హెల్త్

ఓట్స్ తో బరువు తగ్గడానికి ఇదే కారణం..చాల తెలిగ్గా బరువు తగ్గవచ్చు..

ఓట్స్ తో బరువు తగ్గడానికి ఇదే కారణంచాల తెలిగ్గా బరువు తగ్గవచ్చు
Share

ఓట్స్ లో కార్బ్స్ మరియు ఫైబర్ సమృద్ధిగా లభిస్తాయి. ఇందులో ముఖ్యమైన విటమిన్స్, మినరల్స్ అలాగే యాంటీ ఆక్సిడెంట్ ప్లాంట్ కాంపౌండ్స్ లభిస్తాయి.

ఓట్స్ తో బరువు తగ్గడానికి ఇదే కారణం..చాల తెలిగ్గా బరువు తగ్గవచ్చు..

ఐతే, ఇన్స్టంట్ ఓట్స్ అనేవి బాగా ప్రాసెస్ చేయబడిన రకానికి కి చెందినవి. వీటిని వండడానికి తక్కువసమయమే పడుతుంది . టెక్స్చర్ ముద్దముద్దగా వస్తుంది. ఓట్స్ ను బ్రేక్ఫాస్ట్ లో ఓట్ మీల్ గా చేసుకుని తింటారు. ఓట్స్ ను నీళ్ళల్లో గాని పాలలో గాని ఉడకపెట్టుకుని  చేసుకుంటారు. ఓట్ మీల్ ను పారిడ్జ్ అనంటారు. వీటిని ఎక్కువగా మఫిన్స్, గ్రానోలా బార్, కుకీస్ మరియు మిగతా బేక్డ్ ప్రోడక్ట్స్ తో కలిపి తింటారు.

ఓట్ మీల్ అనేది రుచికరమైన  బ్రేక్ఫాస్ట్ ఫుడ్ మాత్రమే కాదు, ఇది ఆకలిని తీర్చే ఫిల్లింగ్ ఫుడ్ కూడా. దీనిలో ప్రోటీన్ మరియు ఫైబర్ ఉండుట వలన కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఫిల్లింగ్ ఫుడ్స్ ను తినడం వల్ల రోజు మొత్తం కడుపు నిండినట్లుగా ఉండి… రోజులో తక్కువ  కేలరీలను మాత్రమే తీసుకునేలా చేస్తుంది. దాంతో, బరువు తగ్గడం తేలిక అవుతుంది.

ఓట్స్ లోని బీటా గ్లూకాన్  కడుపు నిండినఅనుభూతిని కలిగిస్తుంది. అలాగే, బీటా గ్లూకాన్ అనేది గట్ లోని పెప్టెడ్ వై వై అనే హార్మోన్ విడుదలను చేస్తుంది. ఈ హార్మోన్ ఆకలిని కంట్రోల్ చేస్తుంది. దాంతో, కేలరీలను తీసుకునే మోతాదు తగ్గుతుంది.దీనితో ఒబెసిటీ రిస్క్ తగ్గుతుంది. ఓట్స్ లో అనేక న్యూట్రీషినల్ బెనిఫిట్స్ కలిగి ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.వోట్మీల్ ఆరోగ్యకరమైన శరీర బరువుతో ఉండడానికి ఎంతోసహాయపడుతుంది. 2013  అధ్యయనంలో వోట్మీల్ ఇతర తృణధాన్యాలు కంటే ఎక్కువ ఫైబర్ ని అందిస్తుందని తేలింది .


Share

Related posts

Banyan Tree: మర్రి పాలను ఇలా కూడా వాడొచ్చా..!?

bharani jella

నెయ్యిని వీళ్ళు అసలు ముట్టుకోకూడదు తెలుసా..?

Ram

డైట్ మానేస్తే ఏమి జరుగుతుందో తెలుసా??

Kumar