NewsOrbit
హెల్త్

Hair: ఇనుము  తో జుట్టు పదిలం??అది ఎలాగో తెలుసుకోండి !!

Hair: చాలామందిలో ఎక్కువగా   కనిపించే సమస్య ఐరన్ లోపం. స్త్రీలు  ఐరన్ లోపం ఎక్కువగా ఎదురు కుంటూ ఉంటారు. ఐరన్ శరీర భాగాలన్నిటికి  ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంది. అలసటను అలసటను తగ్గిస్తుంది. ఐరన్ లోపం వలన బలహీనత, మైకం,శ్వాస సమస్యలు, తలనొప్పి, ఆకలి లేకపోవడం వంటి ఎన్నో  సమస్యలకు  కారణమవుతోంది. కాబట్టి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవడానికి ఐరన్ సమృద్ధిగా లభించే ఆహారాన్ని  తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు .

సాధారణంగా, జుట్టు  రాలిపోవడం ప్రారంభం కాగానే చాలా మంది షాంపూలు, హెయిర్‌ మాస్కులు వాడటం వంటివి చేస్తుంటారు. సీరమ్స్‌, ఇతర మందులు వాడటానికి శ్రద్ధ చూపిస్తారు. అయితే వీటితోపాటు ఆహారంలో ఐరన్‌ తీసుకోవడం మీద కూడా
శ్రద్ధా పెట్టవలసి ఉంటుంది. ఐరన్ లోపం వలన చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరూ బట్టతల సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాతావరణంలో మార్పుల తో  పాటు.. తీసుకునే ఆహారంలో వచ్చిన మార్పుల కారణంగా జుట్టు  రాలే సమస్య వస్తుంది. దీని మూలం గా  చిన్నవయసులోనే బట్టతల బారిన పడుతున్నారు.రోజూ అవసరమైనంత ఐరన్‌అందకపోతే  జుట్టు రాలిపోతుందని వైద్యులు తెలియచేస్తున్నారు. చర్మ సమస్యలు,జన్యుపరమైన అంశాలు, మానసిక ఇబ్బందులు, కాలుష్యంతోపాటు ఐరన్‌ లోపం వలన  కూడా వెంట్రుకలు రాలేందుకు ప్రధాన కారణమవుతుంది అని  తాజా అధ్యయనంలో బయట పడింది.అందుకే ఆహారంలో రోజూ తప్పని సరిగా ఐరన్‌ శాతం ఎక్కువ ఉండేలా చూసుకోవాలి అని ఆరోగ్య నిపుణులు  సలహా ఇస్తున్నారు.  ఐరన్‌  మాంసాహారంలో ఎక్కువగా శాకాహారంలో తక్కువగా ఉంటుంది. కాబట్టి శాకాహారులు ఐరన్‌ ఎక్కువగా  ఉండే పదార్థాలను తీసుకోవాలని తెలియచేస్తున్నారు.

స్త్రీలు  రోజూ 18 మిల్లీ గ్రాములు, మగవారు  8 మిల్లీ గ్రాముల ఐరన్‌ తీసుకోవాలని నిపుణులు తెలియచేస్తున్నారు. పొద్దు తిరుగుడు గింజలు, చిక్కుళ్లు, పాలు, పాల పదార్థాలు, డ్రై ఫ్రూట్స్‌లలో ఐరన్‌ పుష్కలం గా  ఉంటుందని, వీటిని తీసుకోవడం ఆరోగ్యానికి  చాలా మంచిదని  ఆరోగ్య నిపుణులు తెలియచేస్తున్నారు.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri