Vaishnavi Chaitanya: బేబీ సినిమాతో మనందరి మనసు దోచుకున్న వైష్ణవి చైతన్య గురించి ఎంత చెప్పిన తక్కువే, అందుకే ఇప్పుడు ఈమె డిమాండ్ మాములుగా లేదు. తాజాగ వైష్ణవి చైతన్య ఒక సినిమా కోసం బరిగా పారితోషికం తీసుకుంటుంది అని వార్త వైరల్ గా మారింది.

బేబీ సినిమా ప్రొడ్యూసర్స్ తో మూడు సినిమాలు చేస్తాను అని ఒప్పందం చేసుకున్న వైష్ణవి చైతన్య ఆ ఒప్పందం నుండు తప్పుకుని కొత్త సినిమా కి తాయారు అవుతున్నట్లు వార్త బయటకి వచ్చింది. అయితే ఈ సినిమా దిల్ రాజు అల్లుడు ఆశిష్ రెడ్డి సినిమా అవడం, దిల్ రాజు లాంటి పెద్ద ప్రొడ్యూసర్ కన్ను ఆమె మీద పడటం వైష్ణవి కి కలసివొచ్చింది అని చెప్పాలి.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్… ఆలీ మధ్య జరిగిన గొడవ పై క్లారిటీ ఇచ్చిన నాగబాబు..!!
కొత్త డైరెక్టర్ అరుణ్ భీమవరపు దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమా 2024లో విడుదల అవుతుంది. ఈ సినిమా కోసం వైష్ణవి చైతన్య ఏకకంగా అక్షరాల కోటి రూపాయలు పారితోషికం తీసుకుంది. దిల్ రాజు కన్ను పడితే మరి నక్క తోక తొక్కినట్లేగా. దిల్ రాజు ప్రొడక్షన్ లో వస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం, పి సి శ్రీరామ్ సినిమాటోగ్రఫీతో పాటు పలువురు ప్రముఖ నటులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది, ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టి శరవేగంగా ముందుకు వెళ్తుంది.