NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nuvvu Nenu Prema February 12 2024 Episode 544: రమేష్ చంద్రకి కాఫీ షేర్ చేసిన విక్కి.. హారతి ఇచ్చిన అరవింద..

Nuvvu Nenu Prema Today Episode February 12 2024 Episode 544 Highlights

Nuvvu Nenu Prema February 12 2024 Episode 544: భోజనం లో చెయ్యి కడిగేసి వెళ్ళిపోతున్న విక్కీ దగ్గరికి వచ్చిన పద్మావతి ఎందుకు సారు భోజనం చేయకుండా మధ్యలో నుంచి వచ్చేసారు అని అంటే.. నీకు చిన్నప్పటి నా సంగతులు తెలిసి కూడా ఇలా చేస్తున్నావని నేను చాలా బాధపడుతున్నాను.. పద్మావతి నాకు మా అమ్మని చంపిన వాడితో కలిసి భోజనం చేయడం ఇష్టం లేదు అలాంటి హంతకులు పక్కన నేను కూర్చుని భోజనం చేయను అని అంటాడు. నేను చెప్పేది ఒకసారి వినండి సార్ ఒకప్పుడు పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నారు మీకు తెలియదు ఇలా మాట్లాడుతున్నారు అని ఆయనకి ఒంట్లో బాగాలేదు అన్న విషయం చెప్పాలని పద్మావతి ట్రై చేస్తుంది. కానీ విక్కీ వినిపించుకోకుండా పద్మావతి పై అరిచేసి వెళ్ళిపోతాడు. కన్నతల్లి చిన్నప్పుడే చనిపోతే ఎలా ఉంటుందో నీకు తెలియదు పద్మావతి నీకు మీ అమ్మ అంటే ఎంత ఇష్టం అలానే నాకు మా అమ్మంటే చాలా ఇష్టం అలాంటిది మా అమ్మని చంపిన వాడిని ఇంట్లోకి రాణించడం ఒక అయితది వాడితో కలిసి భోజనం చేయమంటావా అని విక్కి అని అంటాడు. అయినా నేను నీకు మాట ఇచ్చానని ఆ మాటని అడ్వాంటేజ్ గా తీసుకొని ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను పద్మావతి అని విక్కి కోపంగా పద్మావతి అరిచేసి అక్కడ నుంచి వెళ్లిపోతాడు.

Nuvvu Nenu Prema Today Episode February 12 2024 Episode 544 Highlights
Nuvvu Nenu Prema Today Episode February 12 2024 Episode 544 Highlights

విక్కీ తన గదిలో నిద్రపోతూ ఉండగా పద్మావతి నిద్రపోతున్న వ్యక్తి దగ్గరికి వెళ్లి ప్రేమగా తన తల మీద నిమ్మిరి.. మీరు ఎంత మంచి వారోసారో నామీద మీకు ఎంత ప్రేమ ఉన్నదో నాకు తెలుసు కానీ మీరు బయటపడటం లేదు. నేను మావయ్య గారిని ఇంట్లోకి తీసుకురావడానికి ఓ బలమైన కారణం ఉంది ఆయన ఎక్కువ రోజులు బ్రతకరు. అమ్మ ప్రేమకు దూరం అయిన మీ ఇద్దరినీ తండ్రి ప్రేమకైనా దగ్గర చేయాలని నా ప్రయత్నం సారు. కానీ మీకు ఆ విషయం అర్థం కాక నామీద అరుస్తున్నారు అని విక్కీ నిద్రపోతుంటే తనపై ప్రేమను చూపిస్తూ తన మనసులో ఉన్న బాధనంతా బయటకు చెబుతుంది .

Nuvvu Nenu Prema Today Episode February 12 2024 Episode 544 Highlights
Nuvvu Nenu Prema Today Episode February 12 2024 Episode 544 Highlights

ఇక ఉదయం నిద్ర లేచిన తర్వాత అరవింద, కుచల ఇద్దరు కలిసి తులసి కోటకి పూజ చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ పూజ ముగిసి అరవింద హారతి ఇచ్చే సమయానికి ఇంట్లో వాళ్ళందరూ అక్కడ ఉంటారు. అప్పుడే పద్మావతి రమేష్ చంద్ర ను తీసుకుని అక్కడికి వస్తుంది . రమేష్ చంద్ర హారతి తీసుకోబోతుండగా అరవింద్ వెనక్కి పెట్టబోతుంటే వాళ్ళ బాబాయ్ వచ్చి అమ్మ అరవింద దేవుడు హారతి అందరికీ సమానమే. మనం తెలిసి ఎలాంటి తప్పు చేయకూడదు ఆయనకు హారతి ఇవ్వు అని వాళ్ళ బాబాయ్ చెబుతాడు. ఇక అరవింద వాళ్ల నాన్న రమేష్ చంద్ర కి హారతి ఇస్తుంది. ఇక అప్పుడే నేను కూడా ఉన్నాను వదిన అని పద్మావతి హారతి తీసుకోబోతుంటే అను మిగతా వాళ్ళందరికీ నువ్వు హారతి ఇచ్చే అని చెప్పి అక్కడి నుంచి అరవింద కోపంగా వెళ్ళిపోతుంది.మొత్తానికి పద్మావతి అను వాళ్ళ మామయ్య అనుకున్నదంతా చేస్తారు రమేష్ చంద్ర కి అరవింద సమేత హారతి ఇస్తారు.

Nuvvu Nenu Prema Today Episode February 12 2024 Episode 544 Highlights
Nuvvu Nenu Prema Today Episode February 12 2024 Episode 544 Highlights

రమేష్ చంద్రుని హాల్లో సోఫా సెట్ల కూర్చోబెట్టి తన ముఖం కనిపించకుండా న్యూస్ పేపర్ చదువుతున్నట్లుగా అడ్డం పెడతారు. ఇప్పుడు పద్మావతి అను వాళ్ళ మామయ్య ముగ్గురు కలిసి మరొక ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేస్తారు విక్కి బయట జాగింగ్ చేసి ఇంట్లోకి వస్తాడు. అప్పుడే తనకి ఫోన్ వస్తే మాట్లాడుతూ రమేష్ చంద్ర పక్కన వచ్చి కూర్చుంటాడు బాబాయ్ మీరు చెప్పిన బిజినెస్ ప్లాన్ చాలా వర్క్ అవుట్ అయింది వీలుంటే మీరు కూడా ఆఫీస్ కి రండి అని చెప్పి తన తొడ మీద చెయ్యి వేస్తాడు. రాము కాఫీ తీసుకురా అని పెద్దగా విక్కీ అరవడంతో నాకు తెలుసు అందుకే రెడీ చేసి పెట్టుకున్నాను అని పద్మావతి అను వాళ్లతో చెబుతుంది.

Nuvvu Nenu Prema Today Episode February 12 2024 Episode 544 Highlights
Nuvvu Nenu Prema Today Episode February 12 2024 Episode 544 Highlights

ఇక విక్కి కి పద్మావతి కాఫీ తీసుకెళ్లి ఇస్తుంది. విక్కీ తో చిన్న మామయ్యకి కూడా మీరే కాఫీ షేర్ చేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ససర్ లో వికి కాఫీ వంపుకొని కాఫీ కప్పుకుని బాబాయ్ మీరు కాఫీ తీసుకోండి అని ఇస్తాడు. ఏంటి బాబాయ్ నేను ఎంత చెప్పినా తీసుకోరేంటి కాఫీ తీసుకోండి అని అంటాడు .అప్పుడు రమేష్ చంద్ర తన ముఖానికి అడ్డుపెట్టుకున్న పేపర్ ని కిందకి తీసేస్తాడు . విక్కి తన తండ్రి రమేష్ అందరికీ కాఫీ షేర్ చేస్తాడా లేదా ఏం చేస్తాడా అనేది చూడాలి.

Nuvvu Nenu Prema Today Episode February 12 2024 Episode 544 Highlights
Nuvvu Nenu Prema Today Episode February 12 2024 Episode 544 Highlights

రేపటి ఎపిసోడ్ లో పద్మావతి ఆఫీస్ కి వస్తుంది ఆఫీస్ లో పద్మావతి తో సంతకం పెట్టించమని విక్కీ అంటాడు. పద్మావతి సంతకం పెట్టి ఇది నేను సక్సెస్ చేసిన ప్రాజెక్టు అనే నా తో సంతకం పెట్టిస్తున్నారు అని అంటుంది. ఇక నీ పని అయిపోయింది ఇక్కడి వెళ్లొచ్చు పద్మావతి అని అంటాడు విక్కి. ఇంకొక పని ఆగిపోయింది సారు అని పద్మావతి విక్కీ చెంప మీద ముద్దు పెట్టేసి వెళ్ళిపోతుంది. విక్కీ ఏమీ అనలేక అలానే చూస్తూ ఉంటాడు.

Related posts

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N