`ఇష్టం` మూవీతో తెలుగు తెరకు పరిచయమైన అందాల భామ శ్రియా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తనదైన అందం, అభినయం, అంతకు మించిన నటనా ప్రతిభతో తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లోనూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంది.
2018లో రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్‌ను గప్‌చుప్‌గా వివాహం చేసుకుంది. ఈ దంపతులకు లాక్ డౌన్ సమయంలో పండంటి ఆడబిడ్డ జన్మించింది. ప్రస్తుతం శ్రియా పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ ను బ్యాలెన్స్ చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతోంది.
హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అల్లరిస్తుంది. అలాగే మరోవైపు సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది.
తాజాగా కూడా బ్లాక్ డ్రెస్ లో ఓ రేంజ్ లో క్లీవేజ్ షో చేసింది. ఓవైపు ఎద అందాలు మరోవైపు థైస్ షో తో సోషల్ మీడియా వేదికగా అందాల అరాచకం సృష్టించింది.
శ్రియా తాజా పిక్స్ చూసిన కుర్రకారు ఇంత అందమా అంటూ ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. అంతలా ఆమె రెచ్చిపోయింది. మరి లేటెందుకు కుర్రకారు తాజా ఫిక్స్ పై మీరు ఓ లుక్కేసేయండి.