NewsOrbit
Entertainment News Telugu TV Serials

Trinayani December 14 2023 Episode 1110: విశాలాక్షి ని కొట్టబోయి తన తల్లే పగలగొట్టుకున్న సుమనా..

Trinayani Today Episode December 14 2023 Episode 1110 Highlights

Trinayani December 14 2023 Episode 1110: మళ్లీ నెల తప్పాలని కాదు కానీ తప్పిపోయిన నా కూతురు గాయత్రి అమ్మ వచ్చి నన్ను అమ్మ అని పిలిస్తే చాలు మళ్ళీ నేను అమ్మని అయినట్టే అని నైని ప్రసాదం తీసుకుంటుంది. నమ్మలేని వాళ్లు  దురదృష్టవంతులు ఓం నమశ్శివాయ అని విశాలాక్షి వెళ్ళిపోతుంది. ఆహా ఎంత రుచిగా ఉందో అని హాసిని అంటుంది. మిగిలేవుంది వెళ్లి తినండి అని తిలోత్తమ అంటుంది.  కట్ చేస్తే, నీ పరువు తీయాలనుకునే మీ అక్క అనుకుంది కదా అని తిలోత్తమ అంటుంది.  నైని కదా అవమానించింది అని వల్లభ అంటాడు. నువ్వు హాస్పటల్లో గర్భాశ అని మార్చుకున్న ఫైలు నాకు విశాలాక్షి ఇచ్చింది అని తిలోత్తమ చెప్తుంది. ఈ ఫైలు ఆ పిల్లకి మీకు ఎవరు ఇచ్చారు అని సుమన అంటుంది. ఇంకెవరు ఆ విశాలాక్షి ఇచ్చిందినీ పరువు రోడ్డు మీద పెట్టాలని మీ అక్క ఆ గాయత్రి పిల్ల ఆ విశాలాక్షి ఇలా చేశారు అని వల్లభ అంటాడు. ఇప్పుడే వెళ్లి మా అక్కను కడిగేస్తాను అని సుమన అంటుంది.

Trinayani Today Episode December 14 2023 Episode 1110 Highlights
Trinayani Today Episode December 14 2023 Episode 1110 Highlights

తను సోపు వాడదు కదా అని వల్లభ అంటాడు.వీడు జోకులు వేసినా నువ్వు నైని మీద సీరియస్ అవ్వకు సుమన అని తిలోత్తమ అంటుంది. అయితే ఊరికి వదిలేయాలా అని సుమన అంటుంది. గర్భవతిగా అడుగుపెట్టిన విశాలాక్షి  నిన్ను వెక్కిరించడానికి అలా వచ్చింది అని తిలోత్తమ అంటుంది. ఇప్పుడే వెళ్లి తన సంగతి చూస్తాను అని సుమన వెళ్తుంది. నా చేతికి మట్టి అంటకుండా విశాలాక్షిని ఎలా ఇరికించానో చూడు అని తిలోత్తమ అంటుంది. కట్ చేస్తే, భోజనం చేయమంటే ఇక్కడికి వచ్చి బొమ్మతో ఆడుకుంటున్నా విశాలాక్షి అని నైని అంటుంది.తినకపోతే నువ్వు తినిపిస్తావు కదా అమ్మ అని విశాలాక్షి అంటుంది.నేను కాదమ్మా మీ నాన్న విశాలాక్షి ఎప్పుడు తినదో ఏమో పులిహోర అంటే తనకి ఇష్టం కదా అని వేసి పంపించాడు అని తనకు పులిహోర తినిపిస్తుంది. అమ్మ ఈ బొమ్మ బాగుందా నేను బాగున్నానా అనివిశాలాక్షి అంటుంది.విశాలాక్షి నేను ఏ బొమ్మ పట్టుకొచ్చిన మా అమ్మ పేరు పెడుతుంది అందుకని స్వార్థంతో బొమ్మే బాగుంటుంది అని నైని చెప్తుంది అని విశాల్ అంటాడు.

Trinayani Today Episode December 14 2023 Episode 1110 Highlights
Trinayani Today Episode December 14 2023 Episode 1110 Highlights

భగవంతుడి కన్నా భక్తుడే అందంగా ఉంటాడు అమ్మ చెప్తే మనం ఎందుకు కాదనాలి నాన్న మీ అమ్మ నాకు ఎంతో భక్తురాలు కదా అని విశాలాక్షి అంటుంది. ఇలా చెప్తుంటే నీకు ఎన్నో తెలుసు అనిపిస్తుంది కానీ ఇలా గర్భవతిగా కనిపిస్తుంటేనే బాగోలేదు అని నైని అంటుంది. అవునమ్మా బొమ్మను పట్టుకొని ఆడాల్సిన వయసులో నువ్వు ఇలా ఎందుకు చేస్తావ్ అని విశాల్ అంటాడు. మీలాంటి వాళ్లేమో రాసి చెప్తారు కానీ నాలాంటి శివ భక్తులేము అర్థం చేసుకోమని ఇలా చూపెడతారు అని విశాలాక్షి అంటుంది. నువ్వు ఏం చూపించాలి అనుకుంటున్నావు అని నైని అడుగుతుంది. ముందు ముందు నువ్వే గ్రహిస్తావు లేమా అని విశాలాక్షి అంటుంది. విశాలాక్షి నిన్ను చిన్న పిల్లని చేసి పెద్దగా పెంచాలని మీ అమ్మ అనుకుంటుంది అని విశాల్ అంటాడు.

Trinayani Today Episode December 14 2023 Episode 1110 Highlights
Trinayani Today Episode December 14 2023 Episode 1110 Highlights

అయితే అన్నం తీసుకుని విశాలాక్షి విశాల్ కి నైని కి తినిపిస్తుంది. నువ్వు మాకు అన్నం తినిపించడం ఏంటమ్మా అని నైని అంటుంది. నాకు నిద్ర వస్తుంది ఎద్దులయ్య ని పిలిచి ఏర్పాట్లు చేయమంటాను అని విశాలాక్షి వెళ్లిపోతుంది. విశాలాక్షిని ఏదైనా హాస్పిటల్లో చూపిస్తే బాగుంటుంది బాబు గారు అని నైని అంటుంది. హాస్పటల్లో కన్నా తనను అర్థం చేసుకుని తనకి ఇష్టం వచ్చినట్టు ఉండనిస్తే బెటర్ అని విశాల్ అంటాడు. కట్ చేస్తే, విశాలాక్షి పడుకుంటుంది. ఏం చూస్తున్నావ్ సుమన అని తిలోత్తమ అడుగుతుంది. చూడడానికి చిన్న పిల్లగా కనిపించిన తన మాటలు పెద్దపెద్దగా ఉంటాయి అత్తయ్య అని సుమన అంటుంది.ఇంకా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నావా అని తిలోత్తమ అంటుంది. ఆ పిల్లని పడేయడానికి పథకంపథకం మొదలు పెట్టాను అత్తయ్య మీరే చూద్దురు కానీ అని సుమన అంటుంది.

Trinayani Today Episode December 14 2023 Episode 1110 Highlights
Trinayani Today Episode December 14 2023 Episode 1110 Highlights

ఇంతలో నైని వచ్చి ఏంటి విశాలాక్షి కింద పడుకుంటున్నావా అని నైని అడుగుతుంది.ఇక్కడే పడిపోవాలి కదా అమ్మ అని విశాలాక్షి అంటుంది.అమ్మ మాటలు నీకు అయోమయంగా అనిపిస్తుంది కదా అమ్మ అని ఎద్దులయ్య అంటాడు. అవును ఎద్దులయ్య ఈమధ్యనే అలా అనిపిస్తుంది సరే విశాలాక్షి నిద్ర వస్తుంది అంటున్నావు కదా పడుకో అని నైని వెళ్ళిపోతుంది. పడుకో సుమన అవిసిరే పూలకుండీ నీ కడుపు మీద పడుతుంది అప్పుడు తెలుస్తుంది నీ కడుప్పా ఏంటో అని తిలోత్తమ అంటుంది. హమ్మయ్య ఎక్కడ నైని చూస్తుందని  భయపడ్డాను అని వల్లభ అంటాడు. సుమన తీసుకో ఇక నీ పని కానీ అని తిలోత్తమ ప్రోత్సహిస్తుంది. గర్భాశయం కొనుక్కున్నానని ఎగతాళి చేసిన పిల్ల ఈ దెబ్బతో క్యార్ మఅంటుంది అని సుమన అంటుంది. అమ్మ ఈ లోపు మనం కిందికి వెళ్దాం పద ఎవరికి అనుమానం రాకుండా అని వల్లభ అంటాడు.

Trinayani Today Episode December 14 2023 Episode 1110 Highlights
Trinayani Today Episode December 14 2023 Episode 1110 Highlights

కట్ చేస్తే, ఏంటి విశాలాక్షి మళ్లీ కిందే పడుకున్నావా అని హాసిని అంటుంది. సుమన నా పూలకుడిని కిందికి విసిరేస్తుంది. విశాలాక్షి మాయాజాలంతో పూల కుండీ పైనే ఆగిపోతుంది. ఏంటి ఏదో జరిగిపోయినట్టు గబగబా వచ్చారు అని హాసిని అంటుంది. ఏదో పడిందని వచ్చాము అని సుమన అంటుంది. ఇక్కడ ఏం పడుతుంది సుమన మీ పిచ్చి గాని అని హాసిని అంటుంది. ఏ పది రూపాయలు పడిపోయాయేమో అని విక్రాంత్ అంటాడు. ఏ చిల్లర కోసం రాలేదు రా మేము అని వల్లభ అంటాడు.ఏంటి పూల కుండీ పడలేదు అని సుమన పైకి చూస్తుంది పూలకుడి పైనే ఆగిపోయింది ఏంటి అని అనుకుంటుంది సుమన. ఇంతలో నైని పూలకుండీ పడుతుంది విశాలాక్షి లే అని అంటుంది. ఈలోపులకుండి వచ్చి సుమన మీద పడిపోతుంది. పూల కుండీ పడిపోగానే సుమన అమ్మో నా తల పగిలిపోయింది అని ఏడుస్తుంది. పైన ఎవరూ లేరు కదా పూలకుండీ ఎలా పడిపోయింది అని పావనమూర్తి అంటాడు.

పైన ఎవరూ లేరు కదా పూల కుండీ ఎలా పడుతుంది అని దురంధర అంటుంది. నైనీ పూలకుండీ పడుతుంది అని లోపే సుమన తల మీద పడిపోయింది పైన ఎవరూ లేరు కదా అని విశాల్ అంటాడు. మీరేంటి పూలకుండి పడుతుందని కిందికి వచ్చారా అంటే మీకు ముందే తెలుసా అని విశాల్ అంటాడు. వాళ్లకేం తెలుస్తుందిలే విశాల్ అని హాసిని అంటుంది. నొప్పిగా ఉందా సుమన అని విశాలాక్షి అంటుంది. పూల కుండీ పడ్డాక తలనొప్పిగా ఉండదా అమ్మ మరీ మీరు అని ఎద్దులయ్య అంటాడు. అందరూ సుమన తలకి కట్టు కడతారు. మీరెందుకు పైనుంచి గబగబా కింద ఏదో పడుతుందని వచ్చారు అంటే మీకు పూలకుండి పడుతుందని ముందే తెలుసా అని విక్రాంత్ అంటాడు. పూల కుండీ పడుతుందనే మాకు తెలుసు కదా అందుకే వచ్చాము అని వల్లభ అంటాడు. అంటే మీరే కావాలని విసిరారా అని విశాల్ అంటాడు.. దీనితో ఈరోజు

Related posts

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri