్టిది అన్నారు అని అంటుంది కావ్య, కాదని ఇప్పుడే తెలిసింది అని అంటాడు రాజ్. ఇది ఎవరో గింటినట్టుగా బయటకు వచ్చి విక్కీ అక్కడే నుంచెను ఉంటే విక్కీ మీద పడతాడు. ఏమైంది అని అడుగుతాడు విక్కీ. ఏం లేదు నిన్ను చూసి పరిగెత్తుకుంటూ వచ్చాను అంటాడు రాజ్. అవునా మీ భార్య చీర మార్చుకుంటాను బయటికి వెళ్ళమని ఏమో అని అనుకున్నా అంటాడు విక్కి. అంటే మీ భార్య కూడా అలానే చేసిందా అంటాడు రాజ్. మనం మగవాళ్ళం వాళ్ళ దగ్గర అసలు తగ్గకూడదు అని ఇద్దరు ఒకరికి ఒకరు అనుకుంటూ ఉంటారు అప్పుడే నీట్ గా రెడీ అయ్యి పద్మావతి కావ్య ఇద్దరు వస్తారు వాళ్ళని చూసి,రాజ్ విక్కీ ఆశ్చర్యంగా ఆడవాళ్లు అందమంటే వేరే వాళ్ళ పెళ్లిలోనే చూడాలి బ్రదర్ అని అంటాడు.

ఇక అప్పు రూమ్లో బాధపడుతూ ఉంటుంది. అప్పుని చూసి, మనం మెహందీ ఫంక్షన్ కి వెళ్దాం ఇక్కడే రెడీ అవ్వకుండా కూర్చున్నావ్ ఏంటి రా అని అంటుందికనకం. అప్పు నేను అక్కడికి రాను నా గెటప్ చూసావా నేను అబ్బాయి లాగా ఉంటాను మెహందీ ఫంక్షన్ లోకి ఎలా వస్తాను అక్కడికి వచ్చి నేనేం చేయాలి మీరు వెళ్ళండి నేను రాను అని అంటుంది అక్కడే ఉన్న కృష్ణమూర్తి, తనని బాధ పెట్టడం ఎందుకు అని, తల్లిదండ్రులు ఇద్దరు అప్పుని చూసి బాధపడి అక్కడ నుంచి వెళ్లిపోతారు. అప్పు చాలా బాధపడుతుంది నేను ఈ గెటప్ లో ఉంటే కళ్యాణ్ నన్ను ఇష్టపడడం లేదు నన్ను ఒక అబ్బాయి లానే చూస్తున్నాడు నన్ను అమ్మాయిగా గుర్తించట్లేదు ఒకసారి ఇలానే చీర కట్టుకుంటే ఎలా నవ్వాడో మీ అందరికీ గుర్తు ఉంది కదా అని గతం గుర్తుచేస్తుంది కనకానికి, ఆ మాటలకి అప్పు నీ హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది కనకం, కృష్ణమూర్తి ఇగ మనిద్దరం వెళ్దాము అప్పు ఇక్కడే ఉంటుంది అని కనకాన్ని తీసుకొని మెహందీ ఫంక్షన్ దగ్గరికి వెళ్తాడు.ఇక సుభాష్, నారాయణ ఆర్య అందరూ సిట్టింగ్ వేసుకొని బయట కూర్చుని ప్రకాశం మందు తీసుకు వస్తా అన్నాడు ఇంకా రాలేదు ఏంటి అని అనుకుంటూ ఉంటారు. తనకి ఉన్న మతిమరుపుతో మందు తీసుకురావడం మర్చిపోయి ఎక్కడికైనా వెళ్లిపోయాడా అని అంటాడు నారాయణ. అదేం లేదు అన్నయ్య వాడు కచ్చితంగా మందు విషయం మాత్రం మర్చిపోడు అని అంటూ ఉంటాడు సుభాష్ అప్పుడే అక్కడికి వచ్చిన ప్రకాశం, మందు తీసుకోకుండా వచ్చావ్ ఏంటి అని అందరూ అడిగితే మందేమన్నా అందరి కనిపించేటట్టు మెడలో వేసుకుని వస్తామా ఏంటి సీక్రెట్ గా తీసుకొస్తాము అని అంటాడు.

రేపటి ఎపిసోడ్లో ఇందిరా దేవి మెహందీ ఫంక్షన్ అనామిక తల్లిదండ్రుల ఆచారం ప్రకారం భర్తలే భార్యలకి మెహందీ పెట్టాలిట అని చెబుతుంది. ఇక వెంటనే జంటలుగా కూర్చుని, కావ్యకి రాజ్, పద్మావతి కి విక్కీ, అనామికకి కళ్యాణ్, మెహందీ పెడుతూ ఉంటారు. పద్మావతి విక్కీ ని ఈ చేయి ఎప్పటికి వదలకండి సారు ఇలానే పట్టుకోండి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. కావ్య కూడా నామీద మీకు కోపం ముందే కానీ అది పైకి మాత్రమే మనసులో నేనంటే మీకు చాలా ప్రేమ ఆ ప్రేమని నేను బయటకు తీసుకొస్తాను అని రాజ్ వైపు చూస్తూ మనసులో అనుకుంటుంది అప్పుడే రాజ్ కూడా కావ్య అని చూస్తాడు.

Related posts

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Bigg Boss Vasanthi: నేను మధ్యాహ్నం ఒంటి గంటకి లెగిచిన నన్ను ఆమె ఏమీ అనదు.. బిగ్ బాస్ వాసంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Alluri Sitarama Raju: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు.. ఈ మూవీ అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!

Saranya Koduri

Naga Panchami: తుది దశకు చేరుకున్న నాగపంచమి సీరియల్.. త్వరలోనే ఎండ్..!

Saranya Koduri

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N