ట్రెండింగ్ హెల్త్

Brussels Sprouts: బ్రస్సెల్ మొలకలు గురించి విన్నారా.!? ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే మీరు తింటారు..!

Share

Brussels Sprouts: మొలకలు ఆరోగ్యానికి మంచివని అందరికీ తెలిసిందే.. అనేక రకాల మందులు నయం చేయని అనారోగ్య సమస్యలను సైతం ఈ మొలకలు మట్టి కరిపిస్తాయి.. రోజు ఒకేరకమైన మొలకలు తిని బోర్ కొడుతుందా.. అయితే కాస్త భిన్నంగా రుచిగా వుండే బ్రస్సెల్ మొలకలు ట్రై చేయండి.. బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..!

Excellent Health Benefits Of Brussels Sprouts:
Excellent Health Benefits Of Brussels Sprouts:

మనలో చాలా మందికి తెలియని ఒక అద్భుతమైన ఆరోగ్య చిట్కా ఇది.. మొలకలు వలె తింటానికి నోటికి ఎంతో రుచికరంగా ఉంటాయి బ్రస్సెల్ మొలకలు Brussels Sprouts.. డయాబెటిస్ ని తగ్గించడంలో ఎంతో మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, ఐర‌న్ కంటెంట్ చాలా ఎక్కువ‌. అందువ‌ల్ల వీటిని త‌ర‌చూ తీసుకుంటే శ‌రీరానికి ఐర‌న్ పుష్క‌లంగా అంది ఎర్ర ర‌క్త క‌ణాలు చ‌క్క‌గా అభివృద్ది చెందుతాయి. దాంతో ర‌క్త హీన స‌మ‌స్య దరి దాపుల్లోకి రాకుండా ఉంటుంది.

బ్రస్సెల్ మొలకలు ఎన్నో రకాల క్యాన్సర్లను రాకుండా అడ్డుకుంటుంది. మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్లను పెంచుడమే కాకుండా క్యాన్సర్ ను నివారించడం ఎంతగానో తోడ్పడుతుంది. ఈ బ్రస్సెల్ మొలకలు ను రోజూ మీ ఆహారంలో చేర్చుకోవడం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. డయాబెటిస్ నియంత్రించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
గుండె సంబంధిత వ్యాధులను అరికట్టడంలో ఎంతగానో సహాయపడుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి ప్రేగులలో మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.


Share

Related posts

ఎలుక జింక.. కథ తెలిస్తే షాక్ అవుతారు!

Teja

Diabetes: మధుమేహన్ని తరిమిగొట్టడం చాలా సింపుల్ ఇలా చేస్తే..!!

bharani jella

భోజనం తర్వాత పల్లీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

Teja
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar