NewsOrbit
Entertainment News Telugu TV Serials

Naga Panchami: సప్త ఋషులను పిలిచి మహా మృత్యుంజయ యాగం చేయమని చెప్తున్న సుబ్బు..

Naga Panchami Today Episode December 07 2023 Episode 220 Highlights

Naga Panchami:  విమల నమ్ముతున్నాను కాబట్టి ఈ సారికి వదిలేస్తున్నాను బుద్ధిగా వెళ్లి వంట చేయండి ఆకలి వేస్తుంది అని జ్వాల అంటుంది. నాకు వంట రాదు జ్వాలా అని తరుణ్ అంటాడు.రేయ్ నాకు వచ్చు పదరా నేను చేస్తాను మళ్లీ వాళ్ల చేతిలో చావు దెబ్బలు తినడం ఎందుకురా అని భార్గవ్ అంటాడు. అక్క ఎందుకు వాళ్ళును అలా వదిలేసావు పంచాయితీ పెట్టి వీళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళగొడితే ఆస్తి అంతా మన చేతిలోకి వస్తుంది కదా అని చిత్రా అంటుంది. దానికి ఇంకా టైం ఉందిలే చిత్ర ఇప్పుడే ఎందుకు అంత పెద్ద డెసిషన్ తీసుకోవడం వీళ్ళు చెప్పినట్టు వినకపోతే అప్పుడు చూద్దాం అని జ్వాలా అంటుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode December 07 2023 Episode 220 Highlights
Naga Panchami Today Episode December 07 2023 Episode 220 Highlights

పంచమి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. పంచమి ఎప్పుడు వచ్చావు అని అడుగుతుంది లక్ష్మి. నిన్ననే వచ్చాను లక్ష్మీ బాగున్నావా అని అడుగుతుంది పంచమి . ఎన్నాళ్ళు అయింది పంచమి నిన్ను చూసి అని లలిత అంటుంది. ఏంటి పంచమి ఇన్నాళ్లకు మన ఊరు గుర్తుకు వచ్చిందా నీకు ఎన్నడూ ఈ ఊరుని వదిలిపెట్టి వెళ్ళనన్న నువ్వు మాకంటే ముందే పెళ్లి చేసుకుని వదిలిపెట్టి వెళ్ళిపోయావు అని లక్ష్మీ అంటుంది. ఇక ఎప్పటికీ ఇక్కడే శాశ్వతంగా ఉండిపోతాను పంచమి మాట ఇచ్చిందంటే ప్రాణం పోయినా నిలబెట్టుకుంటుంది అని అంటుంది పంచమి. నువ్వు ఏ దేశం వెళ్లిన ఏదో ఒక రోజు వస్తావు మమ్మల్ని కలుస్తావు అనుకునే వాళ్ళం పంచమి. అని లక్ష్మి అంటుంది. నేను ఈ లోకాన్నే విడిచిపెట్టి పోతానని వీళ్లకు తెలియడం లేదు అని పంచమి మనసులో అనుకుంటుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode December 07 2023 Episode 220 Highlights
Naga Panchami Today Episode December 07 2023 Episode 220 Highlights

మోక్ష పంచమిని పెళ్లి చేసుకున్నప్పటి రోజు నుంచి ఇప్పటివరకు గుర్తుకు తెచ్చుకొని ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి మోక్ష ఏం ఆలోచిస్తున్నావ్ పంచమి గురించేనా అని మోహిని అడుగుతుంది. అవును పంచమిని ఈ ఊళ్లో నుండే పెళ్లి చేసుకుని తీసుకువెళ్లాను మళ్లీ ఇదే ఊరికి తను తీసుకొని వచ్చాను ఎంత విచిత్రమో కదా అని అంటాడు. ఏంటి మోక్ష భయపడుతున్నావా పంచమి పాముగా మారి కాటు వేస్తుందని, పంచమి పాముగా మారిన తర్వాత బంధించగలిగితే ఆ పాము విషానికి విరుగుడు కనిపెట్టి నిన్ను నేను కాపాడుకుంటాను మోక్ష నిన్ను ఆ పాము కాటికి బలి కానీ ఇవ్వను అని మోహిని అంటుంది. నాకు చావు మీద భయం లేదు మోహిని పెళ్లి చేసుకున్న కానుంచి నన్ను ఎలా కాపాడుకోవాలా అనే పంచమి చూస్తుంది తను నేను లేకపోయినా సంతోషంగా ఉండాలి అని ఆలోచిస్తున్నాను అని మోక్ష అంటాడు. సరే మోక్ష పంచమి బంధించిన తరువాత అవిశానికి విరుగుడు కనిపెట్టాలి కదా ఈ అడవిలో మూలికలు తీసుకువస్తాను అని మోహిని వెళ్లిపోతుంది.

Naga Panchami Today Episode December 07 2023 Episode 220 Highlights
Naga Panchami Today Episode December 07 2023 Episode 220 Highlights

ఆ యాగం ఫలించి నేను సంపూర్ణ ఆయుష్మంతుని అయితే పంచమితో సంతోషంగా ఉండొచ్చు అని మోక్ష ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో పంచమి వచ్చి ఏమాలోచిస్తున్నారు మోక్ష బాబు ఆ పాము గురించేనా అని పంచమి అడుగుతుంది. అదేమీ లేదు పంచమి నీ గురించి ఆలోచిస్తున్నాను అని మోక్ష అంటాడు. ఇక మీరు ఈ రోజుతో ఆ పాము కాటు వేస్తుందని భయాన్ని వదిలిపెట్టండి మోక్ష బాబు ఎందుకంటే ఆ పామును ఈరోజుతో అంతం చేస్తాను అది నీ జోలికి రాదు అని పంచమి అంటుంది. అదెలా సాధ్యం పంచమి ఆ పామువి నువ్వే కదా అని మోక్ష అంటాడు. అందుకే మోక్ష బాబు శాశ్వత పరిష్కారాన్ని వెతికి పెట్టాను ఇక మీకు ప్రాణగండం అనేదే ఉండదు అని పంచమి అంటుంది. ఇదేంటి పంచమి విచిత్రంగా మాట్లాడుతుంది అని మోక్ష అనుకుంటాడు. ఈరోజు తో నా ప్రాణాలను వదిలేస్తాను మోక్ష బాబు ఇక మీకు నా భయం ఉండదు మీరు సంతోషంగా ఉండాలి అని పంచమి మనసులో అనుకుంటుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode December 07 2023 Episode 220 Highlights
Naga Panchami Today Episode December 07 2023 Episode 220 Highlights

సప్త ఋషులు వచ్చి కార్తికేయనుకి ప్రణామములు అని అంటారు. సప్త ఋషులు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మీ అందరూ ఒక కార్యని చేసి పెట్టాలి అని సుబ్బు అంటాడు. సాక్షాత్తు శివ పుత్రుడైన మీరు ఆజ్ఞాపిస్తే మేము చేయకుండా ఉంటామా ఏ కార్యం తల పెట్టాలో చెప్పండి అని సప్త ఋషులు అంటారు. ఈ భూలోకంలో నాకు ప్రియ భక్తురాలు ఉంది ఆవిడ జన్మ ఒక విచిత్రమైనది, ప్రతి ఒక్క జీవి పుట్టడం వెనకాల ఏదో పరమార్థం ఉండే ఉంటుంది అలాగే నా భక్తురాలు కూడా ఒక కార్యం మీద భూలోకంలో విచిత్రంగా జన్మనెత్తింది

 

Naga Panchami Today Episode December 07 2023 Episode 220 Highlights
Naga Panchami Today Episode December 07 2023 Episode 220 Highlights

ఆమె ఇప్పుడు తన భర్తను కాపాడుకోవడానికి మహా మృత్యుంజయ యాగం తలపెడుతుంది ఆ యాగాన్ని ఆపడానికి ఇష్ట రూపా నాగిని లు శతవిధాల ప్రయత్నిస్తున్నారు మిలాంటి సప్త ఋషులు ఆ యాగాన్ని చేస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా సఫలీకృతం అవుతుందని పిలిచాను అని స్వామి అంటాడు. ఆ యగస్థలం ఎక్కడో చెప్పండి స్వామి మేము వెళ్లి చేస్తాము అని సప్త ఋషులు అంటారు. ఆ యాగం చేయడానికి నాగసాధువు బ్రాహ్మణులును వెతకడానికి వెళ్తున్నాడు ఈ దారిగుండానే వస్తాడు అతనికి ఎదురై అతని వెనకాల వెళ్లి ఆ యాగాన్ని విజయవంతంగా పూర్తి చేయండి తధాస్తు అని సుబ్బు అంటాడు..

Related posts

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

bharani jella

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella