NewsOrbit
న్యూస్ హెల్త్

Body: మీ శరీరం నుండి ఈ సిగ్నల్స్  రాకుండా ముందే జాగ్రత్త పడండి !!(పార్ట్ -1)

Body:  నీళ్లు సరిగ్గా తాగకపోతే ఎలాంటి సమస్యలు  వస్తాయో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తెలుసుకోవాలి.అలా తెలుసుకున్నప్పుడు శరీరానికి తగినన్ని నీటిని అందించగలుగుతారు.అసలు మనలో చాలా మంది రోజులో ఒక్క బాటిల్ నీళ్లు కూడా తాగని వాళ్ళు చాలామందే ఉన్నారు అంటే ఆశ్చర్యం లేదు. మీరు మంచి నీళ్లు రోజుకు ఎన్ని సార్లు తాగుతారంటే…దాహం  వేస్తె తాగుతాం అని సమాధానం చెప్తారు.

ఉదయం నుంచి సాయంత్రం వరకు  ఏసీ గదుల్లో ఉండేవారు కూడా ఒక లీటర్ నీళ్లు కూడా పూర్తిగా తాగరు.ఒక్క బాటిల్ అంటే ఒక లీటర్ నీరు.అంటే రోజు మొత్తం లో లీటర్ నీరు కూడా తాగడం లేదన్నమాట. ఇది  ఎవరో  ఒక్కరి సమస్య కానే కాదు… నీళ్లు తాగాలంటే బద్దకం చూపించే  అందరి  సమస్య గా చెప్పవచ్చు. నీళ్లు తాగడం  ఈ శరీర  ఆరోగ్యానికి  చాలా అవసరం.కారణం  ఏమిటంటే  మనుషుల శరీరం మూడు  వంతులు   నీటితోనే నిర్మాణం  జరిగి ఉంటుంది. కాబట్టి నీళ్లు సరిపడినన్ని  అందకపోతే.. శరీరంలో అనేక సమస్యలు పుడతాయి. ఆ  సమస్యలు  ఏమిటో  తెలుసుకుందాం.

తలనొప్పి ఎక్కువగా వేదిస్తుంటుంది.  నీళ్లు తక్కువ గా తాగినప్పుడు శరీరం డీహైడ్రేట్ అయి  ఈ సమస్య వస్తుంది. ఆక్సిజన్ తక్కువగా అందడం,మెదడుకి తక్కువ బ్లడ్ అందడం వంటివి డీహైడ్రేషన్  వలన కలుగుతాయి. దీంతో తలనొప్పి  ఎక్కువగా  ఉంటుంది.మంచి నిద్ర కూడా పట్టదు.
మెదడు పనిచేసే  తీరు  పైన కూడా  ఇది ప్రభావం చూపుతుంది. మీ డెసిషన్,మూడ్, మెమరీ, ఏకాగ్రత వంటి వాటిపై కూడా దీని ప్రభావం  ఉంటుంది.

Related posts

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?