NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

అటుకుల లడ్డుతో కరోనాకు చెక్.. ఎలా అంటే?

చిన్న‌పిల్ల‌లు చిరుతిళ్లు తినేందుకు ఇష్ట‌ప‌డుతుంటారు. కానీ ఇంట్లో పెద్ద‌వాళ్లు చిరుతిళ్లు తింటే హెల్త్ పాడైపోతుంద‌ని అంటుంటారు. అయితే వాటిలో కొన్ని ఫుడ్ ఐట‌మ్స్ ఆరోగ్యానికి ఎంతో శ్రేయ‌స్స‌క‌రం. ముఖ్యంగా చిరుతిళ్ల‌ల్లో అటుకుల ల‌డ్డూలు తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి అనేక పోష‌కాలు, విట‌మిన్లు అందుతాయి. దీంతో చిన్న‌పిల్ల‌ల‌కైతే ఎముక‌ల బ‌లంగా, ఇమ్యూనిటీ ప‌వ‌ర్ పెరుగుతుంది. డ‌యాబెటిస్ ఉన్న పెద్ద‌వాళ్లు నిర‌భ్యంత‌రంగా తినొచ్చు. అయితే ఇప్పుడు మ‌నం బాలీవుడ్ ముద్దుగుమ్మ శిల్పాశెట్టి త‌యారు చేసిన అటుకుల ల‌డ్డూల్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

కావాల్సిన ప‌దార్ధాలు..

త‌గినంత అటుకులు, అర‌క‌ప్పు త‌గినంత ప‌చ్చికొబ్బ‌రి తురుము, నెయ్యి, యాల‌కుల పొడి, బాదం పొడి, అవిసె గింజ‌ల పొడి, ఎండు ద్రాక్ష‌, బాదం పప్పులు, ప‌ల్లీలు అర‌క‌ప్పు

తయారీ విధానం..

ముందుగా అటుకుల్ని ఫ్లేమ్ లో దోర‌గా వేయించుకోవాలి. ఆపై కొబ్బ‌రి తురుము కూడా అలాగే వేయించ‌కోవాలి. ఆ త‌రువాత మిక్సీలో అటుకుల్ని మెత్త‌గా పొడిచేయాలి. అదే మిక్సీలో ‌నెయ్యి, యాల‌కుల పొడి, బెల్లాన్ని మిక్స్ చేయాలి. ఆ మిశ్ర‌మంలో బాదం పొడి,అవిసె గింజ‌ల పొడి, ఎండు ద్రాక్ష, బాదం పప్పులు, ప‌ల్లీలు క‌లిపి ల‌డ్డూలా త‌యారు చేసుకోవాలి. అలా తయారు చేసిన ల‌డ్డూల్ని స‌ర్వ్ చేసుకోవ‌చ్చు.

శిల్పా శెట్టి త‌యారు చేసిన ఈ అటుకుల ల‌డ్డూని పోహ ల‌డ్డు అని పిలుస్తుంటారు. ప్ర‌స్తుతం ఉన్న ఈ క‌రోనా క్రైసిస్ లో ప్ర‌తీ ఒక్క‌రికి ఇమ్యూనిటీ ప‌వ‌ర్ చాలా అవ‌స‌రం. అదే ఇమ్యూనిటీ ప‌వ‌ర్ మ‌న శరీరానికి అందేలా ఈ ల‌డ్డూలు దోహ‌దం చేస్తాయి. పైగా చ‌క్కెర త‌క్కువ‌గా ఉండే ఈ ల‌డ్ల‌ను అనారోగ్య స‌మ‌స్య‌లున్నా తినొచ్చు. ఇంకెందుకు ఆల‌స్యం రుచి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ అటుకుల ల‌డ్డూను మీరు ట్రై చేయండి.

Related posts

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju