NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: సవాల్ విసురుకున్న కృష్ణ ముకుంద.. రేపటికి సూపర్ ట్విస్ట్

Krishna Mukunda Murari today episode 28 September 2023  episode  274 highlights

Krishna Mukunda Murari: ఏంటి ముకుందా నేను అడుగుతుంటే సమాధానం చెప్పట్లేదు పాలు తీసుకొచ్చావంటే నాతో ఏదో చెప్పాలనే కదా సరే ఇటు రా కూర్చో ఏవైనా నాతో చెప్పొచ్చు నువ్వు అని అంటుంది.సరే అని ముకుంద భవానీ దేవి దగ్గర కూర్చొనిమీకు ఒక విషయం చెప్పాలి అని అంటుంది. చెప్పు ముకుందా అంటుంది భవాని దేవి ఏం లేదు అత్తయ్య ఆదర్శ తిరిగి వస్తాడని నాకు అనిపించట్లేదు అని అంటుంది. ఎందుకు రాడు కన్నన్ గారు ఈసారి కచ్చితంగా వస్తాడు అని నమ్మకంగా చెప్పాడు అని అంటుంది భవాని దేవి మీ అందరికీ నమ్మకం ఉందేమో కానీ నాకైతే నమ్మకం లేదు అని అంటుంది. అప్పుడే గది దగ్గరికి కృష్ణ వస్తుంది ముకుందా భవానీ దేవితో ఏం చెబుతుందా అని టెన్షన్ పడుతూ ఇప్పుడు ఆదర్శ వచ్చిన నాకు ఇష్టం లేదు నేను మురారిని ప్రేమిస్తున్నాను అని తింగరి మాటలు ఏమన్నా మాట్లాడుతుందా భవానీ దేవి అత్తయ్యతో అని కృష్ణ కంగారుపడుతూ బయట నించొని వింటూ ఉంటుంది.

Krishna Mukunda Murari today episode 28 September 2023  episode  274 highlights
Krishna Mukunda Murari today episode 28 September 2023  episode  274 highlights

ముకుంద కృష్ణతో ఇక మన మధ్య దాగుడుమూతలు ఎందుకు కృష్ణ నేను మురారిని ప్రేమిస్తున్నాను అని చెప్తుంది. మురారి అంటే నాకు చాలా ఇష్టం. మురారి కూడా నేనంటే చాలా ఇష్టం. తాళిబంధం అని నువ్వు మధ్యలో లేనిపోనివన్నీ సృష్టించకు అని కృష్ణకి వార్నింగ్ ఇవ్వాలనుకుంటుంది ముకుందా, కానీ కృష్ణ ముకుందతో నా మెడలో తాలిబంధం ఉంది దాన్ని తెంచడం అంత తెలిక కాదు అని అంటుంది.కృష్ణ నా మెడలో కూడా ఒక తాళి ఉంది కానీ దానికి గుర్తింపు వచ్చేది ఎప్పుడో తెలుసా మురారి నా మెడలో కట్టినప్పుడు మాత్రమే అని అంటుంది ముకుంద.

Krishna Mukunda Murari today episode 28 September 2023  episode  274 highlights
Krishna Mukunda Murari today episode 28 September 2023  episode  274 highlights

నువ్వు పిచ్చి ఊహలు కలదు కృష్ణ అని ముకుందా అంటుంది. నువ్వు ఒంటరి దానివల్ల కృష్ణ అంటుంది. నువ్వు మురారి కోసం ఒంటరిగా ఎదురు చూస్తూ జీవితాంతం ఒంటరిగా మిగిలిపోవడం తప్ప ఇంకేం ఉండదు అని కృష్ణ అంటుంది. ఏ సి పి సార్ మనసులో నీకు స్థానం లేదు అని కృష్ణ ముకుందని అంటుంది. అయితే మురారి మనసులో నీకు స్థానం ఉందా అని ముకుందా ప్రశ్నిస్తుంది. నీ గుండెల మీద చెయ్యి వేసుకుని మురారి మనసులో నీకు స్థానం ఉందా చెప్పు అని ముకుందా అడగగానే ఆ మాటకి కృష్ణ మౌనం వహిస్తుంది. కానీ మురారి మనసులో నాకు స్థానం ఉంది అది ఇప్పుడా ఆప్రస్తుతం అనేది పక్కన పెట్టు స్థానం అయితే ఉంది కదా కృష్ణతో అంటుంది.

Krishna Mukunda Murari today episode 28 September 2023  episode  274 highlights
Krishna Mukunda Murari today episode 28 September 2023  episode  274 highlights

ఆ మాటకు కృష్ణ తలమడిలో ఉన్న తాళిబొట్టును తీసి ఇది ఉంది ముకుందా అని అంటుంది. అది తాళిబొట్టుగాని తాయిత్తు కాదు వసపరుచుకోవడానికి అని అంటుంది. అవునా ఈ తాళికి విలువ లేదా అయితే మీ మెడలో ఉన్న తాళిని తెంపేయని కృష్ణ అంటుంది. తెంపేయని కృష్ణ అంటూ.. ఎందుకంటే నీ మనసులో ఆ తాళి కట్టిన వాడి మీద ప్రేమ ఉంటుంది అది తాళి కట్టిన బంధం. ఎప్పటికైనా ఏనాటికైనా నా మెడలో తాళి కట్టిన వడితోనే.. నేను ఒక్కదాన్నే నిలబడి నా భర్తను గెలుచుకుంట అని కృష్ణ అంటుంది ఆ మాటకు ముకుంద కూడా నేను నా ప్రేమను సొంతం చేసుకుంటాను అని సవాల్ విసురుతుంది ఇక కృష్ణ ముకుందా ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ సవాల్ విసురుకుంటారు.

Krishna Mukunda Murari today episode 28 September 2023  episode  274 highlights
Krishna Mukunda Murari today episode 28 September 2023  episode  274 highlights

కృష్ణ ముకుందా అన్న మాటలు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ముకుందా మాటలు పట్టించుకోకూడదు. నేను ఏసీబీ సార్ మనసులో ఉన్నానా లేదా అన్న విషయం ఒక్కటే నాకు తెలియాలి. ఏసీబీ సార్ మనసులో నుంచి కృష్ణ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పించుకోవాలి. అలా చేపించుకోవాలి అని అనుకుంటుంది కృష్ణ ఇక నిద్రపోతున్న మురారి నీ లేపి ఆట పట్టిస్తుంది తల తుడవడం కూడా ఓ బ్రహ్మవిద్య అనుకుంటున్నావా అని మురారి కృష్ణ తల తుడుస్తాడు. అలా తలతుడస్తుండగా కృష్ణ హ్యాపీగా ఫీల్ అవుతుంది.

Krishna Mukunda Murari today episode 28 September 2023  episode  274 highlightsv
Krishna Mukunda Murari today episode 28 September 2023  episode  274 highlights

ఇక రెపటి ఎపిసోడ్ లో కృష్ణ ముకుంద ఇద్దరు వారి వారి మనసులోని మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. కృష్ణ కాన్ఫిడెంట్ గా పరాయి భర్తని ఎలా కోరుకుంటున్నావని ముకుంద కి చివాట్లు పెడుతుంది. ఆదర్శ్ తో నీ లైఫ్ ఊహించుకుంటూ ఉండు బాగుంటుంది అని సలహా ఇస్తుంది.

Related posts

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

bharani jella

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella