NewsOrbit
Entertainment News Telugu TV Serials

Madhuranagarilo December 14 2023 Episode 235: చలపతిని దాక్షాయిని ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటున్న మధుర.

Madhuranagarilo Today Episode December 14 2023 Episode 235 Highlights

Madhuranagarilo December 14 2023 Episode 235:  క్యా బ్ తానికి డబ్బులు ఇచ్చేసి రాధా లంచ్ బాక్స్ తీసుకొని ఆఫీసుకు వస్తుంది.తీరా అక్కడికి వచ్చేసరికి శ్యామ్ ఆఫీస్ లో లేడు.ఏంటి మేడం సార్ కోసం లంచ్ బాక్స్ తీసుకొని వచ్చారా అని చక్రి అడుగుతాడు.అవును సార్ ఎక్కడికి వెళ్ళాడు అని రాదా అడుగుతుంది.ఒక పార్టీని కలవడానికి వెళ్ళాడు మేడం అని చక్రం చెప్తాడు. అవునా పర్వాలేదులే సార్ వచ్చేదాకా నేను వెయిట్ చేస్తాను అని రాదా కూర్చుంటుంది. ఈ మేడమ్ ఏమో ఆయన కోసం వెయిట్ చేస్తా అంటుంది ఆయనేమో ఇంకో అమ్మాయిని తీసుకొని రెస్టారెంట్ కి వెళ్ళాడు ఇదేదో ఇద్దరు అమ్మాయిలు సినిమా లాగా ఉందే అని చక్రం అనుకుంటాడు.

Madhuranagarilo Today Episode December 14 2023 Episode 235 Highlights
Madhuranagarilo Today Episode December 14 2023 Episode 235 Highlights

కట్ చేస్తే, శిరీష ఫోన్ మాట్లాడుతూ ఉండగా దాక్షాయిని చలపతి రూమ్ అంతా వెతుకుతారు. తను ఫోన్ మాట్లాడి రూమ్ లోకి వచ్చేసరికి వాళ్ళిద్దరూ కనపడతారు. ఏంటి నా రూమ్ లో వెతుకుతున్నారు సార్ అని శిరీష అడుగుతుంది. ఇంతలో ధనుంజయ మధుర కూడా అక్కడికి వస్తారు. తను లేనప్పుడు తన గదిలో ఏం వెతుకుతున్నారు అని మధుర అడుగుతుంది. అదే వదిన అమ్మానాన్న లేని అనాధననింది కదా వాళ్ళ అమ్మానాన్న ఫోటోలు ఏమన్నా దొరుకుతాయేమో అని వెతుకుతున్నాము అని దాక్షాయిని అంటుంది. ఇవ్వాళ రేపు పిల్లలు అమ్మానాన్న లేరని అబద్ధం చెప్పి వేరే వాళ్ళ ఇంట్లో ఆశయం పొంది ఎవరు ఇంట్లో లేనప్పుడు దొంగతనం చేసి వెళ్ళిపోతారు అందుకే చెల్లెమ్మ వెతుకుతున్నాము అని చలపతి అంటాడు.

Madhuranagarilo Today Episode December 14 2023 Episode 235 Highlights
Madhuranagarilo Today Episode December 14 2023 Episode 235 Highlights

దొంగ మొహాలు ఎలా ఉంటాయో మాకు ఆ మాత్రం తెలియదా అయినా నిన్ననేమో మా ఆయన్ని బాధ పెట్టారు ఈరోజు ఏమో ఈ అమ్మాయిని బాధ పెడుతున్నారు మీరు మా ఇంటికి మమ్మల్ని బాధ పెట్టడానికి వచ్చి ఉంటే ఇప్పుడే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళండి అని మధుర అంటుంది. మీకు హెల్ప్ చేద్దామని వెతికాం చెల్లమ్మ తప్పయిపోయింది అని చలపతి అంటాడు. మీరు మాకు ఏ హెల్ప్ చేయవద్దు తిని ఇంట్లో కూర్చుంటే కూర్చోండి లేదంటే మాత్రం బాగోదు నేనే మిమ్మల్ని బయట గెంటేస్తాను అని మధుర అంటుంది.

Madhuranagarilo Today Episode December 14 2023 Episode 235 Highlights
Madhuranagarilo Today Episode December 14 2023 Episode 235 Highlights

ఏంటి శిరీష నా కూతురే అని దాక్షాయినికి అనుమానం వచ్చిందా అని ధనుంజయ్ అనుకుంటాడు. శ్యామ్ మొదటి భార్య రాధకు తెలియకూడదని మధుర  టెన్షన్ పడుతు0ది ఇప్పుడు నా మొదటి భార్య గురించి మధురాకి తెలిస్తే తట్టుకోలేదు అనీ ధన0జయ్ బాధపడతాడు కట్ చేస్తే, ఇద్దరు రెస్టారెంట్ కి వెళ్లి కూర్చుంటారు. రుక్మిణి  వెయిటర్ ని పిలిచి ఆర్డర్ చెబుతుంది. శ్యామ్ బయటికి వెళ్దామని లేస్తాడు. ఎక్కడికి వెళ్తున్నావ్ నన్ను వదిలేసి అని రుక్మిణి అడుగుతుంది. వాష్ రూమ్ కూడా వెళ్ళనివ్వవా అని శ్యామ్ అంటాడు.ప్రకృతి ధర్మాన్ని నేనెందుకు వద్దంటాను వెళ్లండి అని అంటుంది. శ్యామ్ ఫోన్ ఒక్కడే పెట్టి వెళ్ళిపోతాడు. ఆయన పని మీద పడి లంచ్ టైం కూడా మరిచిపోతాడు అని రాదా ఫోన్ చేస్తుంది. ఫోను రుక్మిణి ఎత్తి హలో అంటుంది. ఇదేంటి అక్క వాయిస్ లాగా ఉంది అని రాదా అనుకుంటుంది. ఇంతలో శ్యామ్ వచ్చి టక్కన ఫోను లాగేసుకుంటాడు. దూరంగా వెళ్లి మాట్లాడుతాడు రాధ తో. చెప్పు రాదా ఏంటి అని శ్యామ్ అంటాడు. ఇందాక మాట్లాడిన అమ్మాయి ఎవరు అని రాదా అడుగుతుంది.

Madhuranagarilo Today Episode December 14 2023 Episode 235 Highlights
Madhuranagarilo Today Episode December 14 2023 Episode 235 Highlights

నాతో పాటు మన ఆఫీసులో అమ్మాయి వచ్చింది రాదా నేను పార్టీతో మాట్లాడుతూ ఉంటే తను ఫోన్ ఎత్తింది అని శ్యామ్ అంటాడు. ఏమీ లేదండి మీకోసం లంచ్ బాక్స్ తీసుకొని ఆఫీసుకు వచ్చాను మీరు బయటకు వెళ్లారని చక్రం చెప్పాడు ఎప్పుడు వస్తారు అని అడుగుతుంది రాదా. సారీ రాధా నేను ఒక పార్టీని కలవడానికి బయటకి వచ్చాను నేను వచ్చేసరికి లేట్ అవుతుంది నువ్వు ఇంటికి వెళ్ళిపో అని శ్యామ్ అంటాడు. పర్వాలేదండి మీరు వచ్చేదాకా వెయిట్ చేస్తాను అని రాదా అంటుంది. రాధా నేను చాలా దూరం వెళ్లాను అక్కడి నుంచి ఆఫీస్ కి వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది నువ్వు ఇంటికి వెళ్ళిపో ప్లీజ్ రాధా అని రిక్వెస్ట్ చేస్తాడు శ్యామ్. సరేనండీ అని రాదా అంటుంది. రాధా వెళ్తూ ఉండగా ఏంటి మేడం సార్ రావడానికి లేట్ అవుతుందని చెప్పారా అని చక్రం అంటాడు. అవును సార్ రావడానికి లేట్ అవుతుందంట లంచ్ బాక్స్ ఇక్కడే ఉంచాను.

Madhuranagarilo Today Episode December 14 2023 Episode 235 Highlights
Madhuranagarilo Today Episode December 14 2023 Episode 235 Highlights

వచ్చాక తినమని చెప్పు అని రాదా వెళ్లిపోతుంది. సారు లేట్ అవుతుందంటే అక్కడే అమ్మాయితో లంచ్ చేస్తాడు కానీ ఇక్కడికి వచ్చి ఈ లంచ్ బాక్స్ తింటాడా అని చక్రం అనుకుంటాడు. కట్ చేస్తే, నీ రెండో భార్యతో ఏంటి అంత ప్రేమగా మాట్లాడుతున్నావ్ అని రుక్మిణి అంటుంది. ఏంటి అని శ్యామ్ అంటాడు.ఇంతలో వెయిటర్ లంచ్ తెచ్చి వడ్డిస్తాడు. శ్యామ్ తినకుండా ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు తినండి అని రుక్మిణి అంటుంది. ఏమీ లేదు అని శ్యామ్ రాధ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సారీ రాధా నువ్వు నాకోసం ఎంతో ప్రేమగా లంచ్ బాక్స్ తీసుకొని వస్తే నేను నిన్ను కలవలేకపోయాను ఈ రాక్షసి తో వచ్చి ఇక్కడ కూర్చొని లంచ్ చేయాల్సి వచ్చింది అని మనసులో అనుకుంటాడు. కట్ చేస్తే రాదా క్యాబ్ తీసుకొని ఇంటికి వెళుతు0ది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N