NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna mukunda Murari: మురారి కి కొత్త సమస్య… ముకుంద మీద రివెంజ్ స్టార్ట్ చేసిన మురారి..

Krishna Mukunda Murari Serial 01 september 2023 Today 251 Episode Highlights 

Krishna mukunda Murari: నిన్నటి ఎపిసోడ్ లో,మురారితో తను దిగిన ఫోటోలను కృష్ణకి చూపించి ఆమెకు షాక్ ఇవ్వాలని ముకుంద ప్లాన్ వేస్తుంది కానీ ఆమె తెలియకుండా ఆ ఫోటోలను మురారి రూమ్ నుంచి ఎవరో తీసేస్తారు. దీంతో ముకుంద చాలా అప్సెట్ అయ్యి కొత్త ప్లాన్ కి రెడీ అవుతుంది. పెద్ద గండం నుంచి తప్పించుకున్నానని మురారి హ్యాపీగా ఫీల్ అవుతాడు.

Krishna Mukunda Murari Serial 01 september 2023 Today 251 Episode Highlights 
Krishna Mukunda Murari Serial 01 september 2023 Today 251 Episode Highlights

ఈరోజు 251 ఎపిసోడ్ లో,మురారి కి ఇంజక్షన్ చేయడానికి కృష్ణ సిద్ధమవుతుంది. కానీ మురారి కి ఇంజక్షన్ అంటే భయం ఉండడంతో కృష్ణకు దొరక్కుండా పారిపోతూ ఉంటాడు అతని వెంటపడి కృష్ణ మురారి కి ఇంజక్షన్ చేయాలనుకుంటుంది. అనుకోకుండా కృష్ణ కింద పడబోతుండగా ఆమెను పడిపోకుండా మురారి పట్టుకుంటాడు ఒకరి కళ్ళల్లో ఒకరు చూస్తూ ప్రేమ లో మునిగిపోతారు.

Nuvvu Nenu prema: కుచులని చూసి భయపడిన నారాయణ,అరవింద.. కృష్ణ ప్లాన్ కి అడ్డుపడిన విక్కీ..

Krishna Mukunda Murari Serial 01 september 2023 Today 251 Episode Highlights 
Krishna Mukunda Murari Serial 01 september 2023 Today 251 Episode Highlights

మురారి మీద కృష్ణ ప్రేమ..

మురారి కృష్ణ కళ్ళల్లోకి చూస్తూ నీ కళ్ళల్లో ప్రేమ కనిపిస్తుంది కృష్ణ మాటల్లో మాత్రం ఆరాధన కనిపిస్తుంది చేతల్లో కృతజ్ఞత భావం కనిపిస్తుంది ఒక మనిషిలో ఇన్ని కోణాలు ఉంటాయా అని అనుకుంటాడు మురారి. ఎప్పటికీ నన్ను వదిలిపెట్టి వెళ్ళకు కృష్ణ ఇక్కడే ఉండు అని మనసులో అనుకుంటాడు. కృష్ణ కూడా మనసులో నాకు ఇన్నాళ్లు మీ మనసులో చోటు లేదు అనుకున్నాను కానీ నేనంటే మీకు ఇష్టమని తెలిశాక మీరు నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నారు అని తెలిసిన తర్వాత మిమ్మల్ని వదిలిపెట్టి ఎలా వెళ్తాను ఎసిపి సార్ అని మనసులో అనుకుంటుంది. ఇలా ఒకరి కలలో ఒకరు చూసుకుంటుండగానే కృష్ణ మురారి కి ఇంజక్షన్ చేసేస్తుంది. జీవితాంతం ఎసిపి సార్ తోనే ఉండాలని అగ్రిమెంట్ మ్యారేజ్ కాదు పర్మినెంట్ మ్యారేజి అని మీతోనే చెప్పిస్తాను అని ఫిక్స్ అవుతుంది కృష్ణ. మన మధ్య పెరిగిన దూరాన్ని నేనే దగ్గర చేస్తాను నా ప్రేమతో మీ కంటిమీద కునుకు లేకుండా చేస్తానే కృష్ణా అనుకుంటుంది. మురారి నువ్వు నేను ఒక ప్రశ్న అడుగుతాను ఇక్కడికి నువ్వు నా మీద గౌరవంతో వచ్చావా, నా గాయాలను తగ్గించడానికి వచ్చావా కృష్ణ అని అంటాడు. మీ మనసులో ఉన్నది బయట పెట్టరు గాని నేను మాత్రం డైరెక్ట్ గా చెప్పాలనుకుంటున్నారా అని నేను మాత్రం నా స్వార్థం కోసం వచ్చాను ఎసిపి సార్ అని అంటుంది. స్వార్థం ఏమిటి కృష్ణ అని ఆలోచించుకుంటాడు. అదేంటో మీరే కనిపెట్టుకోండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కృష్ణ.

Bhrahmamudi: వ్రతాన్ని పూర్తి చేసిన రాజ్, కావ్య.. రుద్రాని ప్లాన్ తో ఒక్కటవ్వబోతున్న జంట..

Krishna Mukunda Murari Serial 01 september 2023 Today 251 Episode Highlights 
Krishna Mukunda Murari Serial 01 september 2023 Today 251 Episode Highlights

ముకుంద బాధ..

కృష్ణ ఇంటికి తిరిగి రావడంతో ముకుంద చాలా అప్సెట్ అవుతుంది మురారితను ప్రాణంగా ప్రేమిస్తున్న విషయం కృష్ణకి తెలిసి ఇంటికి వచ్చిందా అని, లేదంటే తన గాయాలు నయమయ్యే దాకా ఉండి వెళ్ళిపోదామని వచ్చిందా,అని ఆలోచిస్తుంది.తన ప్రేమ కోసం ఇంట్లో అందర్నీ యుద్ధం చేయవలసి వస్తుంది అని కన్నీళ్లు పెట్టుకుంటుంది ముకుంద.నేను ప్రేమించిన మురారి కూడా నాకు ఎగైనెస్ట్ గా ఉంటున్నాడు తన ప్రేమను గెలిపించుకోవడానికి మరో కొత్త ఎత్తు వేయాలి అనుకుంటుంది తన తండ్రి సహాయం తీసుకోవాలనుకుంటుంది మురారిని దాని ప్రేమించిన విషయం తన తండ్రి ద్వారా భవాని దేవికి చెప్పించాలి అనుకుంటుంది ముకుంద. ఇక మురారి కృష్ణ తన మీద ప్రేమ తో తిరిగి ఇంటికి వచ్చిందా, లేకపోతే అమ్మ బలవంతం చేస్తే వచ్చిందా తెలుసుకోవాలి అని అనుకుంటాడు.

Krishna Mukunda Murari Serial 01 september 2023 Today 251 Episode Highlights 
Krishna Mukunda Murari Serial 01 september 2023 Today 251 Episode Highlights

మురారి రివెంజ్..

మురారి కృష్ణ గురించి ఆలోచిస్తూ ఉంటాడు తను ఇక్కడికి ఎందుకు వచ్చింది నా స్వార్థం కోసం వచ్చాను అని అంటుంది అంటే అసలు స్వార్థం ఏమైయుంటుంది అని కృష్ణ గురించి ఆలోచిస్తూ ఉండగా అప్పుడే అక్కడికి ముకుంద వస్తుంది. ఏం చేస్తున్నావ్ మురారి అని అడుగుతుంది. మురారి మనసులో ఫోటోలు చూపించి ప్రేమ రహస్యాన్ని బయట పెడతానని నన్నే బ్లాక్ మెయిల్ చేస్తావా అని మనసులో అనుకొని నీకు ఇప్పుడు చెప్తాను చూడు అని. ఏం లేదు ముకుందా ఇందాకే కృష్ణ జ్యూస్ క్లాస్ తీసుకొని వచ్చింది ఆ జ్యూస్ చాలా తియ్యగా ఉన్నాయి తీరా జ్యూస్ ఎందుకు తీయగా ఉన్నాయా అని ఆలోచిస్తే కృష్ణ కొంచెం తాగి ఇచ్చింది. అందుకే అంత తియ్యగా ఉన్నాయి అని ముకుందని ఏడిపించడం స్టార్ట్ చేస్తాడు మురారి. మురారి నువ్వు ఇలా చెప్పడం నాకు అసలు నచ్చడం లేదు అంటుంది. ఎలాగైనా ముకుందని ఇంకా ఏడిపించాలని ఫిక్స్ అవుతాడు మేమిద్దరం భార్యాభర్తలం సరసాలు ఆడుదాం మురిపాలాడతాం. నీకేంటి ప్రాబ్లం ఇదేం, తప్పు కాదు మేమిద్దరం భార్యాభర్తలం జ్యూస్, కృష్ణుని నాకు తాగించింది కృష్ణ తన చేతులతో తన జ్యూస్ తాగిస్తుంటే నేను కావాలనే షర్టు మీద ఒలికించుకున్నాను. అప్పుడు కృష్ణ తుడిచింది అని సిగ్గుపడితే చెప్తాడు ఆ టైంలో, కృష్ణ ని అంత దగ్గరగా తన బుగ్గలు చూస్తుంటే తలుచుకుంటేనే సిగ్గేస్తుంది ముకుందా అని మురారి అంటాడు వెంటనే ముకుందా గట్టిగా అరుస్తుంది. ఇంక చాలు ఆపేసెయ్యి అని, మురారి మీద అరుస్తుంది మురారి నువ్వు ఇలాంటి బెదిరింపులకు ఎన్ని చేసినా నేను భయపడను అని అంటాడు. నువ్వు ఎన్ని చేసినా కృష్ణ గెలుస్తుంది ఇకపై కూడా అదే జరుగుతుంది. అసలు నీది నీది కాని దాని కోసం నువ్వు ఆరాటపడుతున్నావు ముకుందా అది మానేసేయ్ అని మురారి ముకుందకు వార్నింగ్ ఇస్తాడు.

Krishna Mukunda Murari: కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో కృష్ణ స్టైల్ డాన్స్ గురూ.. చూస్తే పిచ్చెక్కడం ఖాయం..

Krishna Mukunda Murari Serial 01 september 2023 Today 251 Episode Highlights 
Krishna Mukunda Murari Serial 01 september 2023 Today 251 Episode Highlights
మురారి కి కొత్త సమస్య..

ఇక భవానీ దేవి మురారి దగ్గరికి వచ్చి మురారితో నీకు ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకో మురారి అని అంటుంది చెప్పండి పెద్దమ్మ అని అంటాడు ముకుంద విషయం ఏదో ఒకటి తేచేయాలి మురారి తను ఎవరిని ప్రేమించిందో నువ్వే కనుక్కోవాలి అని అంటుంది దానికి ఒకసారిగా మురారి షాక్ అవుతాడు. నేను కనుక్కోవడం ఏంటి పెద్దమ్మ అని అంటాడు నువ్వే కనిపెట్టాలి నువ్వు కనిపెట్టి వాళ్ళెవరో నాతో చెప్పాలి అని అంటుంది సరే అని తలుపుతాడు మురారి. మురారి మనసులో ఇప్పుడు పెద్దమ్మకి ఏం చెప్పాలి. ముకుంద ప్రేమించింది ఎవరునో తెలుసుకోమని నాకే చెప్తుంది ఇప్పుడు నేనేం చేయాలి అని మనసులో అనుకుంటాడు.

Krishna Mukunda Murari Serial 01 september 2023 Today 251 Episode Highlights 
Krishna Mukunda Murari Serial 01 september 2023 Today 251 Episode Highlights
కృష్ణకి బాధ్యతలు అప్ప చెప్పిన భవానీ దేవి..

ఇక అందరూ హాల్లో కూర్చుని ఉండగా, నా కొడుకు నిన్ను ప్రేమించిన విషయం చెప్పాడా అని అడుగుతుందిరేవతి కృష్ణ తో,ఎక్కడ అత్తయ్య నేను వచ్చి ఒక రోజే కదా అయింది అప్పుడే ఎలా చెప్తాడు అసలు ఏ బి సి డి లు అబ్బాయి. నేను ఎంత కష్టపడి ఇంజక్షన్ చేశానో తెలుసా ఇంజక్షన్ వద్దంటే వద్దని పారిపోయారు. పట్టుకొని ఇంజక్షన్ చేసేటప్పటికి నేను చాలా కష్టపడ్డాను. ఇక అట్లాంటిది మనసులో ఉన్న మాటను బయటకు తేవాలంటే నాకు కొంచెం టైం పడుతుంది అత్తయ్య అని అంటుంది. సరే కృష్ణ నువ్వు నిదానంగా అయినా తెలుసుకో అని అంటుంది. అప్పుడే అక్కడికి భవానీ దేవి వస్తుంది ఇప్పుడు మన ఇంట్లో రేపు జరగబోయే కార్యక్రమం గురించి ఎవరికి తెలుసు అని అంటుంది. ఎవరికి వాళ్ళు సైలెంట్ గా ఉంటారు రేవతి చెప్పబోతుండగా ఎప్పుడూ నువ్వే చెప్తావా కోడళ్ళకి బాధ్యతలు ఇవ్వవా అని అంటుంది భవాని దేవి ఇక మన హీరోయిన్ కృష్ణ నాకు తెలుసు అత్తయ్య రేపు వరలక్ష్మి వ్రతం అని అంటుంది. ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలో కూడా నువ్వే కనుక్కొని నువ్వే వరలక్ష్మి దాన్ని మొత్తం బాధ్యత తీసుకొని గ్రాండ్గా చేయాలి అని భవానీ దేవి కృష్ణకు, బాధ్యతలను అప్పగిస్తుంది. కృష్ణ వరలక్ష్మి వ్రతం చేయడం వల్ల వచ్చే గొప్పతనాన్ని భవానీ దేవికి చెప్పి భవానీ దేవిని ఇంప్రెస్ చేస్తుంది. ఆ బాధ్యతలు అన్నీ తానే తీసుకుంటున్నట్టు చెబుతుంది.

Krishna Mukunda Murari Serial 01 september 2023 Today 251 Episode Highlights 
Krishna Mukunda Murari Serial 01 september 2023 Today 251 Episode Highlights

రేపటి ఎపిసోడ్ లో,మురారి కావాలనే కృష్ణ పడుకునే చాపని బీరువా మీద పెడతాడు. కృష్ణ పడుకోవడానికి రూమ్ లోకి వచ్చి ఇక్కడ నా చాప ఉండాలి ఏమైంది ఏసీబీ సార్ అంటుంది అయినా ఇదేంటి రెక్కలు వచ్చినట్టు పైకెక్కింది అని బీరువా మీద ఉన్న చాపను చూసి అడుగుతుంది. మురారి ఏమి తెలియనట్టుగా నాకు నిద్ర వస్తుంది కృష్ణ అని పడుకుంటున్నాను అయినా ఇంత పెద్ద మంచం ఉండగా చాప కావాలంట అని మనసులో అనుకొని మురారి వెళ్లి పడుకుంటాడు కృష్ణ స్టూల్ వేసుకొని చాపని అందుకోవాలని ట్రై చేస్తుంది. నువ్వు ఎంత ప్రేమించినా అది నీకు అందరికి కృష్ణ అని అనుకుంటూ ఉంటాడు మురారి అదే టైంకి స్లిప్ అయ్యి కృష్ణ పడబోతుంది మురారి అప్పుడే కృష్ణుని పట్టుకుంటాడు.

Related posts

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

Saranya Koduri

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Saranya Koduri

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N